అన్వేషించండి

Jagadhatri Serial Today Fabruary 11th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికిని చంపబోయిన పరంధామయ్య – సుధాకర్‌ను ఆపిన యువరాజ్‌  

Jagadhatri Today Episode :  కౌషికిని పిచ్చిదాన్ని చేయాలని వైజయంతి వాళ్లు వేసిన ప్లాన్‌ సక్సెస్‌ కావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Jagadhatri  Serial Today Episode:  ఆదిత్యపురంలో జరుగుతున్న విషయాలు మొత్తం ధాత్రి, కేదార్‌లకు చెప్తాడు సాధు. ఆ ఊరిలో ఉన్న గుడికి దేశం నలుమూలల నుంచి జనాలు రావడంతో ఆ ఊర్లో ఉన్న మహల్‌ను హోటల్‌గా మార్చారని.. సడెన్‌గా ఆ మహల్‌లో అనుమానాస్పద చావులు మొదలయ్యాయని చెప్తాడు.

ధాత్రి: మరి ఇంత జరుగుతుంటే పోలీసులు కానీ గవర్నమెంట్‌ కానీ ఏమీ చేయలేదా..? సార్‌..

సాధు: ఎందుకు చేయలేదు.. ఇన్వెస్టిగేషన్‌ కోసం వెళ్లిన ఏ ఆఫీసరు కూడా తిరిగి మళ్లీ ప్రాణాలతో రాలేదు. చావులు పెరగడం మొదలయ్యాయి. ఊర్లో జనాలు కూడా చనిపోతుంటే.. ఇంకా అక్కడున్న ప్రజలు భయంతో ముందు చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి ఊరి జనాల్ని చంపేస్తున్నారని భయంతో అందరూ ఊరును ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.  

కేదార్‌:  ఒక మూఢనమ్మకాన్ని పట్టుకుని ఊరు ఊరంతా పుట్టిన ఊరుని పెరిగిన ఊరిని వదిలేసి వెళ్లిపోయారా..?

ధాత్రి: నమ్మడానికి కష్టంగా ఉన్నా కళ్ల ముందు జరుగుతున్న దాన్ని కాదనలేకపోతున్నాం సార్‌.

సాధు: అసలు అక్కడ దెయ్యం ఉందా..? లేదా అనేది పక్కన పెడితే జరిగిన మరణాల వెనక ఏదో ఒక మిస్టరీ ఉందని నాకు అనుమానంగా ఉంది.

ధాత్రి: కచ్చితంగా ఈ మర్డర్స్‌ వెనక ఏదో ఒక మిస్టరీ ఉంది సార్‌. లేదంటే ఇంత మంది రీజన్స్‌ లేకుండా ఫ్రూప్స్‌ లేకుండా చనిపోవడం ఏంటి..?

కేదార్‌: నేను జేడీ వెంటనే ఆ ఊరు వెళ్లి మర్డర్స్‌ ఎందుకు జరుగుతున్నాయో.. మేం కనిపెడతాం సార్‌.

ధాత్రి: అవును సార్‌ చాలా రోజుల తర్వాత ఒక చాలెంజింగ్‌ కేసు దొరికింది. అక్కడ ఏ దెయ్యమూ లేదని నిరూపించి.. దెయ్యం ముసుగులో ఊరందరినీ భయపెట్టిన వాళ్లను వెలుగులోకీ తీసుకొచ్చి మళ్లీ ఆ ఊరికి.. ఆ గుడికి జనాలు వచ్చేలా చేస్తాం సార్‌.

సాధు: మీరు వెళ్లడానికి ఒక చిక్కు ఉంది.

ధాత్రి: ఏంటి సార్‌..?

సాధు: ఐజీ గారు ఈ ఆపరేషన్స్‌కు పెళ్లి కాని వారినే పంపమన్నారు.

కేదార్‌: సార్‌ అదేం రూల్‌ సార్‌..

ధాత్రి: సార్‌ పెళ్లి అయిన వాళ్లు ఒకలా.. పెళ్లి కాని వాళ్లు ఒకలా ఇన్వెస్టిగేషన్‌ చేస్తారా..? సార్‌.

సమస్య అది కాదు. పెళ్లి అయిన వాళ్లు అక్కడికి వెళ్లి తిరిగిరాకపోతే వారి కుటుంబం చిక్కుల్లో పడినట్టు అవుతుందనేదే కారణం అని సాధు చెప్పగానే.. మరి మాకు మీరే సాయం చేయాలి సార్‌ అని కేదార్‌ అడుగుతాడు. అయితే మీరు పెళ్లి కాలేదని చెప్పాలి అంటాడు సాధు. సరే సార్‌  అంటారు ధాత్రి, కేదార్‌. మరోవైపు ఎమ్మార్వో.. కౌషికికి ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ కలవదు. దీంతో ఎమ్మార్వో సుధాకర్‌ కు ఫోన్‌ చేస్తే.. సరే నేను కనుక్కుంటాను అని యువరాజ్‌ను అడిగితే తెలియదు అంటాడు. ఇంతలో కౌషికే ఫోన్‌ చేసి ఏడుస్తూ.. కాపాడండి బాబాయ్‌ అంటూ మామయ్య నన్ను చంపాలని చూస్తున్నారు అని ఏడుస్తుంది. వెంటనే ఫోన్‌ కట్‌ చేస్తుంది.

వైజయంతి: కౌషికికి ఏమైంది బా ఎందుకు అంత కంగారుపడుతున్నావు.

నిషిక: మామయ్యా.. నీకేం కాదు కాపాడతాను అంటున్నారు ఏంటి..?

సుధాకర్‌: పరంధామయ్య బావ తనను కారులో క్వారీ వైపు తీసుకెళ్తున్నాడట.. చంపుతాను అంటున్నాడు అట. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేయాలి. కౌషికిని కాపాడుకోవాలి.

యువరాజ్‌: ఏం చేస్తున్నారు నాన్నా..?

సుధాకర్‌: పోలీసులకు ఫోన్‌ చేస్తున్నానురా..? కౌషికిని కాపాడుకోవాలి.

యువరాజ్‌: ఎవరి  నుంచి చనిపోయిన మామయ్య నుంచా..?

అని అడగ్గానే.. సుధాకర్‌ షాక్‌ అవుతాడు. కౌషికి అరిచిన అరుపులు గుర్తు చేసుకుంటాడు. యువరాజ్‌, నిషిక ఇద్దరూ కలిసి సుధాకర్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. మరోవైపు కారులో కౌషికిని  తీసుకుని పరంధామయ్య వెళ్తుంటాడు. ఇంతలో కేదార్‌, ధాత్రి గమనించి కారును ఫాలో అవుతారు. మరోవైపు వైజయంతి సంతోషంగా ఒకటే దెబ్బకు కౌషికి మూలకు.. ఆ జగధాత్రి, కేదార్‌ బయటకు పెత్తనం మన చేతుల్లోకి అని హ్యపీగా ఫీలవుతుంటారు. మరోవైపు కారున ఫాలో అయిన ధాత్రి, కేదార్‌ కారుంలోచి పరంధామయ్య దిగి పారిపోవడం చూస్తారు. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 19: వైజయంతిని గుర్తుపట్టిన రంగా...కేదార్‌ చెల్లిని ఏం చేశావని నిలదీసిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతిని గుర్తుపట్టిన రంగా...కేదార్‌ చెల్లిని ఏం చేశావని నిలదీసిన సుధాకర్‌
Karthika Deepam 2 Serial Today October 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని అత్తకి అప్పగించిన సూరజ్! మరోసారి గొడవ!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని అత్తకి అప్పగించిన సూరజ్! మరోసారి గొడవ!
Nindu Noorella Saavasam Serial Today October 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన నన్స్‌ – భయంతో పరుగు తీసిన రాజు   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన నన్స్‌ – భయంతో పరుగు తీసిన రాజు   
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పట్టించుకోకుండా ఫోన్ చూసుకున్న సహస్ర! విహారి ఫైర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పట్టించుకోకుండా ఫోన్ చూసుకున్న సహస్ర! విహారి ఫైర్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Embed widget