అన్వేషించండి

chinni serial today April 20th: చిన్ని సీరియల్: నాగవల్లిని చంపాలని చూసిన చిన్న, దేవా! వీడియో తీసిన లోహిత!

chinni serial today episode April 20th చిన్ని పుట్టినరోజు వేడుకలు చేయాలని మ్యాడీ ఏర్పాట్లు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లికి మ్యాడీ, వరుణ్ వచ్చి మందులు ఇస్తారు. అక్కడే శ్రేయ, లోహిత ఉండటం చూసి మీరేంటి ఇక్కడ అని అంటారు. నాగవల్లి ఆంటీకి కంపెనీ ఇవ్వడానికి వచ్చాం అని అంటారు. ఇద్దరి చెంపల మీద చేతి గుర్తులు చూసి ఏమైంది అని అడుగుతారు. నాగవల్లి ఫేస్ ప్యాక్ అని కవర్ చేస్తుంది. ఇక లోహిత, శ్రేయలు ఇంట్లో ఏమైనా ఎఫెక్లు చూశారా అని అడుగుతారు. ఏమైందని మ్యాడీ అంటే ఈ మధ్య ఇంట్లో ఏదేదో జరుగుతుందని అందరూ భయపడుతున్నారని నాగవల్లి చెప్తుంది. నువ్వు అలాంటివి ఏమైనా ఫేస్ చేశావా నాన్న అని నాగవల్లి అంటే లేదు అని మ్యాడీ చెప్పడంతో ఇదంతా ఫేక్ నాన్న వాళ్లు భయపడుతున్నారు అని నాగవల్లి అంటుంది. 

లోహిత నాగవల్లితో ఆ దెయ్యం అత్త కేవలం మిమల్ని నన్ను, శ్రేయతో మాత్రమే ఆడుకుంటుందని అంటుంది. మెల్లగా మాట్లాడు లోహిత దెయ్యం పిన్ని వింటే మనల్ని వదలదు అని శ్రేయ అంటుంది. శ్రేయ, లోహితలు గుడ్ నైట్ చెప్పి పడుకుందాం అని అనుకుంటే కావ్య ఆత్మ బ్యాడ్ నైట్ అని చెప్తుంది. దాంతో శ్రేయ ఈ రోజు రాత్రి మనకు డబుల్ డోస్ ఉందా ఏంటి ఎఫెక్ట్లు మొదలయ్యావని అనుకుంటారు. ఇద్దరూ వెళ్లబోతే ఆత్మ వచ్చి ఇద్దరి భుజం మీద చేయి వేసి ఆపుతుంది. ఇద్దరూ వెనక్కి తిరిగి దెయ్యాన్ని చూసి చాలా కంగారు పడతారు. అంత్యాక్షరి ఆడుకుందాం అని దెయ్యం ఇద్దరికీ కూర్చొపెడుతుంది. భయపడుతూనే ఇద్దరూ పాటలు పాడి డ్యాన్స్ వేస్తారు. ఇద్దరి అలసిపోయాం అని చెప్పడంతో దెయ్యం పనిష్మెంట్ అని చెప్పి ఇద్దరి జుట్టు ముడేసేస్తుంది. ఇద్దరూ ముడి విప్పకోవడానికి తిప్పలు పడతారు.

చిన్నికి బాలరాజు కాల్ చేస్తాడు. చిన్ని తండ్రితో మ్యాడీ తనని ఇంటి నుంచి పంపించలేదని జరిగింది అంతా చెప్తుంది. బాలరాజు చాలా సంతోషించి రేపు ఇంటికి రామ్మా అని చిన్నిని పిలుస్తాడు. ఎందుకు అని చిన్ని అడిగితే రేపు నీ పుట్టిన రోజు కదా అని అంటాడు. సరే వస్తా అని చిన్ని అంటుంది. చిన్ని పూజ అయిన తర్వాత మ్యాడీ గంట సౌండ్‌కి అక్కడికి వస్తాడు. ఏమైంది శ్రీవారు ఎందుకు అలా చూస్తున్నారు అని చిన్ని అడుగుతుంది. దాంతో మ్యాడీ అడ్వాన్స్ హ్యాపీ భర్త్‌డే అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. థ్యాంక్యూ శ్రీవారు పెళ్లానికి కూడా విష్ చేయడానికి భయపడుతున్నారు అంటే నా మీద మీకు ఎంత స్నేహం ఉందో అర్థమవుతుందని అంటుంది. ఇక మ్యాడీ నైట్ కేక్ కావాలని ఆర్డర్ చేస్తాడు. ఇక చందు కూడా చిన్ని భర్త్‌డేకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా కేక్ కట్ చేయాలని కేకు ఆర్డర్ చేస్తాడు. 

దేవా చిన్ని, బాలరాజుని త్వరగా చంపేయాలి అనుకుంటాడు. ఇంతలో దేవా దగ్గరకు కావేరి ఆత్మ ఎంట్రీ ఇస్తుంది. గదిలో పెద్దగా నవ్వడంతో దేవా ఇరిటేట్ అయి ఆత్మని పట్టుకోవాలని ఓసేయ్ అంటూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను చంపేస్తానే ఇప్పుడు కనిపించు అని గన్ తీస్తాడు. ఇంతలో నాగవల్లి రావడంతో చంపేస్తానే నిన్ను నీ అంతు చూస్తా అని గన్ గురి పెడతాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. సారీ నాగవల్లి అని అంటాడు. ఇక నాగవల్లి బయటకు వెళ్లి నీరు తాగాలని చూస్తే లోహిత వచ్చి ఏమైందని అడిగితే మీ అంకుల్ నన్ను చంపడానికి గన్ తీశాడు అని అంటుంది. కొంప తీసి ఇది దెయ్యం ఎఫెక్టేనా అని అంటే అదే అని దెయ్యం గురించి మ్యాడీకి కూడా తెలియాలి అని ఈ సారి ఎవరిలో అయినా దెయ్యం దూరితే నువ్వు వీడియో తీయ్ అని ప్లాన్ చెప్తుంది. ఇంతలో చిన్ని అక్కడికి వచ్చి చిన్నికి కాఫీ ఇస్తుంది. రివాల్వర్ ఏంటి అత్తయ్యా ఇక్కడ అని చిన్ని అంటే నాగవల్లి కావాలనే చిన్నిని రెచ్చగొడుతుంది. దాంతో దెయ్యం ఎఫెక్ట్‌లు మొదలవుతాయి. లోహిత వీడియో తీయడానికి రెడీగా ఉంటుంది. నాగవల్లి కావాలనే కావేరి దుర్మార్గురాలు.. నీచురాలు అంటుంది. దాంతో ఆత్మ చిన్నిలోకి ఎంట్రీ ఇస్తుంది. కావేరిని హంతకురాలు అంటే నిన్ను చంపేస్తా అని చిన్ని నాగవల్లికి గన్‌ గురి పెడుతుంది. నాగవల్లి ఏం చేయొద్దు అని కావాలనే నాటకం ఆడి దండం పెడుతుంది. తర్వాత చిన్ని చూసి రివాల్వర్ నా చేతిలో ఉంది ఏంటి అని అనుకుంటుంది. మళ్లీ చిన్నిలోకి కావేరి ఆత్మ వచ్చి ఇంకొక్క సారి చిన్నిని ఏమైనా అన్నావో నిన్ను చంపేస్తా అని మళ్లీ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget