అన్వేషించండి

Brahmamudi Serial Today September 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణి కొత్త ప్లాన్‌ - అపర్ణ దగ్గర దొరికిపోయిన రాజ్

Brahmamudi serial today episode September 8th: వినాయకుని ప్రసాదంలో విషం కలిపి రాజ్‌, కావ్యను చంపాలనుకుంటుంది రుద్రాణి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన పంతులు అందరి జాతకాలు చూస్తుంటే.. తన మనవరాలి జాతకం చెప్పమని రుద్రాణి అడుగుతుంది. దీంతో ప్రకాష్‌ కల్పించుకుని రుద్రాణిని వెటకారంగా మాట్లాడతాడు.

ఇందిరాదేవి: ఇన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పావు

రుద్రాణి: అమ్మా నువ్వు కూడానా..?

కావ్య: పంతులు గారు పూజకు టైం అవుతుంది పదండి

పూజ చేయడానికి అందరూ వెళ్తారు.

రాజ్‌ కావ్యను పక్కకు పిలిచి రేవతి గురించి చెప్తాడు.

కావ్య: అవును మీరే తీసుకొస్తానని చెప్పారు.. ఏమైంది ఇంకా రాలేదు

రాజ్‌: అక్క వచ్చింది గేటు బయటే ఉంది.

ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. గేటు దగ్గర రేవతి ముసుగులో ఉంటుంది.

కావ్య: ఇలా వస్తే మీ అమ్మ చూడకుండా ఉంటుందా..?

రాజ్: అమ్మ ముసుగు తీయదు కదా..? ఒకవేళ అమ్మ ముసుగు తీయాలని చూస్తే ఇవాళ ఇలా ముసుగు వేసుకోవడం వ్రతం అని ఎవ్వరూ తీయకూడదని చెబుదాం.

అంటూ లోపలిక వెళ్తారు. ముందు రేవతి కొడుకు  స్వరాజ్‌ లోపలికి వెళ్లగానే.. అపర్ణ హ్యాపీగా దగ్గరకు తీసుకుంటుంది. ముసుగులో వచ్చిన రేవతిని రుద్రాణి అనుమానంగా చూస్తుంది.

రుద్రాణి:  ఏయ్‌ ఎవరు ఈవిడ

రాజ్: తను ఎవరంటే.. స్వరాజ్‌ వాళ్ల అమ్మగారు

అపర్ణ: మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో మీ వాణ్ని అడుగుతున్నాను. ఒకసారి మీతో ఫోన్‌లో కూడా మాట్లాడాను గుర్తుందా..?

రేవతి: గుర్తుందండి

అపర్ణ: మీ వాడు చాలా తక్కువ సమయంలోనే నాకు బాగా దగ్గర అయిపోయాడండి.. తనతో ఎప్పుడు మాట్లాడినా మా ఇంటి వాడిలా అయిపోయాడు. మీ వాడికి అన్నీ మా వాడి పోలికలే వచ్చాయనుకున్నాను.. ఆ దేవుడి చిత్రం ఏంటో కానీ మీరు కూడా మా అబ్బాయి పేరే పెట్టారు స్వరాజ్‌

రాజ్: అవును చాలా కో ఇంన్సిడెంటల్‌గా జరిగిపోయింది

ధాన్యలక్ష్మీ:  అయినా ముసుగేంటి కొత్త పెళ్లి కూతురులా..?

రాజ్‌:  అంటే అది వాళ్ల ఆచారం పిన్ని ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఇలాగే వెళ్తారు.

రుద్రాణి:  కానీ  ఇంట్లో ఇలా ఉండరు కదా అంటాడు. ఇలాంటి విచిత్రమైన ఆచారం నేను ఎక్కడా చూడలేదు..

ప్రకాష్‌: అసలు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగావే..

రుద్రాణి: నా ముఖానికి దేశాలు కూడానా.? అలిగితే అరుణాచల్‌ ప్రదేశ్ కి ఏడిస్తే ఏడు కొండల వాడి దగ్గరకి తీసుకెళ్లారు

ప్రకాష్‌: మరేదో ప్రపంచాన్నే చదివేసిన్నట్టు ప్రపంచంలో ఉన్న ఆచారాలన్నీ తెలిసినట్టు అలా మాట్లాడతావేంటి.? ఎవరి ఆచారాలు వారివి..

అంటూ అందరూ పూజకు టైం అవుతుంది పదండి అంటారు. అందరూ పూజ వైపు వెళ్తుంటే.. స్వరాజ్‌, రేవతిని తీసుకుని రాజ్‌, కావ్య సీతారామయ్య రూంలోకి వెళ్తారు. రుద్రాణిని రాహుల్‌ పక్కకు తీసుకెళ్తాడు.

రుద్రాణి: ఏంట్రా వదులు

రాహుల్‌: ఏంటి మమ్మీ ఆవిడ వచ్చిన్నప్పటి నుంచి అనుమానంగా చూస్తున్నావు..

రుద్రాణి: అనుమానం వచ్చింది కాబట్టే చూస్తున్నాను. పైగా ఆ రాజ్‌, కావ్య ఇద్దరూ ఆవిడతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు..

రాహుల్‌: అందులో తప్పేం ఉంది

రుద్రాణి: ఆ బుడ్డోడు పరిచయం అయిందే ఈ మధ్య అలాంటిది వాడి తల్లితో అంత చనువుగా ఎలా ఉంటునారో నాకు అనుమానంగా ఉంది. అంతే కాదు ఆ గొంతు ఎక్కడో విన్నట్టు ఉంది

రాహుల్‌: ఆవిడ గురించి తీరిగ్గా ఆలోచించవచ్చు కానీ ముందు నువ్వు వేసిన ప్లాన్‌  గురించి ఆలోచించు

రుద్రాణి: అదెప్పుడో సిద్దంగా ఉంది.

రాహుల్‌: సిద్దంగా ఉండటం కాదు ముందు వెళ్లి పని పూర్తి చేయ్‌

రుద్రాణి: అది అంత ఈజీ అనుకున్నావా..? మనం తీసుకొచ్చిన టాబ్లెట్‌ తీసుకెళ్లి తీర్థంలో కలపాలి అలా చేయాలంటే టైం చూసే కలపాలి వెయిట్‌ చేయ్‌

అంటూ వెళ్లిపోతుంది రుద్రాణి. తర్వాత తన రూంలోకి వచ్చిన రేవతిని చూసి సీతారామయ్య ఎమోషనల్‌ అవుతాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ఇందిరాదేవి షాక్‌ అవుతుంది. అపర్ణ కు విషయం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడుతుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్‌, స్వప్న ఆ రూంలోకి వచ్చి రేవతిని చూస్తారు. మరోవైపు రేవతి కొడుకు స్వరాజ్‌ను వెతుక్కుంటూ అపర్ణ అటువైపే వస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget