అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 21th: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు

Jagadhatri Serial Today Episode July 21th: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. యువరాజు,నిషిక మధ్య గొడవ పెట్టడానికి వచ్చిన సోనీ కావాలనే యువరాజును బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్తుంది.అక్కడ కాలుజారి నడుంపట్టేసినట్లు నటించి యువరాజుతో మందురాయించుకుంటుండగా చూసిన నిషిక కోపంతో వెళ్లి యువరాజు,సోనీ చెంప పగులగొడుతుంది.దీంతో యువరాజు నిషికపై చేయిచేసుకుంటాడు. అటు అడవిలో పాతిపెట్టిన మీనన్ వేరొకరి సాయంతో తప్పించుకుంటాడు.
యువరాజుపై చేయిచేసుకున్న నిషిక
                               కాఫీలో కారం కలపడంతో ఆదిలక్ష్మీ పెద్ద గొడవ చేస్తుంది. దీంతో జగధాత్రి తన పొరపాటు వల్లే కాఫీలో కారం కలిసిందని అబద్ధం చెబుతుంది. నిషిక కాఫీ కలుపుతుంటే నేనే పొరపాటున కారం డబ్బా అక్కడ పెట్టానని చెప్పడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణుగుతుంది. ఇంతలో సోనీ యువరాజును తీసుకుని వెళ్తుంది. మీ ఇంట్లో అందరి ముందు చాలా డిస్టర్బ్‌గా ఉందని మనం వేరే రూమ్‌లోకి వెళ్లి ఫైల్స్‌ చూసుకుందామని అంటుంది.దీంతో యువరాజు ఆమెను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్తాడు. వాళ్లు అలా వెళ్లారో లేదో నిషిక,వైజయంతి వెనకే వెళ్తారు. అప్పటికే డోర్‌ లాక్‌ చేసి ఉండటంతో కిటికీలో నుంచి చూస్తారు. జగధాత్రి, కేదార్‌ కూడా అక్కడికి వెళ్తారు.
                      సోనీ కావాలనే నాటకం ఆడి కిందపడి నడుం పట్టేసినట్లు కుర్రోమొర్రో అంటుంది.యువరాజు ఆమెను లేపి బెడ్‌పై కూర్చోబెట్టి నడుముకు మూవ్‌ రాస్తాడు. అప్పుడు ఆ దృశ్యం కిటికీలో నుంచి చూసి నిషిక మండిపడుతుంది. యువరాజు ఎందుకు ఇలా చేస్తున్నాడని కేదార్ కూడా అంటాడు. కొడుకు చేస్తున్న పనికి వైజయంతికి కూడా కోపం వస్తుంది.అప్పుడే బెడ్‌రూమ్ తలుపు దగ్గరకు వచ్చి నిషిక పెద్దగా కొడుతుంది.ఇంతలో కౌషికి కూడా అక్కడికి వస్తుంది. ఏం జరుగుతుందని అడుగుతుంది. యువరాజు,సోనీ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని అందుకే నిషిక కొడుతుందని అంటుంది తలుపు తీసిన వెంటనే లోపల ఏం చేస్తున్నారని నిషిక అడుగుతుంది. ఫైల్స్‌ చూస్తున్నామని యువరాజు అబద్ధం చెబుతాడు. అంతే పట్టరాని కోపంతో నిషిక యువరాజు చెంప పగులగొడుతుంది. నిషి కిటికీలో నుంచి అంతా చూసిందని జగధాత్రి చెబుతుంది. ఇంతలో సోనీ ఏదో సర్ధిచెప్పబోతుండగా ఆమె చెంప కూడా పగులగొడుతుంది.
నిషిక చెంప పగులగొట్టిన యువరాజు
                            ఎన్నిసార్లు చెప్పినా నా మొగుడు వెనకపడొద్దని నీకు అర్థం కావడం లేదా అని సోనీని నిషిక తిడుతుంది. అయినా పెళ్లాయిన మగాళ్ల వెంట పడటానికి నీకు సిగ్గులేదా అని నిలదీస్తుంది. వైజయంతి కూడా కొడుకుని తిడుతుంది.ఇలా ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది.అప్పుడు కౌషికి కల్పించుకుని అడగాల్సిన పద్ధతి ఇది కాదని నిషికతో అంటుంది. హాల్లో కూర్చుని మాట్లాడుకుందామని అనగానే...ఆరోజు సురేశ్ అన్నయ్య దివ్యాంక కాలికి ఆయిట్‌మెంట్‌ రాస్తే నువ్వు ఇలాగే తీరిగ్గా కూర్చుని మాట్లాడావా అని కౌషికిని నిషిక నిలదీస్తుంది.దీంతో కౌషికి నోరుమూస్తుంది. నేను ఆఫీసు పనిమీదే ఇక్కడికి వచ్చానని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని సోనీ అనగా...బజారు మనిషితో ఇంతకన్నా ఏం మాట్లాడాలని నిషిక అంటుంది. దీంతో యువరాజు కల్పించుకుని మర్యాదగా మాట్లాడు నిషిక అని హెచ్చరిస్తాడు.నీకు ఎన్నోసార్లు చెప్పాను...ఆవేశంతో కాదు ఆలోచించి మాట్లాడమని అంటాడు. అయినా సరే నిషిక కోపంతో తిట్టడంతో యువరాజు ఆమె చెంప పగులగొడతాడు.మర్యాదగా సోనీకి సారీ చెప్పమని అంటాడు. కేదార్ కల్పించుకునే ప్రయత్నం చేయగా...ఇది నా భార్యకు నాకు మధ్య సమస్య అని ఎవరూ తలదూర్చొద్దని హెచ్చరిస్తాడు.మర్యాదగా సారీ చెప్పమని...నేను ఇంకోసారి అడగనని అంటాడు. దీంతో నిషిక సోనీకి సారీ చెప్పి వెళ్లిపోతుంది. సోనీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సోనీని యువరాజుకు దగ్గర్లో కాకుండా వేరే చోటకు మార్చమని జగధాత్రి కౌషికి చెబుతుంది.
తప్పించుకున్న మీనన్‌
                              అడవిలో పాతిపెట్టిన మీనన్ తనను ఎవరైనా కాపాండని అరుస్తుండగా అటు నుంచి వెళ్తున్న ఓ తండ్రి కొడుకులు అతన్ని బయటకు తీస్తారు. చనిపోతాడనుకున్న మీనన్ బతికి బయటపడతాడు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget