అన్వేషించండి

Brahmamudi Serial Today May 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు నిజం చెప్పబోయిన సుభాష్‌ - రేఖ ప్లాన్‌ సక్సెస్‌

Brahmamudi Serial Today Episode May 13th: తమ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి రాజుకు సుభాష్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజు కోసం చలపతి, లక్ష్మీ కంగారు పడుతుంటే రాజు గురించి తెలుసుకోవడానికి అపర్ణ వాళ్ల ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ చాలా ఆసక్తిగా జరిగింది. ఇంకా ఈరోజు ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

 రాజు గురించి శృతి చెప్పిన విషయాలు  తలుచుకుని చలపతి భయపడుతుంటాడు. వాడు బాగుపడాలనే తిట్టానని వాడు కళ్ల ముందు లేకపోతే తట్టుకోలేనని ఎమోషనల్ అవుతుంటే లక్ష్మీ ఓదారుస్తుంది. ఇక గార్డెన్‌లో కూర్చున్న సుభాష్‌ వాటర్‌ బాటిల్‌ అందుకోవడానికి ప్రయత్నించి కింద పడబోతుంటే.. రాజు వచ్చి సేవ్‌ చేస్తాడు. అంతా అపర్ణ గమనిస్తుంది.

అపర్ణ: ( మనసులో) గుణంలో కూడా ఇతను అచ్చం నా కొడుకులాగే ఉన్నాడు

రాజు: ( మనసులో వీళ్ళ దగ్గర కొంచెం ప్రేమగా ఉన్నట్టు నటించాలి లేదంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేసేలా ఉన్నారు.) తాతయ్య లోపలికి వెళ్తారా..? రండి నేను తీసుకెళ్తాను

సుభాస్‌: వద్దులే బాబు నేను అపర్ణను పిలుస్తాను. తను తీసుకెళ్తుంది నన్ను

రాజు: అదేంటి తాతయ్య అలా అంటారు. ఇప్పుడు నేను కూడా మీ మనవణ్నే కదా..? మీరు ధైర్యంగా నాకు అన్ని పనులు చెప్పొచ్చు.. ఏంటి తాతయ్య ఇంకా ఆలోచిస్తారు పదండి

అంటూ లోపలికి తీసుకెళ్తాడు. అంతా చూస్తున్న అపర్ణ దగ్గరకు ఇందు వస్తుంది.

ఇందు: ఏమైంది నాన్నమ్మ

అపర్ణ: ఆ అబ్బాయిని చూడగానే.. నా మనసుకు ఎందుకో తను మనకు చాలా పరిచయం అయిన వ్యక్తిలా అనిపిస్తుంది.

ఇందు: అలాంటిదేం లేదు నాన్నమ్మ.. వాళ్లకు మనకు ఎక్కడ రిలేషన్‌ లేదు.

అపర్ణ: అయితే ఆ అబ్బాయి వాళ్ల ఇల్లు ఎక్కడో చెప్పు నేను వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లతో మాట్లాడతాను..

ఇందు: అయితే మేము పెళ్లి చేసుకున్న విషయం వాళ్ల ఇంట్లో చెప్పొద్దు..

అపర్ణ: ఏమీ చెప్పనులే అడ్రస్‌ అయితే ఇవ్వు

అంటూ అపర్ణ అడగ్గానే.. సరే లోకేషన్‌ నీ పోన్‌కు షేర్‌ చేస్తాను అంటూ వెళ్లిపోతుంది ఇందు. సుభాష్‌ రూం చూసి షాక్‌ అవుతాడు రాజు.

రాజు: తాతయ్య మీరు ఉండేది ఈ రూంలోనే

సుభాష్‌: అవును బాబు

రాజు: ఏంటి తాతయ్య ఇందు రూం కూడా ఇలాగే ఉంది. మీరేమో రిచ్‌ మీ రూములేమో స్టోర్‌ రూముల్లా ఉన్నాయి అసలు ఎక్కడ పొంతన లేదు తాతయ్య.. అసలు మీరు నిజంగా ఈ ఇంటికి సంబంధించిన వారేనా నాకు కొంచెం డౌటుగా ఉంది.

సుభాష్‌: అప్పుడప్పుడు మాకు అలాంటి డౌట్స్‌ వస్తుంటాయి బాబు..

అని సుభాష్‌ తన తాతల దగ్గర మొదలుపెడితే స్వరాజ్‌ వరకు జరిగిన విషయాలు చెప్తుంటే రాజు విసుగ్గా వింటుంటాడు. సుభాష్‌ అప్పుడే శ్రీశైలం వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పబోతుంటే.. రాజు తనకు నిద్ర వస్తుందని వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు, రాజులను ఒకే రూంలో ఉండనివ్వకూడదని రేఖ, భ్రమరాంబ, శేషును తీసుకుని ఇందు దగ్గరకు వెళ్లి.. ఇందును భ్రమరాంబ రూంలోకి శేషును రాజు రూంలోకి పంపిస్తుంది. తర్వాతి రోజు అపర్ణ, చలపతి ఇంటికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని మీ కొడుకు అచ్చం నా కొడుకు లాగే ఉన్నాడని శ్రీశైలం యాక్సిడెంట్‌ గురించి వాళ్లకు చెప్తుంది. దీంతో వాళ్లిద్దరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget