20 వేల రూపాయల బడ్జెట్ లో మంచి మొబైల్స్ ఇవిగో

Image Source: pexels

ఈ బడ్జెట్‌లో మంచి కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G వంటి ఫీచర్‌లు సులభంగా లభిస్తాయి.

Image Source: pexels

మీరు కొత్త ఫోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే 20 వేల బడ్జెట్‌లో అద్భుతమైన ఎంపికలు ఉన్నాయి.

Image Source: pexels

ఈ బడ్జెట్‌లో మీకు 6GB- 8GB RAMతో పాటు 128GB స్టోరేజ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: pexels

మోటోరోలా g67 17000 కు వస్తుంది. 6.7 ఇంచుల FHD 120Hz LCD డిస్‌ప్లే, 50MP కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

Image Source: motorola.in

POCO X7 5G రూ. 18,000 బడ్జెట్‌లో రానుంది. ఇది Dimensity 7300 చిప్‌సెట్, 1.5K AMOLED డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ ఫీచర్లతో వస్తోంది.

Image Source: mi.com

Realme P4X 5G దాదాపు రూ.16,000 ధరతో 7000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్లతో వస్తోంది.

Image Source: realme.com

Realme P4 సుమారు 20,000 కు 7000 mAh వరకు ఉండే బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తోంది.

Image Source: realme.com

CMF Phone 2 Pro రూ. 19,000 కు 6.77 ఇంచుల AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్, 50MP కెమెరా ఫీచర్లతో వస్తోంది.

Image Source: in.nothing.tech