అన్వేషించండి

Chinni Serial Today August 30th: చిన్ని సీరియల్: పేపర్‌లో బటర్‌ఫ్లై యాడ్..మహి పెళ్లిపై వల్లి షాకింగ్ నిర్ణయం! ఇవాళ మధు నిశ్చితార్థం.. 3 రోజుల్లో పెళ్లి!

Chinni Serial Today Episode August 30th శ్రేయ మహిని ఎంత ప్రేమిస్తుందో మహితో అందరి ముందు చెప్పడం, మధుని నిశ్చితార్థం అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి మీద నీకు ప్రేమ లేదు అని వరుణ్‌ చెల్లిని అనడంతో అది నిరూపించుకోవడానికి శ్రేయ చేయి కోసుకుంటుంది. మహితో బావ నీకు చిన్ని అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలీదు కానీ నువ్వు అంటే నాకు చచ్చేంత ఇష్టం. అందుకే నా ప్రేమని నిరూపించుకోవడానికి నేను చావడానికి  కూడా నేను వెనకాడను. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం. నీ ప్రపంచం తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఐలవ్యూ బావ.. ఐలవ్‌యూ సోమచ్. నీ విషయంలో నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయ్. ఒకటి నిన్ను పెళ్లి చేసుకోవడం రెండు నన్ను నేను చంపుకోవడం అంతే అని చెప్పి శ్రేయ వెళ్లిపతుంది. 

దేవా మహితో నీ మరదలికి నువ్వు అంటే ఎంత ఇష్టమో చూశావా ప్రేమ మనుషుల్ని బతికించాలి కానీ చంపకూడదు అని చెప్తాడు. మధు నిశ్చితార్థానికి రెడీ అవుతుంది. మహి షర్ట్ చూసి ఏడుస్తుంది. ఫోన్ చెక్ చేస్తుంది. ఇంతలో మ్యాడీ 20కి పైగా కాల్స్ చేసుంటాడు. మధు చూసి మ్యాడీ ఇన్నిసార్లు చేస్తున్నాడేంటి? పెళ్లి సంబంధం ఏమైందో అడగటానికి చేసుంటాడు. నేను మాట్లాడితే ఈ పెళ్లి వద్దని అంటాడు. వద్దులే మాట్లాడకపోవడమే మంచిది అనుకుంటుంది. ఇంతలో మళ్లీ మాట్లాడకపోతే ఏం అనుకుంటాడో అని మాట్లాడుదామని కాల్ చేస్తుంది. ఇంతలో తల్లి వచ్చి తీసుకెళ్లిపోతుంది. 

మధు తల్లిదండ్రులు తాంబూలాలు తీసుకుంటారు. మూడు రోజుల్లో పెళ్లి అని చెప్తారు. మధు, మధు తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోతారు. అబ్బాయి సింగపూర్ వెళ్లిపోవాలి అందుకే అమ్మాయిని కూడా పంపించాలని 3 రోజుల్లో పెళ్లి ఏర్పాటు చేశామని అంటారు. మధు ఏడ్చేస్తుంది. అబ్బాయి తల్లి మధుతో ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మా ఇప్పుడు కాకపోతే మళ్లీ 6 నెలల వరకు ముహూర్తం లేదు అంత ఆలస్యం అయితే ఎవరి మనసు ఎలా మారుతుందో తెలీదు కదా అని అంటుంది. మొదటి శుభలేక మధుతో కలిసి దేవుడి దగ్గర పెట్టమని కొడుకుతో చెప్తే ఆ అబ్బాయి తల్లిదండ్రుల దీవెన తీసుకోవాలని మధుని పిలుస్తాడు. 

మధు దీవెన తీసుకోవడానికి వెళ్తూ ఆ అబ్బాయిని మహిలా ఊహించుకొని సంబర పడిపోతుంది. చంటి మధుతో అక్క ఈరోజు కాలేజ్‌కి వెళ్లాలి అన్నావ్ టైం అయిపోతుందని అంటే నేను వెళ్లి డ్రాప్ చేస్తానని అబ్బాయి అంటాడు. కాలేజ్ నుంచి కూడా నేనే రిసీవ్ చేసుకుంటా అని అంటాడు. అందరూ మధుని వెళ్లమని చెప్తే మధు చీర మార్చుకొని వస్తానని చెప్తుంది.  నాగవల్లి ఫోన్ మాట్లాడుకుంటూ కిందకి వస్తుంది. అప్పుడే అనుకోకుండా పేపర్ చూసి అందులో చిన్ని వేసిన సీతాకోకచిలుక డ్రాయింగ్‌ ఉంటుంది అది చూసి పేపర్ చూస్తుంది. ఈబొమ్మ గీసిన వారి ఆచూకి ఈ కింది నెంబరు తెలియజేయండిఅని యాడ్ చూసి షాక్ అయిపోతుంది. దేవాకి చూపిస్తుంది. మహి వాడి ప్రయత్నంలో వాడు ఉన్నాడు. వాడి ప్రయత్నం ఫలించకూడదు అని అనుకుంటారు. ఇంతలో మహి కిందకి వస్తాడు. 

మహి ఇద్దరికీ విష్ చేస్తాడు ఇద్దరూ రెస్పాండ్ అవ్వరు. ఏమైంది అని మహి అడిగితే పేపర్ చూసి ఏంటి ఇది అని అడుగుతాడు దేవా. నా చిన్నిని నేను వెతుక్కోవాలి కదా డాడీ. నాకు ఇచ్చిన గడువు చాలా తక్కువ అందుకే కనిపించిన ప్రతీ  దారిలో వెళ్లిలి అనిపించిన ప్రతీ ప్రయత్నం చేయాలి అని అంటాడు. పదేళ్లలో లేనిది ఇప్పుడు ఎలా తన ఆచూకి దొరుకుతుందని దేవా అంటే దానికి మహి ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు ఈ బొమ్మ దొరికింది కదా చిన్ని నా చుట్టే ఉందని అంటాడు. నీకు ఇచ్చిన గడువులో 20 రోజులు అయిపోయింది. ఇంకా 70 రోజులు ఉంది ఈ లోపు చిన్ని దొరకకపోతే శ్రేయని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని వల్లి అంటే జరగదు శ్రేయ నా పెళ్లి జరగదు. శ్రేయ నువ్వు కూడా నా మీద ఆశలు పెంచుకోకు. చిన్ని దొరక్క నేను ఆ బాధ అనుభవిస్తున్నా నువ్వు ఆ బాధ అనుభవించకూడదు అని చెప్తున్నా అంటాడు. శ్రేయ దేవా, వల్లితో బావ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి బావ దక్కకపోతే నేను చనిపోతా అంటుంది. అలాంటి పరిస్థితి రాదు అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇక మహికి చిన్ని అని ఓ నెంబరు నుంచి కాల్ వస్తుంది. చిన్ని అనే ట్రూకాలర్‌లో పేరు చూసి మహి తన చిన్నినేమో అని హ్యాపీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
Godavari Serial Today October 22nd: 'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
Illu Illalu Pillalu Serial Today October 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని రెచ్చగొట్టిని భద్రావతి! 30 లక్షలకు వేలం పాట పాడిన పొట్టి మిరపకాయ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని రెచ్చగొట్టిని భద్రావతి! 30 లక్షలకు వేలం పాట పాడిన పొట్టి మిరపకాయ్!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
Embed widget