వాట్సాప్ లో ఈ పద్ధతిలో నంబర్ ఈజీగా మార్చుకోవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్, దీనికి కోట్లాది మంది యూజర్లు ఉన్నారు.

Image Source: pexels

కొందరు వారి మొబైల్ నంబర్‌ను మారుస్తారు. అలాంటప్పుడు WhatsAppలో నంబర్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి

Image Source: pexels

ఈ ప్రక్రియ చాలా సులభం.. మొదట WhatsApp యాప్ తెరిచి సెట్టింగ్స్‌కు వెళ్లండి.

Image Source: pexels

తరువాత మీరు Account ఆప్షన్ పై క్లిక్ చేయండి

Image Source: pexels

ఆ తరువాత Change Phone Number ఆప్షన్ ఎంచుకోండి

Image Source: pexels

మీ పాత, కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

Image Source: pexels

నెక్ట్స్ ప్రెస్ చేయడం ద్వారా ప్రక్రియను కొనసాగించండి

Image Source: pexels

మీకు కావాల్సిన కొత్త నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఎంటర్ చేయండి.

Image Source: pexels

ఇది మీ చాట్‌లు, గ్రూప్‌లను సురక్షితంగా ఉంచుతుంది. నంబర్ మారిన తర్వాత డేటా రిమూవ్ కాదు

Image Source: pexels