విమానం గాలిలోకి లేవడానికి అత్యంత కీలకమైన బలం లిఫ్ట్ .

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బెర్నౌలీ సూత్రం . రెక్కల పైభాగం గాలి వేగంగా, కింద నుండి గాలి నెమ్మదిగా వెళ్తుంది. దీని విమానం పైకి ఎగురుతుంది.

Image Source: pexels

విమానం రెక్కలు ముందు లావుగా, వెనుక పలచగా ఉంటాయి. ఈ ఆకారం గాలిని సమర్థవంతంగా చీల్చుకుంటూ వెళ్లడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

విమానంలోని శక్తివంతమైన ఇంజన్లు గాలిని వెనుకకు బలంగా నెట్టడం ద్వారా విమానం ముందుకు వేగంగా దూసుకెళ్తుంది.

Image Source: pexels

భూమి గురుత్వాకర్షణ శక్తి విమానాన్ని కిందికి లాగుతుంది. విమానం ఎగరాలంటే దాని 'లిఫ్ట్' బలం 'బరువు' కంటే ఎక్కువగా ఉండాలి.

Image Source: pexels

విమానం రన్‌వేపై వేగంగా పరిగెత్తినప్పుడు మాత్రమే రెక్కల కింద తగినంత గాలి పీడనం ఏర్పడి అది గాలిలోకి లేస్తుంది.

Image Source: pexels

టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో రెక్కల వెనుక, ముందు ఉండే భాగాలు విమానం ఆకారాన్ని మార్చి అదనపు 'లిఫ్ట్'ను అందిస్తాయి.

Image Source: pexels

విమానం తోక భాగంలో ఉండే ఎలివేటర్లు విమానం ముక్కు పైకి లేవాలా లేదా కిందికి వంగాలా అనే అంశాన్ని నియంత్రిస్తాయి.

Image Source: pexels

విమానం టేకాఫ్ కోసం దాదాపు 250 నుండి 300 kmph వేగం అవసరం.

Image Source: pexels

ఇంజన్లు విమానాన్ని ముందుకు నెడితే (Thrust), గాలి పీడనం రెక్కలను పైకి లేపుతుంది (Lift).

Image Source: pexels