అన్వేషించండి

Rashmi Gautam: రష్మీది వేరే లోకం - సుధీర్‌తో పెళ్లిపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్

తాజాగా గెటప్ శ్రీనుకి సుధీర్-రష్మీల పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

'జబర్దస్త్' షోలో రష్మీ, సుధీర్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ని నడిపి భారీ రేటింగ్స్ ను రాబట్టారు. అయితే వారి మధ్య కెమిస్ట్రీ చూసిన చాలా మంది నిజంగానే రష్మీ, సుధీర్ లవర్స్ అనుకొని.. వారిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. చాలా కాలంగా వీరి పెళ్లి విషయం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ విషయంపై అటు సుధీర్.. ఇటు రష్మీ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. 

కానీ ఈ పెళ్లి రూమర్స్ మాత్రం ఆగలేదు. తాజాగా గెటప్ శ్రీనుకి సుధీర్-రష్మీల పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు 'జబర్దస్త్' ఫేమ్ గెటప్ శ్రీను. సుధీర్ తో అతడికి మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. వీరి కాంబినేషన్ లో కామెడీ స్కిట్స్ బాగా వర్కవుట్ అవుతుంటాయి. సుధీర్ తో క్లోజ్ రిలేషన్ ఉండడంతో గెటప్ శ్రీనుని సుధీర్-రష్మీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగాడు ఓ నెటిజన్. 

దానికి గెటప్ శ్రీను.. 'సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరు. షూటింగ్ అయిపోయిన తరువాత రష్మీది వేరే లోకం, సుధీర్ ది వేరే లోకం.. జనాలను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వారు తెరపై అలా నటిస్తారు అంతేకానీ రియల్ కాదు' అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గెటప్ శ్రీను 'జబర్దస్త్' షో నుంచి తప్పుకున్నారు. ఆయన చేతులో పలు సినిమాలు ఉండడంతో షో నుంచి బ్రేక్ తీసుకున్నారు. మరి ఫ్యూచర్ లో 'జబర్దస్త్'లో స్కిట్స్ చేస్తారో లేదో చూడాలి!

 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Srinu Boddupalli (@iamgetupsrinu)

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 27th: కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి కలిసిన సూరజ్‌, జ్యోత్స్న! చెల్లి మీద దీప ఫైర్! సూరజ్ ఇంట్లో టైంకి జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి కలిసిన సూరజ్‌, జ్యోత్స్న! చెల్లి మీద దీప ఫైర్! సూరజ్ ఇంట్లో టైంకి జ్యోత్స్న!
Jagadhatri Serial Today October 26: ఇల్లు మూడుముక్కలు చేసేందుకు వైజయంతి,నిషిక ప్రయత్నం...భార్యబిడ్డలపై మండిపడిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: ఇల్లు మూడుముక్కలు చేసేందుకు వైజయంతి,నిషిక ప్రయత్నం...భార్యబిడ్డలపై మండిపడిన సుధాకర్‌
Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget