అన్వేషించండి

Guppedantha Manasu మే 5 ఎపిసోడ్: రిషి మొహం మీదే తలుపులేసిన వసుధార- సాక్షినే పెళ్లి చేసుకోవాలని దేవయాని పట్టు- ఇప్పుడు సార్‌ ఏం చేస్తారో?

దేవయానికి జగతి, వసుధారను చక్రబంధంలో పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ వ్యూహంలో రిషి ఇరుక్కున్నాడు.

రిషి, వసుధార ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఇంతలో ఆ బస్తీలో వ్యక్తి వీళ్లిద్దరి గురించి ఆరా తీస్తుంది. భోజనం పూర్తైన తర్వాత నీ వంటలు చాలా బాగున్నాయని చెప్పి వెళ్లిపోతాడు. బస్తీలో ఉన్న వ్యక్తులు వీళ్ల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఇల్లు ఇచ్చి తప్పు చేశామేమో అనుకుంటారు. ఇంతలో రిషి వెళ్లిపోతాడు. 

బస్తీ వ్యక్తి వచ్చి వసుధారను నిలదీస్తారు. ఈ కథలేంటని అడుగుతుంది. సార్‌ అయితే కాలేజీలో పాఠాలు చెప్పాలి కానీ ఇంటికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తారు. బస్తీ  అన్నాక అందరి చూపులు అందరిపై ఉంటాయని గట్టిగా క్లాస్ పీకుతుంది. ఆయన నీకు ఏమవుతారని ప్రశ్నిస్తుంది. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోమని హెచ్చరించి వెళ్లిపోతారు. 

ఏడుస్తూ రూమ్‌కి వెళ్లిపోతుంది. ఆ బస్తీ వ్యక్తి దేవయానికి ఫోన్ చేసి చెప్పిన పని చెప్పినట్టు చేశానని చెబుతుంది. జగతి, వసుధారకు ఇద్దరికీ ఒకేసారి ప్లాన్ చేశానని హెచ్చరిస్తుంది. ఇంతలో వెనుకాలే ఉన్న ధరణి ఉంటుంది. దాన్ని గమనించిన దేవయాని... ఎందుకు వచ్చవాని అడుగుతుంది. జ్యూస్ డబుల్ పంచదార వేసి తీసుకురమ్మని చెబుతుంది. 

తెల్లారుతుంది. గౌతమ్, రిషి ఇద్దరూ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తుంటారు. మహేంద్రను పిలుస్తాడు గౌతమ్. రిషి వద్దంటాడు. ఇంతలో మళ్లీ సాక్షి ప్రస్తావన తీసుకొస్తాడు గౌతమ్. ఆ టాపిక్ నా ముందు తీసుకురావద్దని రిషి వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఇంతలో రిషికి సాక్షి ఫోన్ చేస్తుంది. ఫోన్‌లో మాట్లాడుకునేంత చనువు మన ఇద్దరి మధ్య లేదని... నా ఫ్రెండ్‌తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటానని ఫోన్ పెట్టేస్తాడు. నీ యాటిట్యూడ్‌ ఏమీ మారలేదని మనసులో అనుకుంటుంది. 
ఇంతలో ఫ్రెండ్‌ అంటే గౌతమ్ తన గురించి అనుకుంటాడు. నీతో అన్నానా అంటు ట్విస్ట్ ఇస్తాడు. అక్కడకు జగతి జ్యూస్ తీసుకొస్తుంది. కానీ రిషి దాన్ని పట్టించుకోడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గౌతమ్‌ పిలిచి మరీ చెబుతాడు జ్యూస్ తీసుకోమంటాడు. తర్వాత అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది జగతి. అయినా తాగకుండా వెళ్లిపోతాడు. 

సీన్‌ మళ్లీ వసుధార రూమ్‌కు షిప్టు అవుతుంది. వసుధార సీరియస్‌గా ప్రిపేర్‌ అవుతుంది. ఇంతలో మార్కెటింగ్‌ ఫోన్లు వస్తాయి. డిస్టర్బ్‌ చేయొద్దని పెట్టేస్తుంది. ఇది జరుగుతుండగానే రిషి ఫోన్ చేస్తాడు. మార్కెటింగ్‌ ఫోన్‌ అనుకొని చెడామడా తిట్టేస్తుంది. రిషి గట్టిగా నేను అనేసరికి సారీ చెబుతుంది. నీ రూమ్‌ దగ్గరే ఉన్నాను త్వరగా రమ్మంటాడు. మళ్లీ బస్తీలో దేవయాని మనిషి వీళ్లిద్దర్నీ చూస్తుంది. ఇద్దరూ కారులో బయల్దేరడాన్ని కూడా చూస్తుంది. 

కారులో వెళ్తూ ఎక్కడకు వెళ్తున్నామో అని అడుగుతుంది వసుధార. బ్రేక్ ఫాస్ట్ చేశావా అని అడుగుతాడు. లేదంటే... టైంకి తినాలని క్లాస్ పీకుతాడు. మార్కెటింగ్‌ కాల్‌కు నా కాల్‌కు తేడా లేదా అని డౌట్ వస్తుంది. అయితే ఫోన్ నెంబర్ చూడలేదని చెబుతుంది. 

దారిలో వీళ్లిద్దరు వెళ్లడాన్ని ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తి కూడా చూస్తాడు. ఇంతలో వసుధార రూమ్‌కు జగతి, మహేంద్ర వస్తారు. 
దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది..

రేపటి ఎపిసోడ్
రిషి ఇంట్లో ఉండగానే సాక్షి వచ్చి ఉంటుంది. ఆమె ఈ ఇంటికి సరైన కోడలని దేవయాని గట్టిగా చెబుతుంది. అప్పుడు రిషి నోట మాట రాదు. ఇంతలో కారులో వెళ్తూ వసుధారకు ఫోన్ చేస్తాడు. నేను వస్తున్నాను అని చెప్తాడు. ఏదో భయపడుతూ మాట్లాడుతుంది వసుధార. వద్దని చెప్పేలోపు రిషి తన రూమ్‌ డోర్‌లు తీస్తాడు. షాక్‌ అవుతుంది వసుధార.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 20th:రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
నువ్వులేక నేను లేను: రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget