అన్వేషించండి

Jagadhatri Serial Today September 16th: జగద్ధాత్రి సీరియల్: మాధురి కిడ్నాప్, ప్రమాదంలో సంధ్య! విక్కీ ఆగడాల్ని జేడీ-కేడీలు అడ్డుకుంటారా!

Jagadhatri Serial Today Episode September 16th తాయారు కొడుకు విక్కీ కేథార్, యువరాజ్‌ల చెల్లి మాధురిని ఎత్తుకెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి శ్రీవల్లి బ్యాగ్‌ మీద కేథార్ తల్లి ఫొటో చూసే టైంకి సంధ్య కాల్ చేయడంతో ఫోటో పక్కన పెట్టేస్తుంది. సంధ్య జగద్ధాత్రితో కేథార్ గారి చెల్లి మాధురి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు మేం ఆ కారుని ఫాలో అవుతున్నాం మీరు త్వరగా రండి అని చెప్తుంది. 

జగద్ధాత్రి కంగారు పడి కేథార్ దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. చెల్లిని కిడ్రాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని కేథార్ అనుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో మాధురి ఫ్రూట్స్ కావాలి అనడంతో వంశీ టైం అయిపోతుందని తనకు పని ఉందని చెప్పి మాధురిని ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. మాధురి ఫ్రూట్స్ కొనడానికి వెళ్తుంది. అక్కడే ఉన్న హోంమినిస్టర్ తాయారు కొడుకు విక్కీ.. మాధురి మీద కామెంట్స్ చేస్తాడు. మాధురి విక్కీని చెప్పుతో కొట్టడంతో మాధురిని పాడు చేయాలి అని కారులో ఎక్కించుకొని వెళ్లిపోతాడు.  సంధ్య అది చూసి జగద్ధాత్రికి కాల్ చేస్తుంది. 

జేడీ, కేడీలు ఇద్దరూ గన్‌లు తీసి ప్రెగ్రెంట్‌తో ఉంది తనకు ఏం కాకూడదు అని బయల్దేరుతారు. రమ్యకి చెప్పి సంధ్య నెంబరుతో లొకేషన్ ట్రేస్ చేస్తారు. రమ్య జగద్ధాత్రికి అడ్రస్ చెప్తుంటుంది. విక్కీ మాధురిని తీసుకొని హోంమినిస్టర్ గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్లిపోతాడు. సంధ్య గుర్తు పట్టి ఫోన్ చేయబోతే విక్కీ మనిషి సంధ్య ఫోన్ తీసుకొని స్విఛ్ ఆఫ్ చేస్తాడు. రమ్య జగద్ధాత్రితో సంధ్య ఫోన్ స్విఛ్ ఆఫ్ అయిపోయిందని దగ్గర్లో హోం మినిస్టర్ గారి గెస్ట్ హౌస్‌ ఉందని చెప్తుంది. 

జగద్ధాత్రి మొత్తం గుర్తు చేసుకొని విక్కీ అయ్యుంటాడని అనుకొని గెస్ట్ హౌస్ అడ్రస్ పంపమని చెప్తుంది. సంధ్య గన్ తీసుకొని లొకేషన్‌కి వెళ్తుంది. విక్కీ తన మనుషులతో సంధ్యని పట్టుకోమని చెప్తాడు. ఈ విషయం మా మేడంకి తెలిస్తే నీ పని అయిపోతుంది అని అంటుంది. జేడీకి తెలిస్తే నాకు ఇంకో జన్మ ఉండదా.. ఇప్పుడు నీకు ఈ జన్మ ఉంటుందా అని విక్కీ అంటే సంధ్య ఒక్కటిస్తుంది. విక్కీకి గన్‌ గురిపెట్టి కాల్చేయాలనుకునే టైంకి విక్కీ మనిషి సంధ్య తల మీద కొట్టేస్తాడు. ఇద్దరిలో ముందు ఎవరిని ఎంజాయ్ చేయాలా అని బొమ్మా బొరుసు వేస్తాడు. ముందు సంధ్యతో ఎంజాయ్ చేస్తా అని తన వాళ్లకి చెప్పి సంధ్యని బెడ్ రూంకి తీసుకెళ్లమని అంటాడు. 

జేడీ, కేడీలు లొకేషన్‌కి వచ్చేస్తారు. ఇద్దరూ గన్‌లు తీసుకొని వెళ్తారు. జేడీ, కేడీలు డోర్ కొడతారు. దాంతో రౌడీలు విక్కీతో విషయం చెప్తారు. నీకు చావు ఖాయంరా అని సంధ్య అనడంతో ఒక్కటి కొట్టేస్తాడు. సంధ్య పడిపోతుంది. తన మనుషులతో సంధ్య, మాధురి ఇద్దరినీ దాయించేస్తాడు. జేడీ, కేడీలు వచ్చి డోర్ కొడితే ఎందుకు తీయలేదని అడుగుతారు. విక్కీ పిచ్చోడిలా ఆడుకుంటా రండిరా.. అని నాటకం మొదలు పెడతాడు. జగద్ధాత్రి, కేథార్‌లు ఒకమ్మాయిని ఎవరో కిడ్రాప్ చేశార్‌రా మేం వెతకాలి అని అంటే విక్కీ మీరు వెళ్లొద్దు ఇంటికి వెళ్లిపోండి అని చిన్న పిల్లాడిలా మారాం చేస్తే జేడీ, కేడీలు విక్కీని వాయించేస్తారు. నువ్వు ఆడుకోవడానికి ఇంత దూరం రావాలి అనిపించిందా.. నీ తిక్క వేషాలు నా దగ్గర కాదు.. చీరేస్తా అని గెస్ట్ హౌస్ వెతకడానికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget