'చాట్ లాక్' ఫీచర్ ఉపయోగించడం

Published by: Raja Sekhar Allu
Image Source: pixabay

మీరు ఏ వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను హైడ్ చేయాలనుకుంటున్నారో, ఆ చాట్‌ను ఓపెన్ చేయండి.

Image Source: pixabay

పైన ఉన్న వారి పేరు లేదా ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి, కిందికి స్క్రోల్ చేయండి.

Image Source: pixabay

అక్కడ మీకు 'Chat Lock' అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

Image Source: pixabay

'Lock this chat with fingerprint' లేదా 'Face ID' ఆప్షన్‌ను ఆన్ చేయండి. ఇప్పుడు 'Locked Chats' అనే ఫోల్డర్‌లోకి వెళ్తుంది.

Image Source: pixabay

'Locked Chats' ఫోల్డర్ కూడా కనిపించకుండా ఉండాలంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఒక 'సీక్రెట్ కోడ్' సెట్ చేసుకోవచ్చు.

Image Source: pixabay

'ఆర్కైవ్' (Archive) ఫీచర్ ఉపయోగించడం

Image Source: pixabay

వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై మీరు దాచాలనుకున్న చాట్‌ను కాసేపు నొక్కి పట్టుకోండి.

Image Source: pixabay

పైన కనిపించే బాక్స్ ఆకారపు 'Archive' ఐకాన్ (కిందికి బాణం గుర్తు ఉన్నది) మీద క్లిక్ చేయండి.

Image Source: pixabay

ఇప్పుడు ఆ చాట్ మెయిన్ లిస్ట్‌లో కనిపించదు. పైన ఉండే 'Archived' అనే ఫోల్డర్‌లో ఉంటుంది.

Image Source: pixabay