అన్వేషించండి

Brahmamudi Serial Today September 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను కన్వీన్స్‌ చేయాలనుకున్న ఫ్యామిలీ – తన నిర్ణయం మారదన్న రాజ్‌

Brahmamudi serial today episode September 27th: రాజ్‌ తన నిర్ణయాన్ని మార్చుకోనని కరాకండిగా చెప్పడంతో అందరూ బాధలో పడిపోతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  అపర్ణకు రాజ్ నిజం చెప్పినట్టు అపర్ణ వెళ్లి కావ్యతో  నిజం చెప్పినట్టు.. దీంతో కావ్య ఎమోషనల్‌ అవుతూ అన్‌ కాంన్సెస్‌ లోకి వెళ్లిన్టటు ఊహించుకుని రాజ్‌ భయంతో గట్టిగా అరుస్తాడు.

రాజ్‌ : ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అనుకుంటాడు. వాళ్లు కళావతికి చెప్పేస్తారు. ఫైనల్‌గా ఇదే జరుగుతుంది. కడుపులో బిడ్డను మోస్తే తన ప్రాణం పోతుందని తెలిసినా కళావతి బిడ్డను కనడానికే ఇష్టపడుతుంది తప్పా ఆ బిడ్డను చంపుకోవడానికి ఒప్పుకోదు.. నేను ఊహించింది జరగకూడదంటే ఈ నిజం బయటకు రాకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని అవమానాలు జరిగినా ఈ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు..

అని డిసైడ్‌ అవుతాడు రాజ్‌. ఇంట్లో అందరూ కూర్చుని రాజ్‌ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ వస్తుంది.

ధాన్యం: అక్కా గొడవ జరిగినప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఏమీ తినలేదు.. కాస్త తిందురు రండి అక్కా

అపర్ణ: మనసే బాగా లేనప్పుడు ఆకలి మాత్రం ఎలా వేస్తుంది ధాన్యం..

ఇందిరాదేవి: ఉన్నపళంగా వాడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు

అపర్ణ: వాడికి ఏదో పిచ్చి పచ్చినట్టు ఉంది అత్తయ్యా లేదంటే ఇంత ఘోరమైన నిర్ణయం ఎలా తీసుకుంటాడు. నిన్నటి వరకు బిడ్డ పుడుతుందని మురిసిపోయాడు. మనకు ఏరోజు గ్లాసుడు మంచినీళ్లు ఇవ్వని రాజ్‌ కావ్య చేత పనులు మాన్పించేశాడు. కావ్యను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు. బిడ్డ పుట్టకముందే తన కోసం డ్రెస్సులు కొంటూ షాపింగులు చేస్తుంటే.. మురిసిపోయాను.. కానీ వాడు ఇలా సడెన్‌గా అబార్షన్‌ చేయించాలనుకోవడం అసలు ఎక్స్‌ ఫెక్ట్‌ చేయలేదు. అసలు వాడు ఎందుకిలా  చేస్తున్నాడు.. బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్యా

ధాన్యలక్ష్మీ: మన ఇంటికి ఏదో పీడ పట్టుకుంది అక్క శాంతి చేయిస్తే కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేలా లేవు..

స్వప్న: అవును ఆంటీ మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ కావ్యకు తన బిడ్డ కారణంగా సంతోషం వస్తుందని ఆశపడ్డాను.. కానీ ఇప్పుడు మరో కొత్త సమస్యకు ఆ బిడ్డే కారణం అవుతుందని అనుకోలేదు..

ప్రకాష్‌: అన్నయ్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య బాధకు కారణం ఏంటా అని కాదు. ఈ సమస్యకు సొల్యూషన్‌ ఏంటా..? అని ఏదో ఒకటి చేసి రాజ్‌ మనసు మార్చాలి అన్నయ్యా.. దాని గురించి ఆలోచించండి

సుభాష్‌:  ఆలోచించినా ఉపయోగం లేదేమోరా..?

ప్రకాష్: అదేంటి అన్నయ్య ఉపయోగం లేకపోవడం ఏంటి..?

సుభాష్‌: ఇందాక చూశాం కదరా..? వాడు ఎలా మాట్లాడాడో.. ఈ విషయంలో వాడు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు.. ఈ నిర్ణయంలో వాడు మన మాట వినడేమో

రాహుల్‌:  అలా అని రాజ్‌ ను తన  నిర్ణయానికే వదిలేస్తామా మామయ్య

రుద్రాణి: వదిలేయక ఏం చేయగలంరా

రాహుల్‌: చేయగలం మమ్మీ .. చీమలు తలుచుకుంటే పాముల్ని చంపేసినట్టు.. మనం తలుచుకుంటే ఏమైనా చేయోచ్చు.. అందరం కలిసి మాట్లాడితే రాజ్‌ కచ్చితంగా తన నిర్ణయం మార్చుకుంటాడు.

రుద్రాణి: అసలు మారడు అని సొంత తండ్రి చెప్తుంటే మారుతాడని ఎలా చెప్తావు

అంటూ రుద్రాణి అడగ్గానే  రాజ్‌ను ఎలా మార్చాలో రాహుల్ తన ప్లాన్‌ చెప్తాడు. అందరూ సరే అన్నట్టు తలూపుతారు. తర్వాత కావ్య రూంలోకి రాజ్‌ రాగానే  రాజ్‌ను నిలదీస్తుంది. కారణం ఏంటో చెప్పమని అడుగుతుంది. రాజ్‌ కారణం చెప్పకుండా వెళ్లిపోతాడు. మరుసటి రోజు అందరూ కలిసి రాజ్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. రాజ్‌ కన్వీన్స్‌ కాడు. పైగా కావ్యకు తాను ముఖ్యమో తన బిడ్డ ముఖ్యమో ఏదో ఒకటే చెప్పమని అడుగుతాడు. దీంతో కావ్య తనకు రాజ్‌ కన్నా తనకు పుట్టబోయే బిడ్డే ముఖ్యం అని చెప్తుంది. దీంతో రాజ్‌ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget