అన్వేషించండి

Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

Chinni Serial Today Episode October 16th మ్యాడీ రెస్టారెంట్‌లో పని చేయడం నాగవల్లి చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ లవ్ మ్యాటర్‌ మధు వాళ్ల ఇంట్లో తెలిసి అందరూ లవ్ సక్సెస్ అవుతుందని అంటారు. చందు, సరళ చాలా టెన్షన్ అవుతారు. లోహితకు కాల్ చేస్తూనే ఉంటారు. వీళ్లేంటిరా బాబు ఉంచరు.. కాల్ లిఫ్ట్ చేయకపోతే చంపేసేలా ఉన్నారు అని హలో హలో నేను ట్రిప్‌లో ఉన్నాను అని కట్ చేసి స్విఛ్‌ ఆపేస్తుంది.
Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

వరుణ్ రాగానే వరుణ్‌తో నా పరిస్థితి చూడు వరుణ్‌.. నా ఫ్యామిలీతో అబద్ధాలే చెప్పని నేను అబద్ధాలు చెప్తున్నా త్వరగా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లు వరుణ్ తర్వాత మన రెండు ఫ్యామిలీలను ఒకటి చేసేద్దాం అని హగ్ చేసుకుంటుంది. అలాగే అని వరుణ్ అంటాడు.
Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

మధుతో స్వరూప రాత్రి మ్యాడీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాడు అన్నావ్ కదా పట్టు మంచాల మీద పడుకునే వాడు నేల పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని అంటుంది. నువ్వేం బాధ పడకు అమ్మ నా దగ్గర ఓ ఐడియా ఉంది నేను చూసుకుంటా అని మధు చెప్తుంది. తన చున్నీలన్నీ కలిపి మ్యాడీ కోసం మేడ మీద టెంట్‌లా చేసి పడక ఏర్పాటు చేస్తుంది.
Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

మ్యాడీ దగ్గరకు మధు వెళ్లి సర్‌ఫ్రైజ్ అని చెప్పి మేడ మీదకు తీసుకెళ్తుంది. మేడ మీద తన చున్నీలతో ఏర్పాటు చేసిన పడక చూసి మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం అని అంటాడు. ఇక మధు గుడ్‌నైట్ చెప్పి వెళ్లి పడుకోమని అంటుంది. అంతలోనే ఇద్దరూ ఒకేసారి నెలవంక చూసి ఒకర్ని ఒకరు పిలుచుకొని నెలవంక చూస్తారు. ఇద్దరూ కళ్లు మూసుకొని దండం పెట్టుకుంటారు. మధు హ్యాపీగా ఉండాలి మధు కోరిక నెరవేరాలని మ్యాడీ కోరుకుంటే మ్యాడీ హ్యాపీగా ఉండాలి మ్యాడీ ఏం కోరుకుంటే అది నెరవేరాలని మధు కోరుకుంటుంది. ఇద్దరూ తర్వాత ఒకర్ని ఒకరు చూసుకుంటారు. మ్యాడీ హ్యాపీగా పడుకుంటాడు. మధు మ్యాడీని చూసి ఎంత చక్కగా పడుకున్నాడో.. కృష్ణుడిలా కృష్ణుడి ప్రేమ రాధకి దక్కకపోవచ్చు కానీ రాధ ప్రేమ కృష్ణుడికే అని అనుకుంటుంది.
Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

లోహిత గదిలో చిన్ని ఫొటో చూసి ఇది వరుణ్‌ చూస్తే మధునే చిన్ని అని తెలిసిపోతుందని వరుణ్‌కి తెలీకుందా దాచేయాలి అనుకుంటుంది. వరుణ్‌ ఫొటో చూడాలి అనుకున్న టైంకి ఫొటో లోహిత లాక్కొని దాచేస్తుంది. వరుణ్ లోహితతో మ్యాడీ బావ లవ్‌కి మన ఫుల్ సపోర్ట్ ఉండాలి ఎంత రిస్క్ అయినా వాళ్లని ఒకటి చేయాలి అని చెప్తాడు. సరే అని లోహిత తలూపి మనసులో మాత్రం వాళ్లు ఎప్పటికీ కలవకూడదు అనుకుంటుంది. వరుణ్‌ లోహితను పడుకోమని చెప్తే లోహిత మనసులో నేను అనుకున్న లైఫ్ ఏంటి నేను బతుకుతున్న లైఫ్ ఏంటి.. అక్కడ వాళ్లు ఇంట్లోకి రానివ్వడం లేదు.. ఇక్కడ మధునే చిన్ని అని తెలిసిపోతుందనే టెన్షన్‌తో నిద్ర ఎలా పడుతుంది అనుకుంటుంది.
Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

ఉదయం మధు బట్టలు ఉతుకుతుంది. అది చూసి వరుణ్‌ లోహితను పిలిచి మన బట్టలు కూడా మధు ఉతుకుతుంది. నువ్వు వెళ్లి ఉతుకు అని అంటాడు. నేనా అని లోహిత అంటే నువ్వే వెళ్లు అని వరుణ్ పంపుతాడు. లోహిత వెళ్లి మధుతో బట్టలు ఉతికించాలి అనుకుంటే మధు రివర్స్‌లో ఇవిగో లోహిత మీ బట్టలు నువ్వే ఉతుక్కో అని సబ్బు ఇస్తుంది. ఎవరి పనులు వాళ్లే చేసుకుంటే బెటర్ అని లోహితకు బట్టలు ఉతకమని అంటుంది. లోహిత ఉతకలేకపోవడంతో మధు  లోహితకు నేర్పిస్తుంది. ఇద్దరూ బట్టలు ఉతుకుతారు. లోహిత ఉతికేసి చిరాకుగా ఆరేసి వెళ్లిపోతుంది.
Chinni Serial Today October 16th: చిన్ని సీరియల్: లోహిత ప్లానేంటి.. వరుణ్‌ దగ్గర దాచిన ఫొటో ఎవరిది? మధు బట్టలుతికిన మ్యాడీ!

మధు మ్యాడీ బట్టలు ఉతుకుతుంటే మ్యాడీ వచ్చి నువ్వు నా బట్టలు ఉతకడం ఏంటి అని అంటాడు.  ఇక మ్యాడీ కూడా మధు పక్కనే కూర్చొని బట్టలు ఉతుకుతాడు. మ్యాడీ మధుతో ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకునే వాడికంటే అదృష్టవంతుడు ఎవడూ ఉండడు అని అంటాడు. ఇక మధు అయితే ప్రపంచంలో అందరి కంటే అదృష్టవంతురాలు నిన్ను చేసుకునే భార్య అని అంటుంది. నువ్వు లక్కీ నేను లక్కీ అని మ్యాడీ అంటాడు. ఇక నాగవల్లి, దేవాని ఒప్పించి మ్యాడీవాళ్ల దగ్గరకు తీసుకెళ్తుంటుంది. ఇంతలో మ్యాడీ వంట వాడిగా పని చేయడం చూసి షాక్ అయి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
Godavari Serial Today November 14th: 'గోదావరి' సీరియల్: జాను అలక తీరేదెప్పుడు? సంజయ్‌కి తప్పని తిప్పలు! ఆకర్ష్‌ని అందరి ముందు కొట్టిన నందు!
'గోదావరి' సీరియల్: జాను అలక తీరేదెప్పుడు? సంజయ్‌కి తప్పని తిప్పలు! ఆకర్ష్‌ని అందరి ముందు కొట్టిన నందు!
Nindu Manasulu Serial Today November 14th: నిండు మనసులు: చెల్లి జీవితం నాశనం అయిందంటూ తండ్రిని తిట్టిన గణ! ప్రేరణకు దూరంగా సిద్ధూ!
నిండు మనసులు: చెల్లి జీవితం నాశనం అయిందంటూ తండ్రిని తిట్టిన గణ! ప్రేరణకు దూరంగా సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని అవమానించిన చందు! రౌడీలను చితక్కొట్టిన ఫ్యామిలీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని అవమానించిన చందు! రౌడీలను చితక్కొట్టిన ఫ్యామిలీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget