అన్వేషించండి

Janaki Kalaganaledu April 27th: నడిరోడ్డు మీద జెస్సి బాబు- జానకి మీద పోలీస్ కేసు పెడతానన్న అఖిల్

మురళి జానకి మీద కోపంతో బాబుని కిడ్నాప్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రామని విడిచిపెట్టడంపై మధుకర్ సీరియస్ అవుతాడు. వాడు వెళ్ళింది బెయిల్ మీదే కదా ఎక్కడికి పోతాడాని మనోహర్ అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా జానకి, రామ స్టేషన్ కి వస్తారు. బాబు కనిపించడం లేదని వెతికేందుకు సహాయం చేయమని అడుగుతుంది. బయట వరండాలో బాబుని పెట్టి అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందని చెప్తుంది. కాలం నీమీద పగ పట్టింది జానకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కదా అని వెటకారంగా మాట్లాడతాడు. మేము బాధగా ఫిర్యాదు చేయడానికి వస్తే వెటకారంగా మాట్లాడతారెంటని రామ కోపంగా అడుగుతాడు. నేను బెయిల్ ఇస్తే బయట తిరుగుతున్నావ్ పెళ్ళాన్ని చూసి రెచ్చిపోతున్నావా? నీ హీరోయిజం నీ పెళ్ళాం ముందు చూపించు నాముందు కాదు. తిక్క పుడితే ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయిస్తానని మనోహర్ బెదిరిస్తాడు. సుగుణని పిలిచి కంప్లైంట్ తీసుకోమని చెప్తాడు.

Also Read: విడాకుల పేపర్స్ ఇచ్చిన వసంత్- వేద, యష్ మళ్ళీ కలుసుకుంటారా?

స్టేషన్ లో ఉన్న స్టాఫ్ ని అయినా తమతో పంపిస్తే కిడ్నాపర్ ని పట్టుకుంటామని జానకి అడుగుతుంది. కానీ మనోహర్ మాత్రం వెటకారంగా సమాధానం చెప్తాడు. కేసు ఫైల్ చేసి పంపించండి తీరికగా వెతుకుతామని అంటాడు. జెస్సి బాబు కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇల్లు వదిలి బయటకి రమ్మంటే రాలేదు ఇప్పుడైనా అర్థం అయ్యిందా అని మేరీ తిడుతుంది. ఎన్ని చెప్పినా మా బతుకులు ఇంతే ఏడుస్తూ బతకాలసిందేనని దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంది. బాబుని నీ చేతికి ఇస్తే జానకికి ఎందుకు ఇచ్చావు తప్పు నీదేనని మల్లిక వెన్నెలని తిడుతుంది. కిడ్నాపర్ బాబుని ఏం చేశాడో ఏంటోనని భయపెట్టేలా మాట్లాడుతుంది. మురళి బిడ్డని ఎత్తుకుని రోడు మీద పరిగెడుతూ ఉంటాడు. బిడ్డని ఒక తోటలో వదిలేసి మురళీ అక్కడి నుంచి పరిపోతాడు. జానకి వాళ్ళు బిడ్డ కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు.

రోడ్డు మీద బిక్షం ఎత్తుకునే ఒక మహిళకు బాబు ఏడుపు వినిపించి అటుగా పరుగులు పెడుతుంది. నేల మీద పెట్టిన బాబుని చూసి ఎత్తుకుంటుంది. నాకు బిడ్డలు లేరు నిన్ను పెంచుకుంటాను దేవుడు ఇచ్చిన బిడ్డ అనుకుంటానని ఒక చోట బాబుని ఎత్తుకుని కూర్చుని ఆడిస్తుంది. అక్కని ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తావ్ కదా ఇప్పుడు ఆ అక్క మన బిడ్డని మనకి కాకుండా చేసిందని అఖిల్ జెస్సి మీద సీరియస్ అవుతాడు. జానకి కావాలని ఏమి చేయలేదు కదా అని గోవిందరాజులు సమర్ధిస్తాడు. కాసేపటికి జానకి ఒట్టి చేతులతో ఇంటికి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చామని బాబు కనిపించలేదని అనేసరికి అఖిల్ కోపంగా అక్కడ ఉన్న ప్లేట్ నేలకేసి కొడతాడు. నీ పెద్ద కోడలు దేశ సేవ చేయడానికి తప్పితే ఇంట్లో వాళ్ళకి సేవ చేయదని అరుస్తాడు. అఖిల్, విష్ణు వెతుకుదామని వెళ్తుంటే జ్ఞానంబ వాళ్ళు కూడా వెళ్దామని అంటారు.

Also Read: కృష్ణ తలకి గన్ గురిపెట్టిన భవానీ- మురారీ బాధ తీరే దారి లేదా?

నా బాబు కనిపించకపోవడానికి నువ్వే కారణమని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానని అఖిల్ జానకికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఏమంటున్నావో తెలుస్తుందా అంటే నాకు నా బాబు ముఖ్యం బంధుత్వం కాదని అంటాడు. బాబుని వెతకమని జెస్సి ఏడుస్తూ అడుగుతుంది. నా నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగింది తప్పు ఎవరిదీ కాదు జానకి జెస్సిని క్షమించమని అడుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Hrudayam Murali Review: 'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ
'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Embed widget