అన్వేషించండి

Brahmamudi Serial Today May 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వైదేహి ట్రాప్‌లో పడిపోయిన రాజ్‌ - ఇంట్లో నగలు కొట్టేసిన రాహల్‌  

Brahmamudi Today Episode: వైదేహి తన మాటలతో రాజ్‌ను కన్వీన్స్‌ చేసి యామినిని రిసార్ట్‌ కు తీసుకెళ్లేందుకు ఒప్పించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి ధైర్యం ఇవ్వడంతో రాజ్‌ హాల్లోకి వెళ్లి కావ్యతో తన మనసులో మాట చెప్తా అంటాడు. దీంతో కావ్య ఏంటో ఆ మాట అంటూ అడగడంతో రాజ్‌ ప్రపోజ్ చేయబోతుంటే వైదేహి కాల్‌ చేస్తుంది. రాజ్‌ కట్‌ చేస్తాడు. అయినా మళ్లీ మళ్లీ చేస్తుంది. రాజ్‌ ఫోన్‌ లిఫ్ట్ చేయగానే వైదేహి కంగారుగా యామిని కళ్లు తిరిగి కింద పడిపోయింది అని చెప్తుంది. వెంటనే రాజ్‌ నేను వస్తున్నాను ఆంటీ అంటూ కావ్యకు చెప్పి వెళ్లిపోతాడు. రుద్రాణి  హ్యాపీగా ఫీలవుతుంది. ఇక కావ్య, రాజ్‌ పర్మినెంట్‌గా విడిపోయినట్టే అని మనసులో అనుకుంటుంది. మరోవైపు కావ్య రూంలోకి వెళ్లిన రాహుల్‌ అక్కడ అప్పు పెట్టిన నగలు కొట్టేస్తాడు. యామినికి డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తుంటాడు. ఇంతలో రాజ్‌ వస్తాడు.

డాక్టర్‌: సరిగ్గా ఫుడ్‌ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది

రాజ్‌: ఇప్పుడు తన కండీషన్‌ ఎలా ఉంది డాక్టర్‌

డాక్టర్‌: పర్వాలేదు.. మెడిసిన్స్‌ రాశాను రెగ్యులర్‌గా వాడండి.. బాబు మీరు ఒకసారి బయటకు రండి (రాజ్‌ను బయటకు తీసుకెళ్తాడు.) తను కళ్లు తిరిగి పడిపోయింది. ఫుడ్‌ వల్ల కాదు. డిప్రెషన్‌ వల్ల.. పేషెంట్‌ ముందు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ముందు అదేంటో కనుక్కోండి

అని చెప్పి డాక్టర్‌ వెళ్లిపోతాడు. ఇంతలో వైదేహి ఆమె భర్త వస్తారు.

రాజ్‌: మీరు యామిని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదా..?

వైదేహి:  అది ఇలా కావడానికి కారణం మేము కాదు మీరే.. అది మీ వల్లే ఇలా అయిపోయింది

యామిని డోర్‌ చాటు నుంచి వింటుంది.

రాజ్‌: ఏంటి అంటీ మీరు అంటున్నది.

వైదేహి: అవును బాబు ఇన్నేళ్లకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న దాని కల నిజం అవుతుందని అది ఎగిరి గంతేసింది. పెళ్లి జరిగేంత వరకు నీ పక్కనే ఉంటూ ప్రతిక్షణం నీతోనే గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ మీరు దాని మనసులో ఏముందో తెలుసుకుంటేనే కదా అర్తం అయ్యేది.

వైదేహి భర్త: అవును బాబు తన మనసులోని బాధను మాతో చెప్పుకోలేక.. తనలో తానే నలిగిపోయింది. తన మనసులోని బాధను ఎవరి మీద చూపించాలో అర్తం కాక ఆకలి మీద చూపించింది.

వైదేహి: పుడ్‌ మీద కోపంతో ఇలా బెడ్‌ మీదకు వచ్చేలా చేసుకుంది అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా కాదా

రాజ్‌: అదేంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారు ఇష్టం లేకపోతే ఇంతదూరం ఎందుకు తీసుకొస్తాను

వైదేహి: నిజంగా మీకు ఈ పెళ్లి ఇష్టం అని నేను నమ్మాలంటే నాకు ఒక మాట ఇవ్వండి

రాజ్‌: ఏంటి ఆంటీ అది

వైదేహి: ముందు నాకు ప్రామిస్‌ చేయండి అప్పుడు చెప్తాను

రాజ్‌:  మాట ఇస్తున్నాను ఆంటీ ఏంటో చెప్పండి

వైదేహి: నా కూతురుని రెండు రోజులు ఎటైనా తీసుకెళ్లండి.. తనను మళ్లీ సంతోషపెట్టి నార్మల్‌ మనిషిని చేయండి. అది కూడా రేపే

రాజ్‌:  రేపా.. రేపు నాకు ఒక ఇంపార్టెంట్‌ పని ఉంది ఆంటీ..

వైదేహి: నా కూతురు కన్నా ఇంపార్టెంట్‌ పనా బాబు..

అంటూ వైదేహి తన భర్త ఇద్దరూ కలిసి ఎమోనల్‌ అయినట్టు యాక్టింగ్ చేస్తారు. అది నిజమే అనుకున్న రాజ్‌ వారి ఎమోషన్‌కు కనెక్ట్‌ అవుతాడు. వారి కండీషన్‌కు ఓకే చెప్తాడు. దీంతో డోర్‌ చాటు నుంచి వింటున్న యామిని హ్యాపీగా ఫీలవుతుంది. వేదేహియామిని దగ్గకు వెళ్లి నువ్వు చెప్పినట్టే రిసార్ట్‌కు తీసుకెళ్లెందుకు ఒప్పించాము ఇప్పటికైనా నీ ప్లానేంటో చెప్పు అని అడుగుతుంది. దీంతో రాజ్‌తో తన శోభనం చేసుకుంటున్నట్టు యామిని చెప్తుంది. దీంతో వైదేహి షాక్‌ అవతుంది. ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటూ హెచ్చరిస్తుంది. అయినా వినకుండా వెళ్లిపోతుంది యామిని. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
Illu Illalu Pillalu Serial Today October 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget