అన్వేషించండి

Brahmamudi Serial Today March 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఇంటికి తీసుకెళ్లిన రాజ్ - డబ్బుల కోసం స్వప్న మోడలింగ్ ఫోటోషూట్

Brahmamudi Today Episode: కావ్యను తీసుకుని రాజ్ ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: భాస్కర్‌ను రాజ్ బాత్రూమ్‌కు తీసుకెళ్తాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన భాస్కర్ కావాలనే రాజ్‌తో ఆటాడుకుంటాడు. రాజ్ వెళ్లిపోతుంటే.. బుజ్జి అని పిలుస్తాడు. ఇప్పుడు మళ్లీ బుజ్జి ఎందుకురా అని రాజ్ అంటాడు. సబ్బు అయిపోయింది అన్నయ్య అని భాస్కర్ అంటాడు. అరేయ్.. నిన్నే మోసాను. నాకు సబ్బు ఓ లెక్కనారా తీసుకొస్తానని వెళ్లి తీసుకొస్తాడు రాజ్.

భాస్కర్: అన్నయ్యా.. ఇది నీకు చెప్పాల వద్దా అని ఆలోచిస్తున్నాను.

రాజ్‌: ఏంటో చెప్పి తగలడు..

భాస్కర్‌: నాకు డీబీలు కావాలి

రాజ్‌: డీబీలా? అవేంట్రా?

భాస్కర్‌: ఇన్నర్ వేర్స్ అన్నయ్యా.. డ్రాయర్, బనియన్.

రాజ్‌: ఎలాంటి వాన్ని ఎలా చేశావురా.

అని విసుక్కున్న  పోయి ఇన్నర్ వేర్స్ తీసుకొస్తాడు. మరోవైపు ఇంటి బయట స్వప్న ఫొటో షూట్ చేస్తుంది. అది చూసి రుద్రాణి షాక్ అవుతుంది.

రుద్రాణి: ఏంటిది. ఇంట్లో వాళ్లు నిన్ను మోడలింగ్ చేయొద్దన్నారుగా

స్వప్న: నీ కొడుకు కోట్ల ఆస్తి కూడబెడుతుంటే టైమ్ పాస్‌కి మోడలింగ్ చేయట్లేదు. మీరే ఇక్కడ అడుక్కు తింటున్నారు. నా సంగతి నేను చూసుకోవాలి కదా. అందుకే మోడలింగ్ స్టార్ట్ చేశాను.

ధాన్యలక్ష్మీ: ఇప్పుడు మన ఇంటి గౌరవం దెబ్బతినదా. ఇలాంటి ఫొటోలు బయటకు వెళితే దుగ్గిరాల కుటుంబం పరువు ఎమౌవుతుంది.

రాహుల్‌: ఏంటీ దరిద్రం మమ్మీ

రుద్రాణి: తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి. ఇప్పుడు ఏంటీ అంటే ఎలా

అపర్ణ: అత్త, భర్త చేతులు ఎత్తేస్తే ఎలా?  కొంచమైనా కంట్రోల్‌లో పెట్టాలి కదా

సుభాష్‌: ఇప్పుడు ఏం మాట్లాడొద్దు.. ఆ ఫొటోషూట్ అయిన తర్వాత స్వప్నతో మాట్లాడుదాం

అని సుభాష్‌ చెప్పగానే అందరూ చూస్తుండిపోతారు. మరోవైపు వీడిని ఎలా వదిలించుకోవాలి. కావ్యను కలవకుండా ఎలా చేయాలని రాజ్ ఆలోచిస్తుంటాడు. తర్వాత కావాలనే భాస్కర్‌కి కావ్య ఇడ్లీ తినిపించేందుకు ట్రై చేస్తుంది. అది చూసి రాజ్‌ ఇరిటేట్‌ అవుతుంటాడు. ఆఫీస్‌లో కొంపలు అంటుకుంటున్నాయి. మనం ఆఫీస్‌కు వెళ్లాలి పదా అని కావ్యను తీసుకుని  రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు ఫొటోషూట్ తర్వాత స్వప్నను నిలదీస్తుంది రుద్రాణి. ఇంతలో అక్కడికి రాజ్, స్వప్న వస్తారు. 

రుద్రాణి: ఏదైనా చేసేముందు మాకు చెబితే బాగుండేది కదా

స్వప్న: పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది.

ధాన్యలక్ష్మీ: ఏంటా పరిస్థితులు

స్వప్న: ఈ ఇంట్లో మా అత్తగారు, భర్త అడుక్కు తింటున్నారట. నాకు ఏమైనా ఖర్చులు ఉంటే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలట

ధాన్యలక్ష్మీ: అదేంటీ రుద్రాణి. అలా ఎలా అన్నావ్. వాళ్లే ఇక్కడ దోచుకుతింటుంటే

కావ్య: చిన్నత్తయ్యా. ఇక్కడ ఎవరు ఎవరిని దోచుకుతినట్లేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇక్కడ జరిగేదేంటీ మీరు అనేదేంటీ?

అనామిక: దోచుకుతినకపోతే.. అప్పుని ఎరగా వేసి మా ఆయనను దక్కించుకుందామనుకున్నారుగా?

కావ్య: నా కుటుంబాన్ని అనేముందు నువ్ ఓసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇంతకన్న నేను ఏం అనను

అనామిక: ఇక్కడ ఉన్న వాళ్ల గురించి మాట్లాడు. అంతేకానీ లేని వాళ్ల గురించి అనడం సభ్యత కాదు.

స్వప్న: భర్తగా, అత్తగా వీళ్లు చేతులెత్తేశారు. రేపు నాకు పుట్టబోయే బిడ్డ గురించే నా బాధంతా. వాడు కూడా దేహి అని అడగాలా. వాడికి వీళ్లు ఓ డ్రెస్ తీసుకురాగలరా.

సుభాష్‌: మమ్మల్ని అడిగితే అయిపోయేది కదమ్మా?

స్వప్న: మిమ్మల్ని ఎలా అడగగలను అంకుల్

అని స్వప్న అనగానే తను చెప్పింది కరెక్టే కదా డాడ్. ఏరా రాహుల్ నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అని రాజ్ అంటాడు. దీంతో  చూసుకోడానికి నా దగ్గర ఏముందు బూడిద తప్పా అంటాడు రాహుల్‌. సరే సమస్య మాదాక వచ్చింది కదా. తాతయ్య ఏదో ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఇక్కడితే ఆపేసేయ్ అని స్వప్నతో ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా లోపలికి వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ఆఫ్‌ స్క్రీన్‌ లో 'హను-మాన్‌' సూపర్ విలన్‌ విన్యాసాలు చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 12: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today October 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, సాగర్‌ల పెళ్లి రోజు! నిప్పు అంటించేసిన సుకన్య! భద్రావతికి కూడా ప్లాన్ ఉందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, సాగర్‌ల పెళ్లి రోజు! నిప్పు అంటించేసిన సుకన్య! భద్రావతికి కూడా ప్లాన్ ఉందా!
Podarillu Serial Today Oct 12: జమునపై కోప్పడిన నారాయణ..తండ్రినే ఇంటి నుంచి వెళ్లగొడతానన్న కన్నా
పొదరిల్లు: జమునపై కోప్పడిన నారాయణ..తండ్రినే ఇంటి నుంచి వెళ్లగొడతానన్న కన్నా
Gundeninda Gudigantalu Oct 12: మీనాపై దాడి చేసిన చింతామణిని తిట్టి పంపించేసిన ప్రభావతి..స్నేహితురాలిలో మార్పుచూసి కామాక్షి షాక్‌
గుండెనిండా గుడిగంటలు: మీనాపై దాడి చేసిన చింతామణిని తిట్టి పంపించేసిన ప్రభావతి..స్నేహితురాలిలో మార్పుచూసి కామాక్షి షాక్‌

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget