అన్వేషించండి

Chinni Serial Today September 19th: చిన్ని సీరియల్: మధుకి హార్ట్‌బ్రేక్! లోహిత సూసైడ్ బ్లాక్‌మెయిల్! రింగ్ పెట్టి ఒట్టేసిన వరుణ్‌!

Chinni Serial Today Episode September 19th మ్యాడీ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని లోహిత మధుకి చెప్పడం.. వరుణ్‌కి పెళ్లి ఫిక్స్ అయిందని లోహితకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు డ్రస్ మీద లోహిత జూస్ పడేలా చేయడంతో మధు డ్రస్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇక లోహిత కూడా మధు దగ్గరకు వెళ్తుంది. స్వప్నతో మధు మాట్లాడటం లోహిత విని ఏంటి ప్రపోజ్‌, మ్యాడీ అని వినిపించింది అని అంటుంది. అయినా అది నీ పర్సనల్ నాకు అవసరం లేదు కానీ నేను విన్న దాని ప్రకారం మ్యాడీ మరో అమ్మాయితో డీప్ లవ్‌లో ఉన్నాడు.. కాలేజ్ మొత్తం తెలుసు అని ఇలాంటి టైంలో నువ్వు చెప్పడం కరెక్టేనా.. ఇప్పుడు నువ్వు మ్యాడీకి ప్రపోజ్ చేస్తే నీ లవ్‌ అంగీకరించడు.. అప్పుడు మీ ఫ్రెండ్‌షిప్ కూడా పోతుంది అని అంటుంది. 

ఉన్న ఫ్రెండ్‌షిప్ పోతుందని మధు మ్యాడీకి ప్రపోజ్ చేయను అని లోహితతో చెప్తుంది. బయటకు వచ్చి చూసే సరికి మ్యాడీ ఫొన్‌లో ఫొటో చూసుకుంటూ హ్యాపీగా ఉండటం చూసి మధు బాధ పడుతుంది. ఇంతలో మహి దగ్గరకు ఓ ఆర్టిస్ట్ వచమ్చి మహి డ్రాయింగ్ గీసి ఇస్తాడు. మహి చాలా బాగుందని చెప్తాడు. ఇక అతను ఈ పెయింటింగ్‌లో మీకు ఓ సర్‌ఫ్రైజ్ ఉంది అది చూస్తే మీరు హ్యాపీగా ఫీలవుతారు అని అంటాడు. మహి అది మధుకి చూపించి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ఆ రెస్టారెంట్‌లో యాజమాన్యం అందరిని పిలిచి మీ మీద ఫోకస్ లైట్ వేస్తాం ఎవరి మీద పడితే వాళ్లు ఓ పాట పాడాలి అని అంటారు. ముందుగా మహి మీద లైట్ పడుతుంది. 

మహి చాలా హ్యాపీగా నిన్ను కోరి మూవీలోని అడిగా అడిగా పాట పాడుతాడు. లోపల ఉన్న వరుణ్ పాట విని ఇది బావ వాయిస్ అని వెళ్తాడు. లోహిత మధుతో తను ప్రేమించిన అమ్మాయి కోసమే పాడుతున్నాడని అంటుంది. మధు ఏడుస్తూ అర్థమైంది లోహి మ్యాడీ తను ప్రేమించిన అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థమైంది అంటుంది. ఇక లోహిత, వరుణ్‌ పాట సూపర్ అని మ్యాడీ పొగిడేస్తారు. మహి మధు దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి తీసుకొచ్చి అందరూ బాగుంది అన్నారు నువ్వేం అనడం లేదు అంటే సూపర్ అని మధు అంటుంది. మ్యాడీ మధుతో నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తా అని అంటాడు.

మధు లోహిత మాటలు గుర్తు చేసుకొని బాధ పడుతుంది. మరోవైపు దేవా చిన్ని, బాలరాజులను ఎలా అయినా వెంటనే పట్టుకోవాలి ఇంకా వెతుకుతున్నా అంటే ఊరుకోను అని తన మనుషుకు వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో వల్లీ వస్తుంది. చిన్నిని ఎలా అయినా పట్టుకోవాలి.. లేదంటే శ్రేయ లైఫ్ నాశనం అయిపోతుందని అనుకుంటారు. చిన్ని నెంబరు దొరకడం లేదు అంటే ఏదో సీక్రెట్ ఉందని అంటుంది. దాంతో దేవా బాలరాజు చనిపోయాడని దశదిన ఖర్మ అని పేపర్‌లో వేయించు అప్పుడు ఎక్కడున్నా కచ్చితంగా చిన్ని బయటకు వస్తుందని అంటాడు. సూపర్‌ ఐడియా అని నాగవల్లి తన పీఏ నాయక్‌కి చెప్తుంది. 

లోహిత వరుణ్‌తో ఏదో మాట్లాడాలి అన్నావ్ ఏంటి అని అంటుంది. ఏం లేదు అని వరుణ్అంటాడు. ఇంతలో శ్రేయ లోహితకు కాల్ చేసి గుడ్ న్యూస్ అని మా అన్నయ్యకి మ్యాచ్ ఫిక్స్ అయిందని అంటుంది.  వాట్ అని లోహిత అరుస్తుంది. వరుణ్‌దగ్గరకు వెళ్లి స్పీకర్ ఆన్ చేసి విషయం అడుగుతుంది. సెంట్రల్ మినిస్టర్‌ కూతురికి అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిందని.. అన్నీ కుదిరితే నాకు బావకి కూడా అదే ముహూర్తానికి అవుతుందని అంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది పార్టీ చేసుకుందాం అని లోహిత చెప్పి తర్వాత కాల్ చేస్తా అంటుంది. 

వరుణ్‌ని లోహిత నిలదీస్తుంది. ఆ మేటర్ చెప్పడానికే రమ్మని పిలిచాను అంటుంది. లోహిత ఏడుస్తూ నువ్వు ఎన్ని చెప్పినా వినను.. నేను నువ్వే కావాలి వదలను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా.. నువ్వు దక్కవు అని తెలిస్తే సూసైడ్ చేసుకుంటా అని అంటుంది. వరుణ్ లోహిత చేయి పట్టుకొని ఎవరు వద్దు అన్నా నేను నిన్నే ప్రేమిస్తున్నా నిన్నే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఎలా నిన్ను నమ్మాలి వరుణ్ ఈరోజే నన్ను లవ్ చేస్తున్నా అని ఇంతలో పెళ్లి ఫిక్స్ అయింది అన్నావ్ అంటుంది. దాంతో వరుణ్ మోకాలి మీద కూర్చొని లోహిత చేతికి రింగ్ పెడతాడు. లోహిత చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇప్పుడు నమ్ముతావా అని వరుణ్ అంటే ఐలవ్‌యూ చెప్పి హగ్ చేసుకుంటుంది. మధుని మ్యాడీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మధు డల్‌గా ఉంటుంది. మ్యాడీకి బాయ్ చెప్పేసి ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
Godavari Serial Today October 29th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
Gundeninda Gudigantalu Oct 29:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
గుండెనిండా గుడిగంటలు:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
Nindu Manasulu Serial Today October 29th: నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!
నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget