అన్వేషించండి

chinni serial today April 25th: చిన్ని సీరియల్: దేవాకి డెత్ మెసేజ్! చిన్ని సంతోషానికి కారణమేంటి?

chinni serial today episode April 25th చిన్ని పుట్టిన రోజు వేడుకను బాలరాజు, ఆఫ్ టికెట్ సంతోషంగా జరుపుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా గదిలో ఉంటే పెద్ద గాలి వీచి చాలా పేపర్లు ఎగురుతూ వస్తాయి. ఓ పేపర్ పట్టుకొని దేవా చూస్తే నీ చావు ముహూర్తం దగ్గరకొస్తుందని రాసి ఉంటుంది. అది చూసిన దేవా కావేరి ఆత్మ పనే అని పేపర్ నలిపేసి పడేస్తాడు. అయినా ఇంకా పేపర్లు వస్తూనే ఉంటాయి. మరోపేపర్ చూస్తే నీ గుండె ఆగే టైం దగ్గర పడింది అని ఉంటుంది. 

దేవా  కోపంతో ఏయ్ ఏయ్ ఎవరు అని అరుస్తాడు. ఇంతలో నాగవల్లి వచ్చి ఏంటి బావ ఏమైంది.. ఏంటి ఇదంతా అని అడుగుతుంది. డెట్ మెసేజ్ అని నాగవల్లికి చెప్పి పేపర్ చూపిస్తాడు. నాగవల్లి చూస్తే అక్షరాలు కనిపించవు.. ఏం లేదు కదా బావ అంటే నాకు మాత్రమే కనిపించి నీకు కనిపించడం లేదు అంటే కచ్చితంగా ఈ మేసేజ్‌లు కావేరి ఆత్మే పంపుంటుంది. ఇంక ఆలస్యం చేయకూడదు వెంటనే భూతవైద్యుడిని పిలిచి కావేరి ఆత్మని వదిలించుకోవాలి అని నాగవల్లికి ఏం చేయాలో చెప్తాడు. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యాన్ని వాయించేసిన వేదవతి! వల్లీకి రెండో అవకాశం! ఇప్పటికైనా మారుతుందా!

చిన్ని మ్యాడీకి థ్యాంక్స్ చెప్తుంది. చందు నీకు మంచి ఫ్రెండే కాదు మీ మామయ్య కొడుకు కూడా కదా అందుకే తీసుకెళ్లా అంటాడు. థ్యాంక్యూ మ్యాడీ నా పుట్టిన రోజుకి మంచి గిఫ్ట్ ఇచ్చావ్.. ఐ లవ్‌యూ మ్యాడీ లవ్‌యూ సో మచ్.. నీ లాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చిన్ని అంటుంది. మరోవైపు చిన్ని కోసం బాలరాజు,  ఆఫ్ టికెట్ ఎదురు చూస్తూ ఉంటారు. బాలరాజు చిన్నికి కాల్ చేస్తాడు. మ్యాడీ పక్కనే ఉండటంతో చిన్ని కాల్ లిఫ్ట్ చేయదు.. ఇంతలో మ్యాడీ లిఫ్ట్ చేయమని అంటాడు. చిన్ని మెల్లగా మాట్లాడి కాసేపట్లో వస్తానని తండ్రికి చెప్తుంది. తర్వాత మ్యాడీతో మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్లాలి.. నువ్వు ఇంటికి వెళ్లిపో నేను క్యాబ్‌లో వెళ్తా అంటుంది. లేదు నేనే డ్రాప్ చేస్తా అని మ్యాడీ అంటాడు. 

Also Read: ఐశ్వర్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది...? ఐష్‌కు శ్రీలక్ష్మీ ఇచ్చిన హామీ ఏంటి..?

నాగవల్లి మ్యాడీకి కాల్ చేసి ఎక్కడున్నావ్ అంటే  చిన్ని వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అంటాడు. త్వరగా నువ్వు రా నాన్న తనని వెళ్లమను అని నాగవల్లి చెప్తుంది. చిన్ని మ్యాడీతో ఏదో అర్జెంట్ లేకపోతే అలా చెప్పరు కదా నువ్వు వెళ్లు అని పంపేస్తుంది. తర్వాత బాలరాజు దగ్గరకు వెళ్తుంది. చిన్ని ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉండటం చూసి ఏంటి అనుకుంటుంది. ఇంతలో ఆఫ్ టికెట్ వచ్చి పక్క నుంచి పిలుస్తాడు. ఇలా ఎందుకు తాళం వేశారు అని అంటే దేవా మనుషులు చూడకుండా అని అంటాడు. చిన్నికి బాలరాజు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే చిన్ని తండ్రి ఆశీర్వాదం తీసుకుంటుంది. మొదటి సారి నీ పుట్టిన రోజుకి నీతో ఉండటం చాలా సంతోషంగా ఉందని బాలరాజు చెప్తాడు. ఇక చిన్ని తండ్రి తెచ్చిన కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుక జరుపుకుంటుంది. చిన్ని కోసం పాయసం చేసి ఆఫ్ టికెట్ తీసుకొస్తాడు. అందరూ హ్యాపీగా పాయసం తింటారు. 

Also Read: తన ఫ్రెండ్‌ ముందు జగధాత్రిని నిషిక ఏమని అవమానించింది..? నిషిక చెంప కౌషికి పగులగొట్టడానికి కారణమేంటి..?

మ్యాడీలో మార్పు మొదలైంది నాన్న అని చిన్ని తండ్రికి తన సంతోషం పంచుకుంటుంది. మ్యాడీ గదిలో కృష్ణుడి విగ్రహం చూస్తూ ఉంటాడు. చిన్ని వచ్చి మ్యాడీ పక్కనే నిల్చొంటుంది. ఇంతో నెమలి పింఛం పడిపోతుంటే ఇద్దరూ ఒకే సారి పట్టుకుంటారు. ఈ నెమలి పింఛానికి మనకి ఏదో సంబంధం ఉందని అనుకుంటారు. నీ జీవితంలోకి నేను వచ్చినందుకు సంతోషంగా ఉన్నా పరిస్థితులు వల్ల బాధగా ఉందని చిన్ని అంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అని మ్యాడీ అంటాడు. చిన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉండే వాళ్లం కదా మ్యాడీ అని చిన్ని అంటుంది. ఇద్దరూ గతంలోకి వెళ్లిపోతారు. అలా బాల్యం గురించి మాట్లాడుకొని పడుకుంటారు. రాత్రి మ్యాడీ చిన్ని పడుకుంటే చిన్నిని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సీమంతంలో విహారి! సహస్ర ప్రెగ్నెంట్ కాదని యమునకు తెలిసిపోయిందా!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget