అన్వేషించండి

Brahmamudi Serial Today September 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: యామినికి రాజ్‌ వార్నింగ్‌ - రాజ్‌ కాళ్ల మీద పడ్డ యామిని

Brahmamudi serial today episode September 3rd:  కావ్యను బాధపెట్టిందన్న కోపంతో రాజ్‌, యామినిని చంపేస్తానని వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కాఫీ ఎలా తాగాలో రాజ్‌, కావ్యకు చెప్తుంటాడు. అయితే తనకు అలా నటించడం రాదని సినిమా వాళ్లైతే బాగా నటిస్తారని కావ్య చెప్తుంది. కానీ ఈ ఫీలింగ్‌ మాత్రం చాలా బాగుంది అంటుంది కావ్య.

రాజ్‌: ఏం ఫీలింగ్‌

కావ్య: మీరు కేర్‌గా చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ ఆ యామిని వల్ల మీరు నాకు దూరం అవుతారోనని చాలా భయపడ్డాను. తెగిపోయిన గాలి పటంలా మారిన నా జీవితానికి దారమై నిలిచారు. అందరూ ఆస్తులు అంతస్తులు కోరుకుంటారు. కానీ ఒక్క భార్య మాత్రమే భర్త ఎప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. ఐదో తనాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుందండి ఈ లోకంలో

రాజ్‌: అవును కళావతి నేను ఆ యామిని దగ్గరకు ఎలా వెళ్లాను

కావ్య: గతంలో మీరు ఆ యామిని ప్రేమ పావురం కదా..? ఆ చాన్స్‌నే అడ్వాంటేజ్‌గా తీసుకుని మీకు యాక్సిడెంట్‌ అవ్వగానే మీరు ఆ యామినికి మేనబావ అని మీ అమ్మనాన్నలు చిన్నప్నుడే చనిపోతే వాళ్లే చేరదీసి పెంచారని మిమ్మల్ని నమ్మించింది. మీరు అలా నా దగ్గరకు వచ్చి నా కడుపులో బిడ్డకు ఎవరు అని నిలదీస్తుంటే.. ఆ తండ్రి మీరే అని చెప్పలేక.. మీకు గతం గుర్తు చేయలేక నాలో నేనే నరకం అనుభవించాను. మీ బిడ్డకు మీరే తండ్రి అని నిలదీస్తే ఏ భార్య అయినా ఏం సమాధానం చెప్పగలదు అండి. ఆరోజు మీరు అలా దోషిని నిలదీసినట్టు నిలదీసి అడుగుతుంతే.. చచ్చిపోవాలనిపించింది. కానీ నా కడుపులో బిడ్డ కోసం ఆగిపోయాను. మనం ఇలా కష్టపడటానికి కారణం ఆ యామినియే.. అది కావాలని అంతా తెలిసినా నాటకం ఆడి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని నన్ను దూరం చేయాలని చూసింది. కానీ మనది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు.. ఆ దేవుడే మనల్ని మళ్లీ కలిపాడు.

రాజ్‌: ఆ యామిని ఇంత చేస్తుంటే.. చూస్తూ ఎందుకున్నావు కళావతి చంపేయాల్సింది. మీరు కాదు నిన్ను ఇంతలా బాధపెట్టిన ఆ యామినిని నేనే చంపేస్తాను

కావ్య: వద్దండి దాని పాపాన అదే పోతుంది

రాజ్‌: యామినిని నేనే చంపేస్తాను

అని కోపంగా వెళ్లిపోతాడు. కావ్య వెనకే ఫాలో చేస్తుంది. ఇద్దరూ యామిని ఇంటికి వెళ్తారు. పైన టెర్రస్‌లో నిలబడి చూస్తుంటారు యామిని, వైదేమి.

కావ్య: ఏవండి నా మాట వినండి.. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆవేశంలో మీరు ఏదైనా చేస్తే మళ్లీ అందరూ బాధపడాల్సి వస్తుంది.

రాజ్: అంటే నిన్ను అంత బాధపెట్టిన దాన్ని వదిలేయాలా..? చేతకానీ వాడిలా చేతులు కట్టుకుని కూర్చోవాలా..?

కావ్య: ప్రతి దానికి టైం అంటూ ఉంటుంది

రాజ్: నాకు నీ అంత ఓపిక లేదు కళావతి

వైదేహి: బేబీ అలా స్థంభంలా చూస్తూ నిలబడిపోయావు.. రాజ్‌ ఇంత ఆవేశంతో వచ్చాడు.. నువ్వు వెళ్లి దాక్కో.. నువ్వు లేవని చెప్పి మేనేజ్‌ చేస్తాను.

యామిని: రానివ్వమ్మా.. ఏదో ఒకటి చేస్తాను..

రాజ్‌ హాల్లోకి వెళ్లి యామిని అంటూ అరుస్తాడు. వైదేహి, యామిని వస్తారు. రాజ్‌ కోపంగా యామినిని కొట్టబోతుంటే.. యామిని రాజ్‌ కాళ్ల మీద పడుతుంది.

యామిని: నన్ను క్షమించు రాజ్‌.. నేను తప్పు చేశాను. నీ కోసం పిచ్చి దానిలా నీకు తెలియకుండా నీ వెనకే తిరిగాను.. అనుకోకుండా నీకు యాక్సిడెంట్‌ అయింది

రాజ్‌: దాన్ని నువ్వు వాడుకోవాలి అనుకున్నావా..?

యామిని: అవును రాజ్‌ కానీ  కావ్య ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను.. కావ్య కడుపుతో ఉన్నా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు.. అప్పుడే నాకు అర్థం అయింది మీది జన్మజన్మల బంధం అని

కావ్య: నువ్వు నటించడం ఆపలేదు యామిని. నువ్వు ఇంకా నటిస్తున్నావు..

యామిని: అయ్యో అది కాదు కావ్య ఇప్పుడు నేను మనఃస్ఫూర్తిగా చెప్తున్నాను.. రాజ్‌ ఆనందమే నాకు ముఖ్యం.. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు నాకు

అంటూ యామిని ఏడుస్తూనే ఉంటుంది. అయినా రాజ్‌ మాత్రం కోపంగా యామినిని తిట్టి ఇంకోసారి మా జోలికి వస్తే సహించేది లేదు అంటూ వెళ్లిపోతాడు. ఇంట్లో అందరూ కూర్చుని వినాయక చవితి గ్రాండ్‌గా చేయాలని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం సిరిని చంపడానికి అంబిక ప్లాన్! తల్లి కంటే కొడుకు పెద్ద దొంగ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం సిరిని చంపడానికి అంబిక ప్లాన్! తల్లి కంటే కొడుకు పెద్ద దొంగ!
Godavari Serial Today September 7th: 'గోదావరి' సీరియల్: సంజయ్ ఇంట్లో అద్దెకి ఉండనున్న జాను! కొత్త లవ్ ట్రాక్ మొదలవుతుందా! అడ్రస్ తెలుసుకున్న సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్ ఇంట్లో అద్దెకి ఉండనున్న జాను! కొత్త లవ్ ట్రాక్ మొదలవుతుందా! అడ్రస్ తెలుసుకున్న సూర్య!
Nindu Manasulu Serial Today September 7th: నిండు మనసులు: ఆమ్లెట్ కోసం 20 వేలు పందెం..! 100 రోజుల ఫంక్షన్ కోసం నిరాహార దీక్ష!
నిండు మనసులు: ఆమ్లెట్ కోసం 20 వేలు పందెం..! 100 రోజుల ఫంక్షన్ కోసం నిరాహార దీక్ష!
Podarillu Serial Today September 7th: పొదరిల్లు సీరియల్: జయంతిని కలిసిన మహా, చక్రి! శైలు పెద్దితో మాట్లాడిన విషయం కేశవకి తెలుస్తుందా!
పొదరిల్లు సీరియల్: జయంతిని కలిసిన మహా, చక్రి! శైలు పెద్దితో మాట్లాడిన విషయం కేశవకి తెలుస్తుందా!

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget