అన్వేషించండి

Ennenno Janmalabandham April 28th: మనసు అడ్డు తెరలు తొలగిపోయాయి, సూపర్ ఎపిసోడ్- ఒక్కటైన యష్, వేద

యష్, వేద ఒకరి మీద ప్రేమ మరొకరు చెప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఎం జరిగిందంటే..

యష్ శాశ్వతంగా అమెరికా వెళ్తున్నాడని విన్నీ చెప్పేసరికి భర్తని కలిసేందుకు వేద వెళ్తుంది. అటు కారులో వెళ్తూ యష్ వేదతో గడిపిన క్షణాలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తన జ్ఞాపకాలు నన్ను హర్ట్ చేస్తున్నాయి. నాలో ఈ ఫీలింగ్ ఏంటి అసలు. ఇంత పెయిన్ ఏంటి. వేద వదినకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అన్నావ్. ఇదే తనకి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. నా కోసం అన్నీ నువ్వే త్యాగం చేస్తావా? మా స్వార్థాన్ని ఇగోని వదులుకుంటున్నా. నీ సంతోషం కోసం నా సంతోషాన్ని లైఫ్ నే వదులుకున్నా. నీకు శాశ్వతంగా దూరం అవుతుంది నా బాడీ మాత్రమే నా ప్రాణం, ఫిలింగ్స్, లవ్ నీ చుట్టూనే ఉంటాయని యష్ బాధపడతాడు. కారు సడెన్ గా బ్రేక్ డౌన్ అవడంతో ఆగిపోతుంది. ఫ్లైట్ కి లేట్ అవుతుందని యష్ రోడ్డు మీద కారు ఆపుదామని అనుకుంటాడు. అప్పుడే వేద కారు వస్తుంటే చూసుకోకుండా ఆపుతాడు.

Also Read: నడిరోడ్డు మీద జెస్సి బాబు- జానకి మీద పోలీస్ కేసు పెడతానన్న అఖిల్

మీ ఫ్లైట్ కి తీయం అవుతుంది కదా రండి నేను డ్రాప్ చేస్తానని వేద యష్ ని తన కారు ఎక్కించుకుంటుంది. నువ్వు రాబట్టి సరిపోయింది. వేరే ఎవరూ కారు ఆపలేదు. నువ్వు రాకపోతే ఫ్లైట్ మిస్ అయ్యేవాడినని అంటాడు. ఫ్లైట్ మిస్ అవకపోతే మీకు లైఫ్ మిస్ అవుతుంది అనుకుంటా అని వేద అడుగుతుంది. ఎయిర్ పోర్ట్ వైపు కాకుండా వేద వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. ఫ్లైట్ టైమ్ అవుతుందని యష్ టెన్షన్ పడతాడు.

వేద: మీకు నాకు మధ్య చిన్న పని ఉంది అది పూర్తి చేసుకుని వెళ్లిపోదామని విడాకుల పేపర్స్ తీసుకొస్తుంది. అన్నీ కరెక్ట్ గానే ఇచ్చారు కానీ సంతకం మర్చిపోయారు. ఇదిగో సంతకం చేసి ఇవ్వండి

యష్: ఐయామ్ సోరి వేద

వేద: ఎందుకు సంతకం వదిలేసినందుకా లేక నన్ను వదిలించుకున్నందుకా. మీ ఇష్టానికి నాకు శిక్ష వేసేశారు. మీతో విడిపోవడం కంటే మీ చేతులో చనిపోవడమే ఇష్టం. నా ప్రాణాన్ని అయినా వదిలేస్తాను కానీ మీ నుంచి విడిపోయి ఎలా బతుకుతాను అనుకున్నారు మిమ్మల్ని ఎలా వదులుకుంటాను. నేను ఏం తప్పు చేశాను ఎందుకు వదిలేస్తున్నారు

యష్: ఎందుకంటే నేను నీకు కరెక్ట్ కాదు. ఏ రకంగాను కూడా నేను నీకు భర్తగా సరిపోను. నా వల్ల నీకు అంతా చెడు జరిగింది మంచి జరగడం లేదు అందుకే డివోర్స్ ఇవ్వాలని అనుకున్నా దానికి కారణం నువ్వు కాదు నేను. ఇది నీకు వేసే శిక్ష కాదు నాకు నేను వేసుకునే శిక్ష. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎంతో నలిగిపోయాను, కుమిలిపోయాను. నావల్ల నీకు సంతోషం ఉండదు అన్నీ బాధలు. మంచి లైఫ్ ఉండాలంటే మంచి లైఫ్ పార్టనర్ ఉండాలి. నేను నీకు మంచి లైఫ్ పార్టనర్ కాలేను. నేను లేకపోతేనే నీ లైఫ్ బాగుంటుందని నమ్మాను

Also Read: విడాకుల పేపర్స్ ఇచ్చిన వసంత్- వేద, యష్ మళ్ళీ కలుసుకుంటారా?

వేద: భార్యకి భర్తే జీవితం. అసలు నా సంతోషం మీరే. మీరు లేకుండా నేను లేను అయినా ఈ పేపర్ మన ప్రేమని దూరం చేస్తుందా. యష్ ని హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్తుంది. యష్ కూడా ఐలవ్యూ 2 చెప్తాడు. నను వదిలిపెట్టి ఉండగలరా అని యష్ ని కొడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget