అన్వేషించండి

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కారుతో కావ్యను గుద్దిన రాజ్‌ – విగ్రహం చేస్తానని బిల్డప్‌ ఇచ్చిన అప్పు

Brahmamudi Today Episode: రోడ్డుపై వెళ్తున్న కావ్యను కారుతో రాజ్‌ గుద్దడంతో కావ్య నన్ను చంపడానికి ప్లాన్‌ చేశావా? అంటూ అరుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రాత్రి అయినా కావ్య పని చేస్తూనే ఉంటుంది. మూర్తి వస్తారు ఇంకా  పని చేస్తూనే ఉన్నావా అని అడగ్గానే అవనని ఇది స్పెషల్‌ వినాయకుడు అని చెప్తుంది. తొండం గురించి ఉన్న అర్థం చెప్తుంది కావ్య. ఈ వినాకుడికి రంగులు వేయడానికే నువ్వు దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టావు అంటాడు మూర్తి. దీంతో తాను రాజ్‌ వినాకుడికి పూజ చేసింది గుర్తు చేసుకుంటుంది కావ్య. మరోవైపు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.

రాజ్‌: కొపందీసి కళావతిని తీసుకురమ్మని ఆర్డర్‌ వేస్తారా ఏంటి? ( అని మనసులో అనుకుని) తాతయ్యా ఎందుకు అందరినీ రమ్మన్నారు.

సీతారామయ్య: ఉదయం నుంచి  చూస్తున్నాను. రేపే వినాయక చవితి అన్న విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ గుర్తు లేదా? ఎవ్వరూ ఏర్పాట్లు చేస్తున్నట్లు లేదు. ఏం జరుగుతుంది.

రుద్రాణి: ఏం జరగడం లేదు నాన్నా… ఆ మహా తల్లి వెళ్లిపోయిందని అందరూ దిగులుతో ఉన్నారు. ఏడాదికి ఓసారి వచ్చే పండుగ జరుపుకోవాల్సిందే కదా..?  

సుభాష్‌: రుద్రాణి మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతుందో తెలియదు కానీ ఇంట్లో అపర్ణ ఆరోగ్యం బాగా లేదు. కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది.

సీతారామయ్య: అంటే ఏంటి నీ ఉద్దేశం. ఐశ్వర్యం ఇచ్చిన్నప్పుడు దేవుడు కావాలి. కానీ ఇప్పుడు వద్దనా..?  సంతోషంగా ఉన్నప్పుడే కాదు. కష్టాలు వచ్చిన్నప్పనుడే దేవుడి ఆశీస్సులు కావాలి. ఏమైనా మన ఇంటి ఇలవేల్పు అయిన వినాయక చవితి జరుపుకోవాల్సిందే..

ఇందిరాదేవి: మీ నాన్న గారు చెప్పింది విన్నారుగా.. పొరపాట్లు చేసేవారు. మనుషులు చెప్తే వినని వారిని ఆ దేవుడైనా మారుస్తాడు.

 అని ఇందిరాదేవి చెప్తూ ఈసారి పూజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు రాజ్‌ చూసుకోవాలి అని  చెప్తుంది. ఇంతలో స్వప్న వినాయకుని విగ్రహాన్ని మా కావ్య చాలా బాగా చేస్తుంది అని చెప్పగానే రాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. అందరూ వెళ్లిపోతారు. రాజ్‌ వెళ్లిపోతుంటే

అపర్ణ: రాజ్‌ ఈ పూజ నీ చేతుల మీదుగా జరిపిస్తే ఎక్కడ నీ భార్య తనంతట తాను నడిచివస్తుందని భయపడుతున్నావా? అంతగా భయపడకు నా కొడలికి సెల్ఫ్‌ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నువ్వు పూజ చేయ్‌ దేవుడు మిగిలింది చూసుకుంటాడు.

 అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు కిచెన్‌ లో వంట చేస్తుంటే కళ్యాణ్‌ వచ్చి పొట్టి నేను బయటకు వెళ్తున్నాను. ఇవాళ వినాయక చవితి కదా? ఒక విగ్రహం తీసుకొస్తాను అనగానే అవసరం లేదని నేనే విగ్రహం రెడీ చేస్తాను అని బయటకు తీసుకెళ్లి తాను సిద్దంగా ఉంచుకున్న  మట్టిని చూపిస్తుంది అప్పు. దీంత ఓహో మొత్తం సిద్దం చేసుకున్నావన్నమాట చేయ్‌ నేను చూస్తాను అంటాడు కళ్యాణ్‌. అప్పుకు విగ్రహం చేయడం రాదు. బంటి వచ్చి నాన్నా విగ్రహం పంపిచారని తీసుకొస్తాడు. మరోవైపు కావ్య తాను రెడీ చేసిన విగ్రహం తీసుకుని అర్డర్‌ ఇచ్చిన వాళ్లకు ఇస్తుంది. ఆ విగ్రహం చూసిన వ్యక్తి చాలా బాగుందని చెప్తాడు. అతనితో డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్న కావ్యకు రాజ్‌ ఎదురుగా వచ్చి డాష్ ఇస్తాడు. కావ్య కిందపడిపోయి లేచి కోపంగా తిట్టబోతూ.. రాజ్‌ ను చూసి అలాగే నిలబడుతుంది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది.

రాజ్‌: సెంటర్‌ లో శిలా విగ్రహంలా ఆ చెయ్యి ఎంటి దించు.

కావ్య: చూసుకుని కారు నడపాలని తెలియదా?

రాజ్‌: చూసుకుని సైకిల్‌ నడపాలని నీకు తెలియదా?

కావ్య: నాకు తెలుసు మీరు చూసుకునే గుద్దారు. కావాలనే గుద్దారు. ఇది మర్డర్‌ అటెంప్ట్‌. మీరు నా మీద హత్యా ప్రయత్నం చేశారు.

రాజ్‌: అరువు బాగా అరువు.. అరిచి జనాలను పోగు చేసి నేను డబ్బులు ఇచ్చేదాకా అరుస్తూనే ఉండు.  

    అనగానే ఇదిగో ఇలా మాట్లాడినందుకే ఆరోజు అలా జరిగింది. అంటూ రాజ్‌ను రుద్రాణిని, రాహుల్‌ ను తిడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఒకర్ని ఒకరు బండ బూతులు తిట్టుకుంటారు. ఇంతలో రాజ్‌ మా దరిద్రం పోయింది. మళ్లీ మా ఇంటి వైపు కన్నెత్తి చూడకు. మా గడపలో కాలు పెట్టకు అనడంతో కావ్య షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

టాప్ హెడ్ లైన్స్

Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget