అన్వేషించండి

Nani Paradise: పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో

The Paradise Team On Rumours: న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్' గురించి కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వాటికి టీమ్ చెక్ పెట్టింది. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చిత్రం ఆగస్టు 21న విడుదల, విడుదల తేదీ మారలేదు.

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ది పారడైజ్' (The Paradise Movie). ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమాలోని కీలక సన్నివేశాలు వచ్చిన తీరు పట్ల హీరో నాని అసంతృప్తి వ్యక్తం చేశారని, అందువల్ల రీషూట్లు చేస్తున్నారనేది సదరు పుకార్ల సారాంశం. ఆ ఊహాగానాలు నాని అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అది చిత్ర బృందం దృష్టికి వెళ్లడంతో నిర్మాతలు ఘాటుగా స్పందించారు.

100 రోజులు షూట్ చేశాం... రీషూట్ లేదు!
'ది ప్యారడైజ్' కోసం రీ షూట్ చేస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు అని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు 100 రోజులు షూట్ చేశామని, ఆ చిత్రీకరణ అంతా నిరంతరాయంగా సాగిందని, మిగిలిన చిత్రీకరణ కూడా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే కొనసాగుతోందని 'ది ప్యారడైజ్' చిత్ర బృందం స్పష్టం చేసింది.

Photo Gallery: Chiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్

ఇప్పటి వరకు 'ది ప్యారడైజ్' కోసం ఒక్క సన్నివేశాన్ని కూడా రీ షూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అటువంటి రీ షూట్లు చేసే ఆలోచన లేదని స్పష్టంగా 'ది ప్యారడైజ్' టీమ్ పేర్కొంది. పుకార్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

Also ReadTrisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?

విడుదల తేదీ మారలేదు
The Paradise Movie Release Date: 'ది ప్యారడైజ్' సినిమాను ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మరోసారి చిత్ర బృందం స్పష్టం చేసింది. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా... రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Sai Pallavi Bollywood Debut Ek Din Result - సాయి పల్లవి సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget