ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఇవే.. ఇందులో మీ మొబైల్ కంపెనీ ఉందా మరి..

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయింది. ప్రతి ఏడాది వీటి సంఖ్య పెరిగిపోతోంది.

Image Source: pexels

ప్రతి సంవత్సరం చాలా కంపెనీలు కొత్త ఫీచర్లతో, పెద్ద బ్యాటరీలతో ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి

Image Source: pexels

ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి. ఆ వివరాలు మేం అందిస్తున్నాం

Image Source: pexels

ఆపిల్- ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటి. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది.

Image Source: pexels

Samsung Mobiles- ప్రపంచ మార్కెట్లో అత్యధిక ఫోన్లు అమ్ముడయ్యే కంపెనీలలో శాంసంగ్ ఒకటి.

Image Source: pexels

షియోమీ స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవం తీసుకొచ్చింది. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో సత్తా చాటుతోంది.

Image Source: pexels

కెమెరా సహా మరికొన్ని ఫీచర్లతో ఒప్పో, వివో మొబైల్ కంపెనీ ఫోన్లు విపరీతంగా కొనేస్తున్నారు.

Image Source: pexels

OnePlus కంపెనీ.. ప్రీమియం ఫీచర్లు, బెస్ట్ కెమెరా పనితీరుతో మార్కెట్లో సంచలనాలు చేసిన బ్రాండ్ ఇది.

Image Source: pexels

ఈ బ్రాండ్ మొబైల్ మీతో ఉందంటే మీరు బెస్ట్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారని చెప్పవచ్చు.

Image Source: pexels