అన్వేషించండి

Brahmamudi Serial Today May 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను కలిసిన ఆంటోని – అయోమయంలో శృతి

Brahmamudi serial today episode May 20th: ఆఫీసుకు వెళ్లి రేఖను కలిసిన ఆంటోని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  ఇందుతో కలిసి ఆఫీసుకు వెళ్లిన రాజు. అక్కడ రేఖకు షాక్‌ ఇవ్వడంతో బ్రహ్మముడి సీరియల్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అంతకు ముందు రాజు ఇంటి దగ్గర భ్రమరాంబను బెదిరించి కారు కీస్‌ తీసుకుంటాడు.

రాజు: చూశావా..? కారు కీస్‌ ఎలా తీసుకున్నానానో.. ఏంటి ఇందు కారు ఎలా వస్తుంది అన్నావు.. ఇదిగో ఇలా వస్తుంది. పద మన సూటుకు బూటుకు తగ్గట్టుగా రిచ్‌గా కారు ఎక్కి ఆఫీసుకు వెళ్దాం వెళ్లు కారెక్కు.. టాటా బైబై అత్తయ్య..

భ్రమరాంబ: అయ్యో నా కారు.. నా కారు.. ఓరి వీడి దుంప తెగ కారేంటి అలా వేసుకుని వెళ్లాడు

శేషు: నేను అనుకుంటూనే ఉన్నానే ఏదో రకంగా వీడు మాయ చేస్తాడు అని

భ్రమరాంబ: అవును మీరు అనుకుంటూనే ఉంటారు.. అయినా నడుము దగ్గర ఉన్న తాళం ఎలా చూశాడు వీడు..

శేషు: వాడిని చూస్తుంటే.. దొంగలకు దొంగలా ఉన్నాడు భ్రమర.. గజదొంగలా కనిపిస్తున్నాడు. ముందు ఇంకా ఏం దోసుకుంటాడో ఏమో.. నువ్వు మదన్‌ను ఈ ఇంటి యువరాజులా చూడాలి అనుకున్నావు. కానీ ఆ దేవుడు ఎందుకో మరోలా స్ర్రిప్ట్‌ రాశాడు అనిపిస్తుంది.

ALSO READ: హోమ్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? తగ్గితే మెరుగుపరిచే 5 మార్గాలు ఇవే

అనగానే భ్రమరాంబ శేషును తిడుతుంది. అపశకునం మాట్లాడొద్దు అంటూ కోప్పడుతుంది. ఇక అపర్ణ, సుభాష్‌ దగ్గరకు వెళ్లి రాజు, ఇందులను చూస్తుంటే.. రాజ్‌, కావ్యలను చూసినట్టే ఉందని ఎమోషనల్‌ అవుతుంది. సుభాష్‌ కూడా తనకు అలాగే ఉందని ఇందుకు మంచి రోజులు వచ్చాయని చెప్తాడు.

అపర్ణ: మరీ ముఖ్యంగా రాజు నా దగ్గరకు వచ్చినప్పుడు రాజ్‌, కావ్య వచ్చినప్పుడు మనసులో ఎలాంటి సంతోషం ఉండేదే అలాంటి సంతోషమే అనిపిస్తుంది.

సుభాస్‌: అవును అపర్ణ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి లాక్కుంటే మరొక రూపంలో ఇంకొకటి ఇస్తాడంటారు కదా..? రాజ్‌, కావ్యలను దూరం చేసిన దేవుడే తిరిగి వాళ్ల రూపంలో రాజు, ఇందులను ఇచ్చాడు.

అంటూ ఇద్దరు ఒకిరికొకరు చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతారు. మరోవైపు ఆఫీసులో స్టాప్‌ మొత్తం ధర్నా చేస్తుంటే రేఖ వాళ్లను తిడుతుంది.

రేఖ: మీకు నేను తప్ప వేరే దిక్కు ఉందా..? మీరు బయటకు వెళ్లి జాబ్‌ సంపాదిస్తారా..? మిమ్మల్ని నేను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టానంటే బయట మీకు ఎవ్వరూ జాబ్ ఇవ్వరు. అలా అని నన్ను బెదిరిస్తూ ఇక్కడే ఉన్నా మీకు శాలరీలు రావు.. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీకు ఇక్కడ సపోర్టుగా ఎవ్వరూ లేరు

అప్పుడే రాజు, ఇందు ఎట్రీ ఇస్తారు. రాజును చూసి రేఖ షాక్‌ అవుతుంది.

రేఖ: ఇందు వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు

ఇందు: నేను తీసుకురాలేదు ఆంటీ.. వాడే ఆఫీసుకు వెళ్దామని నేను వద్దంటే మన రహస్యం అందరికీ చెప్తానని బెదిరించాడు అందుకే వచ్చాము

రాజు: ఏంటి ఇక్కడ అంతా ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు

సుభాష్‌: గూడు పుఠాణి ఏం లేదు.. స్టాఫ్‌కు ఇవ్వాల్సిన శాలరీ గురించి మాట్లాడుతున్నాము

రాజు: దానికి అంత టెన్షణ్‌ ఎందుకు నేను వచ్చేశాను. కదా ఇక నుంచి అన్ని మారిపోతాయి

రేఖ: ఇక్కడ మేము ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే.. నువ్వు జోక్‌ చేస్తున్నావా…

రాజు: ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్‌ చేస్తాను.. ఇక మీరు వెళ్లొచ్చు

అని రాజు చెప్పగానే.. రేఖ వెళ్లిపోతుంది. రాజు, ఇందు ఎంప్లాయీస్‌ను కన్వీన్స్‌ చేసి పనిలోకి వెళ్లేలా చేస్తారు. తర్వాత ఆంటోని రేఖను కలడానికి ఆఫీసుకు వెళ్తాడు. ఆంటోనిని చూసిన రేఖ షాక్‌ అవుతుంది. బయటకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఆంటోని రేఖ కొడుకు గురించి ఎవ్వరికీ చెప్పకూడదంటే నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తాడు. అందుకు రేఖ ఒప్పుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget