అన్వేషించండి

Jagadhatri Serial Today May 27th: కేదార్‌పై పాపారాయుడు కత్తి దూయడానికి కారణమేంటి..? సుధాకర్‌ చెప్పిన నిజమేంటి..?

Jagadhatri Serial Today Episode May27th: కేదార్‌ తల్లి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన పాపారాయుడు...మీ అమ్మను చంపినట్లే నిన్ను అప్పుడే చంపాల్సిందని కేదార్‌తో అనడంతో ఈరోజు ఏపీసోడ్ ఆసక్తిగా మారింది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌లో ఈరోజు కేదార్‌ ఎవరు,ఏంటని తెలుసుకున్న వైజయంతి వాళ్ల అన్నయ్య పాపారాయుడు సుధాకర్‌పై మండిపడతాడు. కేదార్‌ తల్లిగురించి తప్పుగా మాట్లాడటమేగాక....కత్తితోచంపబోవడంతో  ఈరోజు ఏపిసోడ్ రసవత్తరంగా మారింది.
నిజం తెలుసుకున్న పాపారాయుడు
                             శ్రీవల్లి వైజయంతి కూతురని తెలుసుకున్న పాపారాయుడు చెల్లినే చంపబోవడంతో ఇంట్లో అందరూ అడ్డుకుంటారు. దీంతో కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పాపారాయుడుతిరిగి బ్యాగ్‌ కోసం వెనక్కి తిరిగి వస్తూ  కేదార్‌, కౌషికి అన్న మాటలు వింటాడు. కేదార్‌ చొక్కాపట్టుకుని ఎవడ్రా నువ్వు అని నిలదీస్తాడు.ఇప్పుడు నువ్వు చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు.దీంతో జగధాత్రి కేదార్‌ సుధాకర్‌ మామయ్య కొడుకని ఈ ఇంటి వారసుడని చెప్పడంతో షాక్‌ తింటాడు. అయితే ఈ విషయం నీతో కాదని మా బావతోనే తేల్చుకుంటానని లోపలికి వెళ్తాడు.  అప్పటికే పాపారాయుడుచేసిన రచ్చకు బెంబేలెత్తిపోయిన వైజయంతి, నిషిక...మళ్లీ తిరిగి రావడం చూసి హడలిపోతారు. సుధాకర్‌ను గట్టిగట్టిగా పిలిస్తాడు. దీంతో కౌషికి పాపారాయుడును వారిస్తుంది. బాబాయికి ఆరోగ్యం బాగాలేదని మీరు గొడవ చేయవద్దని అంటుంది. పాపారాయుడు కేదార్ వాళ్ల గురించి మాట్లాడుతుంటే వైజయంతి శ్రీవల్లి గురించి అనుకుని చెప్పబోతుంది. 
కేదార్‌పై కత్తిదూసిన పాపారాయుడు
                            ఇక్కడ విషయం తెలియనివాళ్లు ఎవరున్నారు.అందరికీ తెలిసిందే కదా అని పాపారాయుడు అంటాడు. ఈఇద్దరూ ఎవరని అడిగితే కోడలిపిల్ల వాళ్ల అక్కాబావా అని అబద్ధం చెబుతారా అని అంటాడు. ఎవడో అనామకుడు వచ్చి ఈ ఇంటి వారసుడని అంటే మీరు ఎలా అంగీకరించారని అంటాడు. వాళ్ల దగ్గర సాక్ష్యాలు  ఉన్నాయని కౌషికి చెబుతుంది. నాలుగు ఫొటోలు చూపిస్తే నమ్మేస్తామా అని అంటాడు.మా బావకు వాళ్ల అమ్మకు సంబంధం ఉన్నమాట నిజమే అయినా....వీడు మా బావకే పుట్టాడని గ్యారెంటీ ఏంటని అంటాడు. ఆ మాటలకు కేదార్ రక్తం ఉడికిపోతుంది. పిడికిలి బిగించి ఇంకోసారి మా అమ్మగురించి తప్పుగా మాట్లాడొద్దు మామయ్య అనిఅంటాడు. ఎవడ్రా నీకు మామయ్య...నన్ను వరసలు పెట్టి పిలిస్తే చంపేస్తానని పాపారాయుడు అంటాడు.దీంతో యువరాజు కూడా కల్పించుకుని అలా గట్టిగా వార్నింగ్ ఇవ్వు మామ...మా నెత్తిన ఎక్కి కూర్చుని ఆడిస్తున్నాడని వీళ్లను ఇంట్లో నుంచి బయటకు తరిమేయమని అంటాడు. పదేపదే కేదార్ వాళ్ల అమ్మ గురించి తప్పుగా మాట్లాడటంతో జగధాత్రి కేదార్ చేయి వదిలేస్తుంది.అంతే వెంటనే వెళ్లి పాపారాయుడు చొక్కపట్టుకుని గోడుకు అదిమిపట్టుకుంటాడు.ఇంకొక్క మాట మా అమ్మ గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తానని అంటాడు. దీంతో పాపారాయుడు కత్తి తీసుకుని కేదార్‌ను పొడవడానికి ప్రయత్నించగా  రెండుసార్లు అడ్డుకుంటాడు. మీ అమ్మను చంపినరోజే నిన్ను కూడా చంపి ఉండాల్సిందని పాపారాయుడు అనగా...అంటే మా అమ్మను చంపింది నువ్వేనా అని కేదార్ నిలదీస్తాడు. అసలు నువ్వు మాబావ కొడుకే కాదని అంటాడు.
నిజం ఒప్పుుకున్న సుధాకర్‌
                      కేదార్ తల్లిగురించి పాపారాయుడుపదేపదే తప్పుగా మాట్లాడుతుండటంతో సుధాకర్‌కు కోపం వస్తుంది. కేదార్ నా కొడుకేననిగట్టిగా చెబుతాడు. ఇంకొక్కసారి వాళ్ల అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేనే చంపేస్తానని అంటాడు. నాకోసం తన ప్రేమను వదులుకుని వెళ్లిన దేవతరా ఆమె అని  అంటాడు.  అలాంటి ఆవిడ గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే సహించేదిలేదని అంటాడు. దీంతో జగధాత్రి కల్పించుకుని కేదార్‌ సుధాకర్‌ మామయ్య కొడుకేనని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని...ఇప్పుడు మీరు రచ్చచేస్తే ఆ ఆధారాలతో మీడియా వద్దకు వెళ్తామని అప్పుడు వాళ్లే నిర్ణయిస్తారని ఈ ఇంటివారసుడు ఎవరోనని జగధాత్రి బెదిరిస్తుంది. దీంతో పాపారాయుడు అక్కడి నుంచి వెళ్తూ...నిన్నుచంపడం ఖాయమని కేదార్‌ను హెచ్చరించి వెళ్తాడు.
పాటిల్ కేసులో కీలక మలుపు
                పాటిల్ కేసు వివరాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని ఈకేసులో మనం ఏదో ఒక నిజం బయటపెట్టాలని సాధు జేడీ,కేడీలతోఅంటాడు. ఇంతలో రమ్య వచ్చి అబ్దుల్‌ వాడిన సెల్‌ఫోన్ తనది కాదని చెబుతుంది.అంటే అది కొట్టేసిన ఫోన్ అయ్యి ఉంటుందని జేడీ అంటుంది. కాబట్టి ఫోన్‌కోసం అతను నేరుగా రంగంలోకి దిగడని..ఎవరో ఫోన్‌ దొంగల నుంచి కొని ఉంటాడని అంటుంది. దీంతో ఫోన్ దొంగతనాలు చేసే వాళ్లను  అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేయగా....రెండేళ్ల క్రితం తానే ఫోన్ అమ్మానని ఒకడు ఒప్పుకుంటాడు. కానీ మీరు చెబుతున్నట్లు వాడి  పేరు అబ్దుల్‌ కాదని...నరసింహా అని చెబుతాడు. అయితే వాడిని చూపించమని జేడీ,కేడీ కోరగా...సరేనని చెప్పి అక్కడికి వెళ్లిన తర్వాత నరసింహకు పోలీసులు వచ్చారని ఉప్పందిస్తాడు. దీంతో నరసింహా జేడీ,కేడీలకు దొరక్కుండా పారిపోతాడు.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 30th: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ,కేడీ...ఆదిలక్ష్మీపై హత్యాయత్నం చేసింది నిషికనే అని కనిపెట్టిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget