అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 2nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: రేపే మనీషా, మిత్రల పెళ్లి.. అర్జున్, లక్ష్మీలకి అఫైర్ అంటగట్టిన దేవయాని!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర, మనీషాల పెళ్లికి రేపే ముహూర్తం ఫిక్స్ చేయడం పెళ్లి ఏర్పాట్లు అన్నీ హడావుడిగా జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంటికి పంతుల్ని దేవయాని పిలిపిస్తుంది. మనీషా, మిత్రల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పిలిచానని చెప్తుంది. మనీషా, మిత్రల జాతకాలు తీసుకు రమ్మని మనీషాకు దేవయాని పంపిస్తుంది. అందరూ హాల్లో కూర్చొంటారు. మనీషా పంతులికి జాతకాలు ఇస్తుంది. ఇక జాను లక్ష్మీ ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంది. పంతులు మనీషా వాళ్ల జాతకాలు చూసి ఇద్దరి జాతకాల దృష్ట్యా రెండు నెలలు మంచి ముహూర్తాలు సెట్ అవ్వడం లేదని అంటాడు. మనీషా టెన్షన్ పడుతుంది. ఇక దేవయాని పెట్టుడు ముహూర్తం పెట్టమని అంటుంది.
 
అరవింద: అంత తొందర ఎందుకు దేవయాని రెండు నెలలు ఆగమని పంతులు చెప్తున్నారు.
పంతులు: నేను అలాంటి ముహూర్తాలు పెట్టనమ్మా కానీ మీరు ఏర్పాటు చేసుకుంటాను అంటే రేపే మంచి మూహూర్తం ఉంది. వారం పది రోజులు అని మీరు అన్నారు కాబట్టి రేపటి ముహూర్తం గురించి నేను చెప్పలేదు.
జయదేవ్: ఇది బొమ్మల పెళ్లి కాదు కదా ఏర్పాట్లు ఎలా అవుతాయి.
మిత్ర: అక్కర్లేదు పంతులు గారు రేపటి ముహూర్తం ఫిక్స్ చేయండి. 
అరవింద: రేపే పెళ్లి ఏంట్రా ఎందుకు అంత తొందర పడుతున్నారు.
పంతులు: రేపు ముహూర్తం జాతకాలకు చక్కగా కుదిరింది. ఆ ముహూర్తంలో జరిగితే పెళ్లిని ఎవరూ ఆపలేరు.

దేవయాని లగ్నపత్రిక చదవమని పంతులుతో చెప్తుంది. ఇంతలో సంయుక్త కూడా వస్తుంది. దేవయాని సంయుక్తని పిలిచి తన దగ్గర కూర్చొపెట్టి మిత్ర, మనీషాల ముహూర్తం గురించి చెప్తుంది. సంయుక్త అలియాస్ లక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. రేపే పెళ్లి అని అందర్ని రెడీ అవ్వమని చెప్తుంది. ఇక దేవయాని, మనీషాలు బయటకు ఎందుకు వెళ్లారని అరవింద అడుగుతుంది. దానికి మనీషా లక్కీ లంచ్ బాక్స్ మర్చిపోవడంతో తీసుకెళ్లి ఇచ్చామని చెప్తుంది. మరోసారి మనీషా మాటలకు మిత్ర ఇంప్రెస్ అయిపోతాడు. ఇక స్కూల్లో జున్నుని తన ఫాదర్ గురించి అడుగుతున్నారని అయినా జున్ను చెప్పలేదని అంటుంది.

మనీషా: నాకు తెలిసి జున్ను మదర్‌కి అర్జున్‌కి ఎదైనా అఫైర్ ఉండొచ్చు. అందుకే జున్నుకి తన ఫాదర్ గురించి చెప్పలేదేమో.
జాను: మనీషా..
మనీషా: నేను ఎవర్నో అంటే నీకు కోపం వస్తుందేంటి .
వివేక్: తెలియని వారి గురించి ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది.  
అరవింద: ఒకే ఇంట్లో ఉంటే అక్రమ సంబంధం అంటగట్టేస్తారా కాస్తా సంస్కారం నేర్చుకోండి.
దేవయాని: ఏంటి అందరూ జున్ను తల్లిని గురించి మాట్లాడుతున్నారు వాడి తండ్రి మీకు ఎవరో తెలిస్తే చెప్పండి.
మిత్ర: పిన్ని అవన్నీ ఎందుకు ముందు పెళ్లికి ఏం కావాలో అది చూడండి.

లక్ష్మీ ఏడుస్తుంటే అరవింద ఓదార్చుతుంది. ఇక ఉదయం పెళ్లి ఏర్పాట్లు వైభవంగా జరుగుతాయి. అరవింద మాత్రం బాధగా గతంలో మిత్ర, మనీషాల నిశ్చితార్థం రోజున జరిగిన ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనీషాతో పెళ్లి జరిగితే మిత్ర ప్రాణాలకు ప్రమాదం అని గురువుగారు  చెప్పిన మాటలు తలచుకొని ఏడుస్తుంది. జయదేవ్ అరవిందను ఓదార్చుతాడు. లక్ష్మీకి అన్యాయం జరగకూడదని కోరుకుంటారు. ఈ పెళ్లి ఆపగల శక్తి ఆ  దేవుడికి లేదంటే లక్ష్మీకే ఉందని జయదేవ్ అనుకుంటాడు. ఇక మిత్ర కూడా పెళ్లికి రెడీ అయి తనంతట తాను నుదిటిన బాసిటం కట్టుకుంటాడు. అది సరిగా కట్టుకోలేకపోవడంతో సంయుక్త వచ్చి పట్టుకుంటుంది.  ఆ స్పర్శకి మిత్ర లక్ష్మి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటాడు. సంయుక్త మిత్రకు బాసిటం కడుతుంది. మిత్ర అద్దంలో చూస్తూ ఉండిపోతాడు. 

మిత్ర లక్ష్మీ అని పిలిస్తే లక్ష్మీ కూడా అలా ఉండిపోతుంది. ఎమోషనల్ అయిపోతుంది. సంయుక్త తాను లక్ష్మీ కాదని సంయుక్త అని అంటుంది. లక్ష్మీ ఇక్కడే ఉంటే ఈ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. మిత్ర మాత్రం లక్ష్మీ తనని మోసం చేసిందని అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో నిజం చెప్పిన దాసు.. పని మనిషి కూతురివని, పారిజాతం నిన్ను మార్చేసిందని చెప్పిన కన్నతండ్రి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 
Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
Embed widget