అన్వేషించండి

‘జగధాత్రి’ సీరియల్‌: మాధురితో అసభ్యంగా ప్రవర్తించిన సూర్య – పెళ్లి చేసుకోవాల్సిందేనన్న సత్యప్రసాద్

Jagadhatri Today Episode: మాధురి క్యారెక్టర్ మంచిది కాదని తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు సూర్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  ధాత్రి, యువరాజ్‌ గురించి ఆలోచిస్తుంటారు. ఇన్ని ఆస్తులున్నా.. యువరాజ్‌, మీనన్‌తో ఎందుకు చేతులు కలిపాడని ఆలోచిస్తుంది. ఇంతలో కేదార్‌ చిన్న గిఫ్ట్ తీసుకుని వచ్చి నీకో చిన్న సర్‌ప్రైజ్‌ అంటాడు. గిప్ట్‌ చూసిన ధాత్రి నవ్వుతుంది. దీంతో మొత్తానికి నవ్వేశావు అంటూ.. ఈ అద్దం ఒకసారి పట్టుకో అంటు అద్దాన్ని ధాత్రికి ఇచ్చి అద్దం చూడకుండా ధాత్రిని రొమాంటిక్‌ గా  చూస్తుంటాడు. దీంతో హలో మాస్టారు అద్దం ఇక్కడ ఉంది అంటుంది. అయినా కేదార్‌ రొమాంటిక్‌ గా చూస్తూనే ఉంటాడు. దీంతో నువ్వు మారవు అంటుంది ధాత్రి. ఇంతలో కేదార్‌ ధాత్రిని అద్దంలో చూస్తూ ముద్దు పెట్టబోతుంటే ధాత్రి అక్కడి నుంచి కిందకు పరుగెత్తుకుపోతుంది. ధాత్రి వెనకాలే కేదార్‌ పరుగెడతాడు. కింద అందరూ సీరియస్‌ గా ఆలోచిస్తూ ఉంటారు.

నిషిక: ఏమైందే...

ధాత్రి: ఏమైంది..? ఏం కాలేదే..

కేదార్‌: ఏం కాలేదనే బాధ.

సత్యప్రసాద్‌: ఇలా సడెన్ గా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దమ్మా కౌషికి. ఇవాళ షాపింగ్‌ కు మంచి రోజు అంటే వచ్చేశాను.

కౌషికి: అయ్యో ఏం పర్వాలేదు అంకుల్‌. ఇంకా ఎవ్వరూ రెడీ అవ్వలేదు. ఒక అరగంటలో వెళ్దాం.

కాచి: అక్కా ఇవాళ ఏదో ఇంటర్వూ ఉందని చెప్పావు కదా?

కౌషికి: అది లంచ్‌ తర్వాత కాచి.

వైజయంతి: అయితే ఆ లోపు బట్టలు కొనుకున్ని వచ్చేదాం.

కౌషికి: అందరూ త్వరగా రెడీ అయి వచ్చేయండి.

నిషిక: వదిన షాపింగ్‌ కు మన ఫ్యామిలీ మాత్రమే కదా వెళ్తున్నాం.

కౌషికి: అవును నిషిక..

నిషిక: జగధాత్రి. విన్నావు కదా ఇంట్లో వాళ్లే నట నువ్వు మీ ఆయన ఇంట్లోనే ఉండి మాకు భోజనాలు ఏర్పాటు చేయండి.

కౌసికి: నిషికా.. ధాత్రి, కేదార్‌ లను మన ఫ్యామిలీ నుంచి వేరు చేసి మాట్లాడొద్దు అని గొడవ జరిగిన ప్రతిసారి నీకు చెప్తున్నాను.

వైజయంతి: అట్టా చెప్పిన ప్రతి తూరి మేము కూడా వాళ్లకు ఈ ఇంటికి ఏ సంబందం లేదని చెప్తూనే ఉన్నాం కదమ్మీ..

యువరాజ్‌: నీకు సంబంధించిన విషయాల్లో వాళ్లను కలుపుకో అక్కా.. కానీ ఇది మాధురి పెళ్లికి సంబంధించిన విషయం. వాళ్లు మనతో కలిసి రావడానికి కానీ కలిసి పోవడానికి కానీ వీల్లేదు.

మాధురి: ధాత్రి వదిన కేదార్‌ అన్నయ్యా ఈ ఇంటికి ఏమవుతారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా కావాల్సిన వాళ్లు. నా శ్రేయోభిలాషులు. నా మంచి కోరే వారు. నాకోసం ఏమైనా చేసేవాళ్లు. వాళ్లు రాకుంటే నేను షాపింగ్‌ కు రాను.

   అని మాధురి తెగేసి చెప్పగానే ధాత్రి వారిస్తుంది. దీంతో పర్వాలేదు వదిన మీరు నాకోసం ఎవరూ లేనప్పుడు నిలబడ్డారు అంటుంది. ఇంతలో కమలాకర్‌, నిషిక, మాధురిని వారిస్తారు. దీంతో అన్నయ్య, వదిన షాపింగ్‌ కు రాకుంటే నేను షాపింగ్‌ కు రాలేను అంటుంది. దీంతో కౌషికి అందరూ వెళ్లి రెడీ అవ్వండని చెప్తుంది. దీంతో ఎవరిమటుకు వాళ్లు వెళ్లిపోతారు. తర్వాత సూర్యకు వినబడేటట్టు మాధురి గురించి నిషిక  ఎవరితోనో ఫోన్‌ లో బ్యాడ్‌ గా  మాట్లాడుతుంది. దీంతో  సూర్య అక్కడి నుంచి నేరుగా మాధురి రూంలోకి వెళ్లి  మాధురిని బలవంతం చేస్తాడు. దీంతో మాధురి, సూర్యను కొడుతుంది. దీంతో కిందకు వచ్చిన సూర్య పెళ్లి వద్దంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మోసం చేసి పెళ్లి చేయడం తప్పు కాదా? ఒక అబ్బాయి మీ చెల్లి వెంట తిరగడం నిజం కాదా? అంటూ సూర్య ప్రశ్నించగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

ALSO READ:  ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన శోభ – చెర్రికి నిజం చెప్పిన భూమి

టాప్ హెడ్ లైన్స్

UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
Godavari Serial Today July 2nd: 'గోదావరి' సీరియల్: జానుకి నగలు ఇచ్చేసిన నందు! నందుని కొట్టిన శాంతి! జాను ఎమోషనల్!
'గోదావరి' సీరియల్: జానుకి నగలు ఇచ్చేసిన నందు! నందుని కొట్టిన శాంతి! జాను ఎమోషనల్!
Nindu Manasulu Serial Today July 2nd: నిండు మనసులు: సాహితి కోసం ఇంటికొచ్చిన వరుణ్ తల్లి! వరుణ్‌ తల పగలగొట్టేసిన గణ!
నిండు మనసులు: సాహితి కోసం ఇంటికొచ్చిన వరుణ్ తల్లి! వరుణ్‌ తల పగలగొట్టేసిన గణ!
Karthika Deepam 2 Serial Today July 2nd: కార్తీకదీపం 2 సీరియల్: సింపథీతో ఏ మగాడు కాపురం చేయడు..! సూరజ్ మాటలకు జ్యోత్స్న మారుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: సింపథీతో ఏ మగాడు కాపురం చేయడు..! సూరజ్ మాటలకు జ్యోత్స్న మారుతుందా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Embed widget