అన్వేషించండి

Jagadhatri Serial Today March 20th: కౌషికి భూమి అమ్మకుండా వైజయంతి వేసిన ప్లాన్ ఏంటి..? ఉన్నట్లుండీ కమలాకర్‌ మాయమవ్వడానికి కారణమేంటి..?

Jagadhatri Serial Today Episode March 20th: జగధాత్రిని కాపాడబోయి ప్రాణాలు వదిలిన రాగిణి....మీనన్‌కు జేడీ ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి..?

Jagadhatri Serial Today Episode: రాగిణి అంత్యక్రియల్లో ఉండగానే సాధూసార్‌ జేడీకి ఫోన్ చేస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు.  ఆ కరుడుగట్టిన రాక్షసుడు మీనన్ బతికే ఉన్నాడని జేడీ చెబుతుంది. ఆ మాటలు విన్న సాధూ షాక్ తింటాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిసిందంటే...ప్రజలతోపాటు డిపార్ట్‌మెంట్‌ మొత్తం మనల్ని చూసి నవ్వుకుంటుందని...ఇంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదని సాధూ అంటాడు.ఆ మీనన్‌ను చంపేసినందుకు మెచ్చుకున్న వారే రేపు మన ముఖం పట్టుకుని నిలదీస్తారని అంటాడు.అందుకే  మీనన్‌ బతికి ఉన్నాడన్న నిజం ఎవరిక చెప్పొద్దని జేడీ అంటుంది. వీలైనంత త్వరగానే  వాడి ఫైల్‌ క్లోజ్‌ చేద్దామని అంటుంది.ఆల్రెడీ వాడు చచ్చిపోయాడని ఫైల్ క్లోజ్‌ చేశామని...ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌కు ఏం సమాధానం చెబుదామని అంటాడు. రాగిణిని చంపింది మీనన్‌ కాబట్టి ఇప్పుడు ఆ కేసులో ఏం రాద్దామని అంటాడు. మీనన్‌ పేరు కాకుండా మీనన్ మనుషులు చంపారని కేసు ఫైల్‌ చేద్దామని జేడీ అంటుంది. ఇవాళ కాకపోయినా....రేపు వాడు మళ్లీ దందా మొదలుపెట్టినప్పుడు అందరికీ తెలిసిపోతుందని సాధూ అంటాడు. వీలైనంత వరకు వాడు మళ్లీ క్రిమినల్ యాక్టివిటీస్‌ మొదలుపెట్టకముందే వాడిని పట్టుకోవాలని చెబుతాడు.
తల్లి చనిపోయిందని యామినీ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అమ్మానాన్న ఇద్దరినీ పోగొట్టుకుని ఇప్పుడు అనాథగా మిగిలానని ఏడుస్తుంది. ఇక నాకు దిక్కు ఎవరని బాధపడుతుంది. యామిని బాధ చూసిన కౌషికి..దీనంతటికీ తానే కారణమని బాధపడుతుంది.మీనన్ అడిగినప్పుడు ఆ పెన్‌డ్రైవ్ ఇచ్చి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని సుధాకర్‌ బాబాయితో అంటుంది.ఇవాళ యామిని అనాథగా మారడానికి తానే కారణమని అంటుంది. నిజనిజాలు తెలుసుకోకుండా నువ్వు బాధపడొద్దని సుధాకర్‌ అంటాడు. పోలీసులు మీనన్‌ మనుషుుల చంపారని అని చెబుతున్నా....రాగిణి పిన్నిని చంపింది మీనన్‌ అని నీకు, నాకు తెలుసు కదా అని అంటుంది. నిజంగా మీనన్ బతికే ఉంటే  ఆ విషయం పోలీసులు చూసుకుంటారని చెప్పి సుధాకర్‌ ఆమెను ఓదార్చుతాడు. మరోవైపు యామిని అనాథ అవ్వడానికి తానే కారణమని జగధాత్రి బాధపడుతుంటుంది.నా వల్లే తన తల్లి చనిపోయిందని తెలిసిననాడు యామినికి ఏం చెప్పాలని ధాత్రి అంటంది. నిజంగా ఆ విషయంచెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పకుండానే యామిని అర్థం చేసుకుంటుందని నువ్వు దాని గురించి బాధపడవద్దని కేదార్ అంటాడు.అసలు పిన్నికి నేను జేడీ అని తెలియకపోయి ఉంటే బాగుండేదని...అక్కడికి వచ్చేది కాదని జగధాత్రి బాధపడుతుంది.అటు నిషిక కూడా తన అత్తయ్య చనిపోవడంతో చాలా బాధపడుతుంది.తనను సొంత కూతురిలా పెంచిందని అంటుంది.ఇంతలో యువరాజు కలుగజేసుకుని అసలు పిన్ని అక్కడికి ఎందుకు వెళ్లిందని అంటాడు. పోలీసులకు,మీనన్‌ మనుషులు కాల్పులు జరుగుతుంటే రాగిణి పిన్నికి అక్కడ ఏం పని అని ఎవరి కోసం అక్కడికి వెళ్లిందని యువరాజు అంటాడు. అవన్నీ మనకు ఎందుకులేరా ఆమె చావు అక్కడ రాసిపెట్టి ఉందని వైజయంతి అంటుంది.
 
ఇంతలో ఎవరో వస్తుంటే కేదార్ ఎవరని అడగ్గా....నేను రమ్మన్నానని కౌషికి అంటుంది. భూమి అమ్మి ఆ డబ్బులతో ఢీల్‌ సెట్‌ చేయాలి కదా అని అంటుంది.ఇంత గొడవలోనూ అక్క భూమి అమ్మకం గురించి ఆలోచించిందంటే చాలా గ్రేట్‌ అని యువరాజు అంటాడు. భూమి పత్రాలపై అందరూ సంతకాలు పెట్టగా....కేదార్‌ను కూడా పెట్టమని జగధాత్రి అంటుంది. దీనికి యువరాజు అభ్యంతరం చెబుతాడు. రేపు మేం చెప్పింది నిజమని తేలితే....ఆ భూమి కొన్నవాళ్లు నష్టపోకూడదు కదా అని ధాత్రి అంటుంది. అయినా సరే  వారసులు మాత్రమే సంతకాలు పెట్టాలని యువరాజు పట్టుబడతాడు. ఇంతలో వైజయంతి కలుగజేసుకుని కమలాకర్‌ సంతకం పెట్టకపోతే ఈ భూమి అమ్మకం కుదరదు కదా అంంటుంది. అతను పొద్దున్నే ఎక్కడకో చెప్పకుండా వెళ్లిపోయాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget