అన్వేషించండి

Jagadhatri Serial Today August 30th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికి కేసు కొట్టేసిన జేడీ – జైలుకెళ్లిన భాగ్య, గణేష్

Jagadhatri Today Episode: పరంధామయ్య మర్డర్ కేసులో కౌషికిని నిర్దోషిగా నిరూపిస్తుంది ధాత్రి, దీంతో కౌషికి జేడీకి థాంక్స్ చెపపడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  గణేష్‌ను పట్టుకుని కొడుతూ పరంధామయ్యను ఎందుకు చంపావు అని అడుగుతుంటే భాగ్య దొంగచాటుగా చూస్తుంది. దీంతో ధాత్రి, భాగ్యను చూసి పిలుస్తుంది. చంపింది మీరే అని తెలిసిపోయింది. కానీ ఎందుకు చంపారో చెప్పండి అని ధాత్రి అడగడంతో గణేష్‌, భాగ్య షాక్‌ అవుతారు. దీంతో తామిద్దరం ప్రేమించుకుంటున్నామని మాది వేర్వేరు కులాలు కావడంతో ఊర్లో కలుసుకునే వాళ్లం కాదని పక్క ఊరిలో ఇద్దరం బైక్‌ మీద వెళ్తుంటే మా నాన్న చూశారని మమ్మల్ని కొట్టి నన్ను తీసుకెళ్లారని భాగ్య చెప్తుంది. తర్వాత నన్ను అప్పటి నుంచి నాన్న బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ షష్టిపూర్తి రోజు రాత్రికి ఇద్దరం కలిసి వెళ్లిపోవాలనుకున్నాం అని జరిగింది మొత్తం చెప్తుంది భాగ్య. తామిద్దరం లేచి వెళ్లిపోతుంటే పరంధామయ్య చూశారని.. గణేష్‌ ను కత్తితో పొడిచే ప్రయత్నంలో పెనుగులాడుతుండగా ఆయన కత్తి ఆయనకే గుచ్చుకుందని చెప్తారు.

భాగ్య: అలా తెలియకుండా తప్పు జరిగిపోయింది.

ధాత్రి: తెలియకుండా చేసినా.. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా.. తప్పు తప్పే భాగ్య. నువ్వు ఆ తప్పు నుంచి తప్పించుకోవాలని చూశావు. నువ్వు చేసిన తప్పుకు కౌషికి గారు తల దించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి కొంచమైనా శిక్ష తగ్గుతుంది.

 అని చెప్పగానే సీన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మారుతుంది. అక్కడ సురేష్‌, కౌషికి, ఆదిలక్ష్మీ అందరూ ఉంటారు.

ఆదిలక్ష్మీ: ఇదంతా నిజం కాదు నా కూతురు ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయదు. మీరే ఏదో అబద్దం చెప్తున్నారు.

ధాత్రి: ఇప్పటిదాకా ఇదంతా చెప్పింది మీ కూతురే అమ్మా..

ఆదిలక్ష్మీ: నా కూతురుని భయపెట్టి మీరే ఇలా చెప్పిస్తున్నారు. సురేష్‌ అలా కూర్చున్నావేంట్రా… వచ్చి నీ చెల్లి ఇలా చేయదని చెప్పరా..

కేదార్‌: ఒక తల్లిగా మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ మీరు ఒప్పుకోనంత మాత్రాన జరిగింది మారదు.

ఆదిలక్ష్మీ:  చెప్పు నువ్వే డబ్బులిచ్చి వీళ్లందరినీ కొనేశావు కదూ.. నా కూతురు ఏమీ చేయలేదని నిజం చెప్పు కౌషికి. ఈ పోలీసులతో కలసి ఇదంతా నువ్వు చేసిన కుట్ర అని చెప్పు.

కౌషికి: ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నాకు మామయ్య చావుకు ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య.

భాగ్యలక్ష్మీ: నిజం నేను చెప్పింది. పోలీసులు చెప్పింది నిజమే అమ్మా.. నాన్నా చేతిలో ఉన్న కత్తి లాక్కునే ప్రయత్నంలో అది నాన్నకు తగిలింది.

 అని చెప్పి ఏడుస్తుంది భాగ్యలక్ష్మీ. దీంతో సురేష్‌, కౌషికి మీ ప్రేమను మాతో చెప్పి ఉంటే మేమే అందరితో మాట్లాడి మీ పెళ్లి చేసేవాళ్లం కదా అంటారు. ఇంతలో ఆదిలక్ష్మీ, సురేష్‌ను తిట్టి వెళ్లిపోతుంది.

ధాత్రి: కౌషికి గారు మీ మీద పెట్టిన కేసును కొట్టేస్తున్నాం.. మీరిక వెళ్లొచ్చు.

కౌషికి: జేడీ.. నువ్వు ఈ కేసు టేకప్‌ చేస్తున్నావని చెప్పగానే పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్‌ తప్పుదోవ పట్టిస్తావనుకున్నాను. కానీ

ధాత్రి: కానీ ఇలా నిజాయితీగా డ్యూటీ చేస్తుననుకోలేదా? కౌషికి గారు. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు ఈ జేడీ అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయం కోసం పోరాడుతుంది. అది మీ కోసమైనా మీకు పోటీగా అయినా.. తప్పైతే నేను తప్పనే అంటాను. ఒప్పైతే ఒప్పనే అంటాను.

కౌషికి: కానీ నా తమ్ముడి విషయంలో.. మీరు తప్పు చేశారు.

  అనగానే అదేం లేదని ధాత్రి చెప్తుంది. తర్వాత అక్కడి నుంచి కౌషికి, సురేష్‌ వెళ్లిపోతారు. ఇంటికి వచ్చిన కౌషికిని చూసి సుధాకర్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. నిషిక, వైజయంతి వెటకారంగా కౌషికితో మాట్లాడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌: జున్నుకు నిజం చెప్పిన లక్ష్మీ

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
Godavari Serial Today November 3rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
Nindu Manasulu Serial Today November 3rd: నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
Illu Illalu Pillalu Serial Today November 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కాలర్ పట్టుకొని నిలదీసిన భాగ్యం! వల్లీతో కలిసి బతకనని తేల్చేసిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కాలర్ పట్టుకొని నిలదీసిన భాగ్యం! వల్లీతో కలిసి బతకనని తేల్చేసిన చందు!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget