అన్వేషించండి

chinni serial today April 29th: చిన్ని సీరియల్: చిన్నికి దెయ్యం పట్టిందని మ్యాడీ నమ్మాడా! చిన్ని నాగవల్లి గొంతు పట్టుకోవడానికి కారణమేంటి?

chinni serial today episode April 29th చిన్నికి దెయ్యం పట్టిందని నాగవల్లి వీడియో కాల్‌లో మ్యాడీకి నిరూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి మ్యాడీని పిలిచి చిన్నికి దెయ్యం పట్టిందని చెప్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. మన ఇంట్లో వింతలు విశేషాలు జరగడానికి కారణం చిన్నికి పట్టిన దెయ్యమే.. నేను ముందు నమ్మలేదు కానీ చిత్రహింసలు చేస్తూ చిత్రవిచిత్రాలు చేస్తుంది అందుకు సంబంధించి వీడియోలు కూడా చూపిస్తా అని నాగవల్లి అంటుంది. 

మ్యాడీ నాగవల్లితో గతంలోనూ ఇలాగే అన్నారు.. వీడియో చూపించారు.. అందులో చిన్ని చేసిన రీల్స్ తప్ప ఇంకేం లేవు.. అని అంటాడు. మేం వీడియో తీశాం నాన్న కానీ అది ఆ దెయ్యం మాయే,, సరే ఒక పని చేద్దాం.. నువ్వు ఇక్కడే నా గదిలో ఉండు.. లోహిత నా ఫోన్‌కి వీడియో కాల్ చేస్తుంది. నేను మీ గదిలో చిన్ని దగ్గరకు వెళ్లి మాట్లాడుతా.. అక్కడ నా ఫోన్ పెడతా నువ్వు ఇక్కడ వీడియో కాల్‌లో మొత్తం చూడు అని అంటుంది. ప్లీజ్ బావ ఒక్కసారి నువ్వు వీడియో కాల్‌లో చూడు బావ.. అప్పుడు మేం ఎంత బాధ పడ్డామో నీకు తెలుస్తుందని శ్రేయ అంటుంది. లోహిత, వసంత కూడా మ్యాడీని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో మ్యాడీ సరే అంటాడు. 

నాగవల్లి లోహిత ఫోన్‌కి వీడియో కాల్ చేసి చిన్ని దగ్గరకి వెళ్లి చిన్ని లేని టైంలో ఫోన్ పెట్టి వస్తుంది. మ్యాడీ మొత్తం వీడియో కాల్‌లో చూస్తుంటాడు. నాగవల్లి చిన్ని దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. నీ మాయమాటలతో మ్యాడీని మాయ చేసి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయావ్.. నా కొడుకుని ఏం చేయాలి అనుకున్నావే నా వాడిని చంపేయాలి అనుకున్నావా అని అంటుంది. నా భర్తని నేను ఎందుకు చంపుకోవాలి అనుకుంటాను అని చిన్ని అంటుంది. నువ్వు నా మ్యాడీ భార్యవి కాదు. ఒక హంతకురాలి కూతురికి నా మ్యాడీ భర్త అయ్యే అర్హత లేదు,, స్నేహితురాలిగా మా అక్కకి దూరం అయి అతిదారుణంగా చంపేసింది మీ అమ్మ.. మీ అమ్మ చచ్చినట్లే త్వరలోనే మీ నాన్న కూడా కుక్క చావు చస్తాడు అని చిన్నిని రెచ్చగొడుతుంది. కావేరి ఆత్మ ఎంట్రీ ఇస్తుంది. ఏయ్ అని చిన్ని నాగవల్లి గొంతు పట్టుకుంటుంది. 

మ్యాడీ వీడియో కాల్‌లో ఆ సీన్ చూసి షాక్ అయిపోతాడు. వదులు వదులు అని నాగవల్లి విలవిల్లాడిపోతుంది. నా కూతురు నా భర్త కుక్క చావు చస్తారా.. కుక్క చావు చచ్చేది నువ్వే నువ్వు.. అని చిన్ని గంతు నలిపేస్తుంది. నువ్వు చావవే అని అరుస్తుంది. మమ్మీ అని మ్యాడీ అరుస్తూ వెళ్లి చిన్ని ఏం చేస్తున్నావ్ వదులు అని అంటాడు. చిన్నికి పట్టిన కావేరి ఆత్మ చిన్నిని వదిలేయడంతో చిన్ని కళ్లు తిరిగి పడిపోతుంది. అంతా నేను చూసుకుంటా నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా అని మ్యాడీ నాగవల్లిని పంపేస్తాడు. తర్వాత చిన్ని ముఖం మీద నీళ్లు చల్లి లేపుతాడు. నాకు ఏమైంది మ్యాడీ రూం లోకి అత్తయ్య వచ్చారు.. అత్తయ్యతో ఏదో మాట్లాడుతూ సడెన్‌గా అన్‌కాన్సియస్ అయ్యాను.. కళ్లు తెరిస్తే నువ్వు ఉన్నావ్ ఏమైంది అని అడుగుతుంది. మాట్లాడుతూ కళ్లు తిరిగాయ్ చిన్ని అంతే ఇంకేం లేదు అని అంటాడు. నాకు ఏదో అయిందని తెలుస్తుంది. దయచేసి నన్ను వదిలేసి ఎక్కడికీ వెళ్లకు మ్యాడీ అని చిన్ని అంటుంది. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తా చిన్ని నువ్వేం భయపడకు అని మ్యాడీ ధైర్యం చెప్తాడు. ఏం ఆలోచించకుండా పడుకో అని తన ఒడిలో చిన్నిని పడుకోపెట్టుకుంటాడు. 

చిన్నికి నిజంగా దెయ్యం పట్టుకుందా అని మ్యాడీ ఆలోచిస్తాడు. లోహిత, శ్రేయలు మ్యాడీకి ఇప్పుడు నిజం  తెలిసింది.. రేపు బూత వైద్యుడు వస్తాడు.,. దెయ్యం పీడ పోతుంది హ్యాపీగా ఉందని అనుకుంటారు. ఇంతలో ఎఫెక్ట్‌లు మొదలవుతాయి. లోహిత ఆ సౌండ్స్‌ చూసి అనుకున్నా నువ్వు వస్తావు అని ఇంకెన్ని రోజులు వస్తావే.. రేపు బూత వైద్యుడు వస్తాడు నీ పని అయిపోతుందని అంటుంది. దాంతో ఆత్మ వెనక్కి వెళ్లిపోతుంది. ఆత్మ భయపడింది అని లోహిత, శ్రేయ అనుకుంటారు. ఇక లోహితకు చందు కాల్ చేసి నువ్వు కాలేజ్‌కి ఎందుకు వెళ్లడం లేదు.. ఎందుకు పరీక్షలు రాయడం లేదు.. ఎక్కడున్నావే అని అడుగుతాడు. మా అత్తారింట్లో ఉన్నాను అంటుంది. ఏంటే అని చందు అంటే మరేంటి అలా అడుగుతావ్ అని ఆరోగ్యం బాలేదని వెళ్లడం లేదని కవర్ చేస్తుంది. నీ గురించి అమ్మ భయపడుతుంది ఒక సారి ఇంటికి వచ్చి మాట్లాడు  అని అంటాడు. 

లోహిత చిన్ని గురించి ఆలోచిస్తూ అది రెగ్యులర్‌గా మా ఇంటికి వెళ్తే ఏదో ఒకరోజు నాకు వరుణ్‌కి పెళ్లి అయిపోయింది అన్న విషయం చెప్పేస్తుందని టెన్షన్ పడుతుంది. ఇందుకు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంది. మరోవైపు ఇంటికి బూత అనే బూత వైద్యుడు వస్తాడు. అతన్ని చూస్తే ఫుల్ కామెడీ చేయడానికే వచ్చినట్లు కనిపిస్తాడు. నేను మూడ్లో ఉంటేనే డ్యూటీలో ఉంటాను.. మూడ్ ఆఫ్ అయితే ఆఫ్ తీసుకొని పడుకుంటా. నేను ఎంత తిన్న మీరు భరించాలి,, నేను ఏం చేసినా భరించాలి అని కండీషన్లు పెడతాడు. దెయ్యాన్ని వదిలిస్తా అని పెద్ద కొరడా తీసుకొని దెయ్యం ఈ బాడీలో ఉందా అని లోహితను చితక్కొట్టేస్తాడు. తర్వాత శ్రేయని కొట్టేస్తాడు. దెయ్యం మాకు ఎవ్వరికీ పట్టలేదు అండీ అని నాగవల్లి అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manvitha Jagdeesh: మోడలింగ్ నుంచి బుల్లితెరకు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 'ప్రేమ'గా అలరిస్తున్న మన్విత జగదీశ్
మోడలింగ్ నుంచి బుల్లితెరకు.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 'ప్రేమ'గా అలరిస్తున్న మన్విత జగదీశ్
Jagadhatri Serial Today JULY 13th:జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget