అన్వేషించండి

Brahmamudi Serial Today May 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంటికి వెళ్లిన ఇందు – అనుమానించిన భ్రమరాంబ

Brahmamudi serial today episode May 2nd: ఇంటికి వెళ్లిన ఇందును భ్రమరాంబ అనుమానిస్తుంది. ఏదో టూర్‌కు వెళ్లినట్టు వచ్చావని అంటుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజు చెప్పినట్టు గుడిలోకి వెళ్లి ఇందును చూస్తుంది రేఖ. వెంటనే భూషణ్‌కు కాల్‌ చేసి ఇందు దొరికిందని డబ్బులు ఇవ్వమని చెప్తుంది. భూషణ్‌ సరే అంటూ లక్కీకి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతాడు. రేఖ ఇందును తీసుకుని వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఇందు రాజును అదో రకంగా చూస్తుంది. రాజు ఇందును చూస్తూ.. బాధపడుతుంటాడు. అప్పుడే డబ్బులు తీసుకుని లక్కీ వస్తాడు.

లక్కీ: డబ్బులు అందాయిరా.. ఏంట్రా అంతలా ఫీలవుతున్నావు..? ఇందాక కూడా ఏదో తెగ ఫీలవుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు..? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా..? అందుకే అంతలా ఫీలవుతున్నావా..?

Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొడైకెనాల్ వెళ్లిన అమర్‌ - నిజం తెలుసుకున్న నారదుడు

రాజు: ఓరేయ్‌ పిచ్చోడా… ప్రేమా తొక్కా..? మనకి  డబ్బులే ముఖ్యంరా.. అవి వచ్చేయిగా ఇలా ఇవ్వు

లక్కీ: మరి ఎందుకు అంతలా ఫీలవుతున్నావు

రాజు: రేయ్‌ ఫీల్‌ లేదు ఏం లేదు..

లక్కీ: సరేలే మన వాటా పది.. నా ఫిగర్‌ వాటా పది ఇచ్చేయ్‌

రాజు డబ్బులు లెక్క పెడుతూ.. ఇందును గుర్తు చేసుకుంటూ లెక్కపెట్టడం ఆపేస్తాడు.

లక్కీ: ఒరేయ్‌ మామ డబ్బులు అందాయి కదరా..? అయినా కూడా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు

రాజు: ఇందు కారెక్కుతూ కూడా నా వైపు ఒక లుక్కు ఇచ్చిందిరా.. తను అలా దూరంగా వెళ్తున్నా కూడా నావైపే చూస్తుంది. ఆ కళ్లల్లో ఏదో కాంతి కనిపించింది. తన కళ్లల్లో ఏవో చక్రాలు తిరుగుతున్నట్టు అనిపించిందిరా దాని అర్థం ఏంటో అర్థం కాలేదురా..?

Also Read: నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!

లక్కీ: నేను కూడా చూశాను మామ నాకు ఒకటి అర్థం అయింది

రాజు: ఏంటి ఏం చూశావు.. ఏం అర్థం అయింది

లక్కీ: రాత్రి మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్‌లో ఉన్నాయని అవి మర్చిపోకుండా తినండని తన కళ్లతో చెప్తుంది. ఏం కాదంటావా..?

రాజు: నీ దగ్గర నుంచి ఇంతకన్న ఎక్కువ ఎక్స్‌ఫెక్ట్‌ చేయలేనురా.. రేయ్‌ ఆ డబ్బు ఆ సాహు గాడికి ఇచ్చేయ్‌

లక్కీ: ఏం నువ్వు రావా..?

రాజు: నేను తర్వాత వస్తాను నవ్వు వెళ్లి ఆ సాహు గాడికి డబ్బు ఇచ్చేయ్‌ నా ఫ్యామిలీ సేఫ్‌గా ఉంటుంది

అని చెప్పగానే.. లక్కీ వెళ్లిపోతాడు. మరోవైపు ఇందును ఇంట్లోకి తీసుకెళ్లిన రేఖ కోపంగా ఇందును హాల్లో తోసేస్తుంది. అపర్ణ చూసి హ్యాపీగా ఫీలవుతూనే.. కోపంగా రేఖను చూస్తుంది.

Also Read: ఆఫీస్‌లో పీరియడ్స్ సడెన్‌గా వస్తే? ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

అపర్ణ: ఏయ్‌ నీకు బుద్దుందా ఎందుకు అలా తోసేస్తున్నావు.. ఏదైనా గాయం అయితే

రేఖ: నాకు అయినా గాయం కన్నా పెద్దది కాదులే నీ మనవరాలు కిడ్నాప్‌ అయిందని మీడియాకు చెప్తాను. పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తాను అన్నావు కదా..? ఇప్పుడు చూడు నేనే నీ మనవరాలిని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చాను

భ్రమరాంబ: వాళ్ల ముఖాలు చూస్తే తెలుస్తుంది కదా రేఖ వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో

శేషు: అవును అవును వాళ్ల కన్నా ఎక్కువ మనమే సంతోషంగా ఉన్నామని మన ముఖాలు కూడా చెప్తున్నాయి

ఐశ్వర్య: ఇందు ఇంటికి వచ్చింది నా ప్లాన్‌ సక్సెస్‌ అయింది.

భూషణ్‌: ఈ కిడ్నాప్‌ ఏంటో కానీ కిడ్నాపర్‌ కు ఇచ్చే డబ్బుల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ప్రతి ఒక్కరి చేత మాటలు పడాల్సి వచ్చింది

భ్రమరాంబ: నా బంగారం మొత్తం లాగేసుకున్నాడు ఆ చక్రిగాడు.. ఇదంతా నీవల్లే కాస్త జాగ్రత్తగా ఉండి ఉటే.. మనకి ఈ బాధలు వచ్చేవి కాదు కదా అందరి ముందు గంభీరంగా తల ఎత్తుకుని బతికే మా రేఖ నీకోసం అందరి ముందు తల దించుకుని బతకాల్సి వచ్చింది

అని తిట్టగానే.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇందు కిడ్నాప్‌ జరిగిన విషయం మొత్తం అపర్ణ, సుభాష్‌కు చెప్తుంది. ఇక రాజు ఎవరికోసమో హాస్పిటల్‌ లో బిల్లు కడుతుంటాడు. ఎలాగైనా సరే వాళ్లను బతికించమని డాక్టర్‌తో మాట్లాడుతుంటే.. శృతి రాజును చూసి ఫాలో అవుతుంది. చలపతి, లక్ష్మీని  కలిసి రాజు దుగ్గిరాల వారసుడని నిజం చెప్తుంది. దీంతో చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Embed widget