అన్వేషించండి

Jagadhatri Serial Today November 13th: ‘జగధాత్రి’ సీరియల్‌: సుహాసిని, సుధాకర్‌ ల మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న వైజయంతి -  ఆదిలక్ష్మీని అరెస్ట్‌ చేసిన పోలీసులు  

Jagadhatri Today Episode: ఆదిలక్ష్మీని అరెస్ట్ చేయించిన యువరాజ్‌, కౌషికి రూంలోకి వెళ్లి మ్యారేజ్‌ సర్ఠిఫికెట్‌ తీసుకుని దాచేసిన వైజయంతి. ఇలాంటి ట్విస్టులతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: కౌషికిని డైవర్ట్ చేయడానికి ఆఫీసు నుంచి ఫైల్‌ వచ్చిందని తీసుకొచ్చి ఇస్తాడు యువరాజ్‌. కౌషికి ఫైల్ తీసుకుని చెక్‌ చేస్తుంటే.. నేను చెక్‌ చేశానని అంతా కరెక్టుగా ఉందని నువ్వు సంతకం పెడితే చాలని చెప్పగానే కౌషికి సంతకం పెడుతుంది. దీంతో ధాత్రి ఫైల్‌ చూడకుండా సంతకం పెట్టడం కరెక్టు కాదని చెప్పగానే  కౌషికి మళ్లీ ఫైల్ ఓపెన్‌ చేయబోతుంటే యువరాజ్‌, కమలాకర్‌ ఏదో చెప్పి కౌషికిని మళ్లీ డైవర్ట్ చేయాలని చూస్తారు. దీంతో కౌషికి ఫైల్‌ చూడకుండానే కమలాకర్‌కు ఇచ్చేస్తుంది. కేదార్‌, జగధాత్రిలను తీసుకుని గదిలోకి వెళ్దాం పద అని వెళ్లబోతుంటే వైజయంతి, నిషిక అడ్డుపడతారు. మరోవైపు యువరాజ్‌ ఎస్సైకి ఫోన్‌ చేసి మీరు చెప్పినట్టే అక్కతో సంతకం చేయించాను అని చెప్పగానే సరే మీరు అది స్టేషన్‌కు పంపించండి నేను వెళ్లి ఆమెను అరెస్ట్ చేస్తాను అని చెప్తాడు. మరోవైపు వైజయంతికి కౌషికి సమాధానం చెప్తుంది.

కౌషికి: కేదార్‌ అమ్మా నాన్నలకు సంబంధించిన మ్యారేజ్‌ సర్టిఫికెట్ నాన్నగారి గదిలో ఉందట పిన్ని. మనం గడువు ఇచ్చింది కూడా ఆ ఆధారాల కోసమే కదా..? అందుకే ఆ ఆధారాలు ఇంట్లో ఉన్నాయని తెలిసి వెతకడానికి వెళ్తున్నాం.

నిషిక: ఏమంటున్నారు వదిన. కేదార్‌ అమ్మ గారి మ్యారేజ్‌ సర్టిఫికెట్ ను పెద్ద మామయ్య గారి గదిలో ఎందుకు పెట్టి ఉంటారు.

ధాత్రి: అలా అంటావేంటి నిషి. కేదార్‌ అమ్మగారికి సంబంధించిన లాకెట్‌ ఇన్మఫర్మేషన్‌ కూడా పెద్ద మామయ్య గదిలోనే దొరికిందట.

కౌషికి: పిన్ని మనం అడ్డుకుంటే తప్పు మనం చేసిన వాళ్లం అవుతాం. అసలు ఆధారాలు ఉన్నాయో లేదో చూద్దాం.

అని లోపలికి వెళ్లిపోతారు. యువరాజ్‌, నిషికకు ఫోన్‌ చేసి మన ప్లాన్‌ సక్సెస్‌ అయిందని చెప్తాడు. దీంతో నేను దివ్యాంకకు ఫోన్‌ చేస్తాను అని నిషిక ఫోన్‌ కట్ చేస్తుంది. మరోవైపు ధాత్రి, కేదార్‌ లను రూంలోకి తీసుకెళ్లిన కౌషికి వెతకండని చెప్తుంది. ముగ్గురు కలిసి ఫైల్స్‌ వెతుకుతుంటారు. కమలాకర్‌ గన్‌ తీసుకుని కేదార్‌ ను కాల్చడానికి రెడీ ఉంటాడు. లోపల వెతికిన కేదార్ డల్లుగా కూర్చుని ఉంటాడు.

ధాత్రి: ఏమైంది కేదార్‌.

కేదార్‌: ఇన్ని ఫైల్స్‌ లో లేని సాక్ష్యం ఈ మిగిలిన ఫైల్స్‌ లో ఉంటుందంటావా..? ధాత్రి.

ధాత్రి: ఇన్నేళ్లలో దొరకని సాక్ష్యం ఇప్పుడు దొరికింది కదా కేదార్‌. ఏమో పెద్ద మామయ్య గారు దాచిని సాక్ష్యం ఈ ఫైల్స్‌ లోనే ఉందేమో..?

కేదార్‌: ఏమో నాకు భయంగా ఉంది ధాత్రి.

ధాత్రి: అయితే ఉండు నేను చూస్తాను.

అని వెతుకుంటే.. ఇంతలో కమలాకర్‌ రూం లోపలికి వచ్చి కౌషికి మీ అత్తయ్య ఆదిలక్ష్మీని  పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్‌ టీవీలో వస్తుంది వెళ్లి చూడు అంటూ చెప్పగానే రూంలోంచి ముగ్గురు బయటకు వస్తారు. బయటకు వచ్చిన కౌషికి అత్తయ్య గారి మీద నేను కేసు పెట్టడం ఏంటి..? అంటూ బాధపడుతుంది.  ఇంతలో వైజయంతి పైకి రూంలోకి వెళ్తుంది. ఫైల్‌ కోసం వెతుకుతుంది. కింద కౌషికి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి అత్తయ్యను విడిపించుకు వస్తాను. అనగానే కమలాకర్‌ అడ్డుపడతాడు. పైన వైజయంతికి సుహాసిని, సుధాకర్‌ ల మ్యారేజ్‌ సర్టిఫికెట్ దొరుకుతుంది. ఆ సర్టిఫికెట్ తీసుకుని కిందకు వస్తుంది. ఇంతలో సురేష్‌ వచ్చి కౌషికిని తిట్టి మా అమ్మను నేను విడిపించుకోగలను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో నిషిక, వైజయంతి, కమలాకర్‌ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Vandana Gollu: సీరియల్స్, యూట్యూబ్ వ్లాగ్లింగ్.. వందన గొల్లు రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సీరియల్స్, యూట్యూబ్ వ్లాగ్లింగ్.. వందన గొల్లు రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Embed widget