అన్వేషించండి

Ennenno Janmalabandham August 4th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: ఊహించని ట్విస్ట్, మాళవిక హత్య- యశోధర్ అరెస్ట్

మాళవిక హత్యకి గురి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

యష్, వేద హ్యాపీగా రొమాంటిక్ మూమెంట్ షేర్ చేసుకుంటారు. వేద తనకి తల్లిని అయ్యే ఛాన్స్ పెరిగిందని చెప్తుంది. మరి తనకి ఎందుకు చెప్పలేదని అడుగుతాడు.

వేద: చెప్పాలని అనుకున్నా, కానీ చెప్పకూడదని అనుకున్నా. ఖుషి, ఆదిత్య మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా

యష్: ఖుషి నా అదృష్టం. తన వల్ల వచ్చిన వరం నువ్వు. ఈ వరం ఒక అపురూపం మాకోక బుజ్జాయిని ఇవ్వాలి

వేద: అంతా బాగానే ఉంది కానీ ఏదో భయంగా ఉంది. మన సంతోషానికి ఏదో ఒక అలజడి ఎదురవుతుంది. మనం దూరం అయిపోతామేమోననే ఆందోళన

యష్: అది గతం జ్ఞాపకాలు జీవితాలు కావు. స్మాల్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే. ఒక బ్యాడ్ తొలగిపోయింది. నీ రాక నా జీవితానికి ఒక వెలుగు. ఇక కన్నీళ్ళు ఉండకూడదు. మనది ఎన్నెన్నో జన్మలబంధం

Also Read: నందుకి తన ప్రేమ గురించి చెప్పిన మురారీ- అగ్రిమెంట్ సంగతి భవానీకి చెప్పాల్సిందేనన్న కృష్ణ

ఇక తెల్లారి షష్టి పూర్తి వేడుక బాగా జరిగిందని సులోచన మాలిని వాళ్ళని మెచ్చుకుంటుంది. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని పొగుడుతుంది. యష్ నిద్రలేచి ఫంక్షన్ బాగా జరిగిందని అదంతా నీ వల్లేనని వేదని మెచ్చుకుంటాడు. కానీ వేద మాత్రం మీ వల్లే సక్సెస్ అయ్యిందని హగ్ చేసుకుని థాంక్స్ చెప్తుంది. కాసేపు పెళ్ళాం మీద కవిత్వం చెప్తాడు. చిత్ర షాపింగ్ కి వెళ్దామని వసంత్ ని అడిగితే ఆఫీసులో మీటింగ్ ఉందని ప్రేమగా చెప్తాడు. దీంతో చిత్ర బుంగమూతి పెడుతుంది. ఉద్యోగం చేసిన దానివి కదా పరిస్థితి అర్థం చేసుకోమని అంటాడు. షాపింగ్ కి వెళ్ళడానికి ముందు కారు డ్రైవింగ్ నేర్చుకోమని చెప్తాడు. సరే అయితే సలహా ఇచ్చిన వాళ్ళే డ్రైవింగ్ నేర్పించాలని అంటుంది. దీంతో వసంత్ సరే అంటాడు.

ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా యష్ ఇంటికి పోలీసులు వస్తారు. మాళవిక చనిపోయిందని పోలీసులు చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. చంపేశారు ఇది హత్య అని పోలీస్ ఇన్ స్పెక్టర్ అంటాడు.

మాలిని: అది చనిపోయే రకం కాదు చంపే రకం నిన్న ఫంక్షన్ లో కూడా నన్ను చంపాలని చూసింది. పొరపాటున మీరు వేరే ఇంటికి వెళ్లబోయి మా ఇంటికి వచ్చారు

పోలీస్: పొరపాటు కదా కరెక్ట్ ఇంటికే వచ్చాం

యష్: చంపేశారా? ఎవరు

పోలీస్: క్రైమ్ జరిగిన చోట ఆధారాలని బట్టి చంపింది యశోధర్ అని కన్ఫామ్ అయ్యింది

Also Read: అదిరిపోయిన ఎపిసోడ్.. మాళవిక అవుట్- వేద మమ్మీ దగ్గరే ఉంటానన్న ఆదిత్య

వేద: రాత్రి నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నారు బయటకి వెళ్లలేదు. మీరు ఏదో పొరపాటు పడుతున్నారు మళ్ళీ చెక్ చేసుకోండి

పోలీస్: క్రైమ్ జరిగిన చోట దొరికిన ఆధారాలు యష్ చేసినట్టు తేలింది

దీంతో యష్ ని పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు. వేద పోలీస్ కారు వెనుకే పరిగెడుతూ వెళ్తుంది. కారుకి అడ్డం పడి ఆపుతుంది. తను కూడా స్టేషన్ కి వస్తానని తనని కూడా తీసుకెళ్లమని బతిమలాడుతుంది. కానీ వేదని పోలీసులు పక్కకి నెట్టేసి యష్ ని తీసుకుని వెళ్లిపోతారు. తను ఏ తప్పు చేయలేదని వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తానని ధైర్యం చెప్తాడు. తన భర్త అటువంటి కాదు తను నిర్దోషని ఏడుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget