అన్వేషించండి

Jagadhatri Serial Today  September 23rd: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికికి అబార్షన్‌ – కీర్తిని కాపాడిన ధాత్రి

Jagadhatri Today Episode:  కారు హ్యాండ్‌ బ్రేక్‌ తీసేసి కౌషికి మీదకు తోస్తుంది నిషిక. కారు కౌషికి మీదకు రావడం చూసిన కేదార్ కంగారుగా పరుగెత్తుకొస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: కీర్తిని వెతుక్కుంటూ వెళ్లిన సురేష్‌, కౌషికి లకు ధాత్రి, కేదార్‌ ల బైక్‌ కనిపించడంతో అక్కడ ఆగిపోతారు సురేష్‌ చట్టుపక్కల వెతకడానికి వెళ్తాడు. వెనకే వచ్చిన వైజయంతి, నిషిక ఇప్పుడు కరెక్టు టైం కౌషికి కి అబార్షన్‌ అవ్వడానికి అని ప్లాన్‌ చేస్తుంటారు. కారు హ్యండ్‌ బ్రేక్‌ తీసేసి కౌషికి మీదకు వచ్చేలా చేస్తే సరి అప్పుడు కౌషికి కడుపు పోతుంది అని చెప్పి నిషిక కారులో కౌషికి మీదకు తోస్తుంది. మరోవైపు పుట్ట దగ్గర పడిపోయిన కీర్తిని పాము కాటేయబోతుంది.  ఇంతలో ధాత్రి వెళ్లి కాపాడుతుంది. కౌషినికి కూడా కేదార్‌ వచ్చి కాపాడతాడు. కౌషికి బాధతో ఏడుస్తుంది. అందరూ పరుగెత్తుకొస్తారు కేదార్‌, ధాత్రి ఇద్దరూ కలిసి కౌషికిని హాస్పిటల్‌ కు తీసుకెళ్తారు.

వైజయంతి: అయినా వీడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మీ..  

నిషిక: ఏమో అత్తయ్యా.. అవును అత్తయ్యా.. ఇంతకీ వదిన ప్రెగ్నెన్సీ పోతుంది అంటారా?

వైజయంతి: ఆ నొప్పులేవే చూస్తుంటే పోయేటట్టే ఉంది అమ్మీ.. పద హాస్పిటల్‌ లో ఏం జరుగుతుందో చూద్దాము.

 హాస్పిటల్‌ లో కౌషికికి ట్రీట్‌ మెంట్‌ జరుగుతుంది. బయట నిలబడ్డ ధాత్రి అనుమానంగా వైజయంతి, నిషికల మాటలు గుర్తు చేసుకుంటుంది. కోపంగా నిషిక, వైజయంతిలను చూస్తుంది ధాత్రి.

ధాత్రి: కారు హ్యాండ్‌ బ్రేక్‌ ఎలా ఫెయిల్‌ అయింది. ఉన్నట్టుండి కారు హ్యాండ్‌ బ్రేక్‌ ఎలా ఫెయిల్‌ అయిందని అడుగుతున్నాను నిషి.

నిషిక: అది నన్నే ఎందుక అడుగుతున్నావే.. అది కూడా అనుమానంగా అడుగుతన్నావు.

ధాత్రి: ఎందుకంటే కారు పార్క్‌ చేసింది నువ్వు కాబట్టి. చుట్టు పక్కల మీరు లేరు కాబట్టి.

వైజయంతి: అమ్మీ జగధాత్రి మాటలు మర్యాదగా రానివ్వు.. ఎంత కౌషికి అండ ఉంటే మాత్రం ఇంత రెచ్చి పోయి మాట్లాడుతున్నావు.

ధాత్రి: నాకొచ్చిన అనుమానానికి కొట్టి మాట్లాడాలి అత్తయ్యగారు. కానీ నా ముందు ఉంది నా చెల్లెలు కాబట్టి నాకున్నది అనుమానమే కాబట్టి మర్యాదగా మాటలతో అడుగుతున్నాను.

వైజయంతి: అయినా జరిగిన దానికి కారణం ఆ సురేష్‌ వాళ్ల అమ్మా.. ఆ మహాతల్లి కీర్తిని కిడ్నాప్‌ చేసి ఉండకపోతే ఇదంతా జరిగేదే కాదు.

ధాత్రి: లేదు అత్తయ్యా నాకెందుకు ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అనుమానంగా ఉంది.

నిషిక: ఏయ్‌ ఏమనుకుంటున్నావే నా గురించి.. నేనే కారు బ్రేక్‌ తీసి మా వదిన ప్రాణాల మీదకు తీసుకొచ్చాను అనుకుంటున్నావా? మనుషుల ప్రాణాలు తీయడానికి నేను మీ అమ్మను కాను.

    అంటూ నిషిక అనడంతో వాళ్ల అమ్మ నేరం చేయడం నువ్వు చూశావా? అని అడుగుతాడు కేదార్‌. అదే నేను అడుగుతున్నాను. బ్రేక్‌ తీయడం మీరు చూశారా? అంటూ ప్రశ్నిస్తుంది నిషిక. దీంతో వదినకు బిడ్డకు ఏం కాకూడదని కోరుకో నిషిక. ఏమైనా అయితే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది ధాత్రి. ఇంతలో డాక్టర్‌ వచ్చి తల్లిని కాపాడామని బిడ్డను కాపాడలేకపోయామని చెప్తుంది. దీంతో కేదార్, ధాత్రి, సురేష్‌ బాధపడతారు. నిషిక, వైజయంతి హ్యాపీగా ఫీలవుతారు.

     తర్వాత అందరూ లోపలికి వెళ్లాక వైజయంతి, నిషిక ఏమీ ఎరుగనట్టు మాట్లాడతారు. సురేష్‌, కౌషికి బాధపడుతుంటారు. వారిని ధాత్రి, కేదార్‌ ఓదారుస్తారు. డాక్టర్‌ వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు బయట వెయిట్ చేయమని చెప్తుంది. అందరూ బయటకు వెళ్లిపోతారు. సురేష్‌ మాత్రం రూంలోనే ఉండిపోతాడు.  దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget