అన్వేషించండి

Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

Chinni Serial Today Episode November 6th మధుని దేవా ఇంటికి తీసుకెళ్లడం మధు దేవాతో మ్యాడీని క్షమించి ఇంటికి పిలవమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత ఏడుస్తూ తన తల్లి తన మీద బెంగ పెట్టుకొని తిండి నిద్ర మానేసిందని మందులు వేసుకోవడం లేదని మొసలి కన్నీరు కార్చుతుంది. మా ఇంట్లో నాకు పెళ్లి అయింది అని తెలిస్తే మా అమ్మ గుండె ఆగిపోతుంది. దేవేంద్ర వర్మ గారి మేనల్లుడిని పెళ్లి చేసుకున్నా అంటే వాళ్లు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని తెలిస్తే తట్టుకోలేరు.. మనం మీ ఇంటికి వెళ్లేది ఎప్పుడు.. నేను వరుణ్‌ని నా భర్తగా మా ఇంటికి తీసుకెళ్లేది ఎప్పుడు అని ఏడుస్తుంది.
Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

మ్యాడీ లోహితో ఇక ఈ విషయం గురించి బాధ పడొద్దు.. కరెక్ట్‌గా వారంలో మా డాడీని ఒప్పించి మీ ఇంటికి వెళ్తాను.. తర్వాత మీ ఇంటికి వెళ్లి మీ మమ్మీఅన్నయ్యకి విషయం నేను చెప్తా అని మ్యాడీ అంటాడు. లోహిత చాలా హ్యాపీ అయిపోతుంది. ఇక మ్యాడీ మధు కోసం చూస్తే మధు లేదు ఉదయం ఎక్కడికో వెళ్లింది అని అంటుంది స్వరూప. మధు ఎక్కడికి వెళ్లిందో అని ఇంట్లో చెప్పకుండా వెళ్లింది అంటే మాఇంటికి వెళ్లిందా అని మ్యాడీ అనుకొని మధుకి కాల్ చేస్తాడు. కాల్ కనెక్ట్ అవ్వదు. మ్యాడీ ఇంటికి వెళ్లాలి అని బయల్దేరుతాడు.
Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

దేవా మధుని తీసుకొని రావడం చూసి నాగవల్లి వాళ్లు షాక్ అయిపోతారు. మధు భయంతో ఉంటే ఆంటీని చూసి భయపడుతున్నావా ఆంటీ ఏం అనదులేమ్మా బ్రేక్ ఫాస్ట్ చేద్దాం పద అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొపెడతారు. దేవా శ్రేయ వాళ్లని పంపేస్తాడు. అది మనకు గెస్ట్ ఏంటి బావ అని దేవాని నాగవల్లి అడిగితే అటు నుంచి నరుక్కొని వస్తా అని చెప్పా కదా అందుకే ఇదంతా అని మ్యాడీ, మధులు థ్యాంక్స్ చెప్పడం గురించి చెప్తాడు. బ్రేక్ ఫాస్ట్ చేద్దాం పద అని దేవా నాగవల్లిని పిలిస్తే దాంతో కలిసి నేను తినడం ఏంటి అని వల్లీ వెళ్లిపోతుంది.
Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

దేవా దగ్గరుండి మధుకి టిఫెన్ పెడతాడు. మీరు నాకు వడ్డించడం ఏంటి అంకుల్ అని మధు అంటే రేపు నేను మీ ఇంటికి వస్తే నువ్వు వడ్డించుదువులే అని దేవా అంటాడు. ఇక దేవా మధుతో ఏదో మాట్లాడాలి అన్నావ్ కదా ఏంటి అని అడుగుతాడు. కష్టంలో ఉన్న నన్ను ఆదుకున్నారు. ఇప్పుడు మ్యాడీ కూడా కష్టపడుతున్నాడు అని అంటుంది. వాడికి ఇప్పుడు ఏం కష్టం వచ్చిందమ్మా అని దేవా అంటే అమ్మానాన్నలు దగ్గర లేకపోవడం ఎవరికైనా కష్టమే కదా అంకుల్.. సంబంధం లేని నా కోసం ఆలోచించిన మీరు మ్యాడీ కోసం కూడా ఆలోచించొచ్చు కదా.. మీ కోసం తలచుకొని ప్రతీక్షణం బాధ పడుతున్నాడు అని అంటుంది.
Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

మ్యాడీ ఇంత గొప్ప ఫ్యామిలీలో పెరిగి ఏ కంఫర్ట్ లేని మా ఇంట్లో ఉంటున్నాడు. తను అది కష్టం అని చెప్పడం లేదు కానీ అది ఎంత కష్టమో అని మాకు తెలుసు.. వరుణ్‌, లోహిలతో కలిసి ఈ ఇంటికి వస్తాను అని ఎందుకు అంటున్నాడు అంటే వరుణ్‌, లోహిలకు కూడా మీ ప్రేమ దక్కాలి అని ప్రయత్నిస్తున్నాడు అని అంటుంది. ఒకసారి మ్యాడీతో ప్రశాంతంగా మాట్లాడండి అని అంటుంది. దేవా సరే అని మాట్లాడుతా అని చెప్తుంది. మ్యాడీతో మాట్లాడుతా అన్నందుకు థ్యాంక్స్ అని మధు చెప్తుంది.
Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

మధు, దేవాతో నవ్వుతూ మాట్లాడం చూసిన శ్రేయ ఫోటోలు తీసి మా ఇంట్లో మా మామయ్యతో నవ్వుతూ టిఫెన్ చేస్తావా ఇంటికి వెళ్లు నీకు మనస్శాంతి లేకుండా చేస్తా అని ఫోటోలు లోహితకు పెడుతుంది. లోహిత చూసి షాక్ అయిపోతుంది. వెంటనే లోహిత శ్రేయకి కాల్ చేసి  మాట్లాడుతుంది. మా మామయ్య దాన్ని తీసుకొచ్చారని శ్రేయ చెప్పడంతో లోహి షాక్ అయిపోతుంది. అసలేం జరుగుతుంది శ్రేయ అని లోహి షాక్ అయిపోతుంది. మ్యాడీని ట్రాప్ చేయడానికి ఇదంతా చేస్తుంది.. అదే జరిగితే మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి అని లోహి శ్రేయని టెన్షన్ పెట్టేస్తుంది. శ్రేయ చాలా భయపడుతుంది. మధు మనకు అడ్డురాకుండా నేను చేస్తా అని లోహి అంటుంది.
Chinni Serial Today November 6th: చిన్ని సీరియల్: దేవాతో మధు రహస్యంగా ఏం మాట్లాడింది? మ్యాడీ మధుని కొట్టడానికి కారణమేంటి?

మ్యాడీ మధుకి ఎదురెళ్లి ఎక్కడికి వెళ్లావ్ అని కోపంగా అడుగుతాడు. నేను మీ ఇంటికి వెళ్లా అని మధు చెప్పగానే మ్యాడీ మధుని కొట్టి నీకు చెప్తే అర్థం కాదా.. వాళ్లు ఒప్పుకోరు అని తెలిసి ఎందుకు వెళ్లావ్.. అని తిడతాడు. తర్వాత నీ మీద చేయి చేసుకున్నా సారీ మధు అని చెప్తాడు. ఏం తప్పు చేశావ్ అని సారీ చెప్తావ్ మ్యాడీ నువ్వు ఇలా కొట్టడం కరెక్ట్‌. నువ్వు వద్దు అన్నా మీ ఇంటికి వెళ్తే అక్కడ ఏంజరుగుతుందో అన్న టెన్షన్‌తో నువ్వు కొట్టావ్. మొన్న నేను నిన్ను తిట్టాను నువ్వు నన్ను కొట్టావ్.. మనకు తిట్టి కొట్టుకునే హక్కు వచ్చేసిందని అంటుంది. ఇక నీకు ఒక గుడ్‌ న్యూస్ అని దేవాతో మాట్లాడానని మీ నాన్న ప్రేమగా నాతో మాట్లాడారు అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
Karthika Deepam 2 Serial Today July 17th: కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget