అన్వేషించండి

Brahmamudi Serial Today May June 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్‌ - దుగ్గిరాల ఫ్యామిలీకి మరో కష్టం  

Brahmamudi Today Episode: దుగ్గిరాల ఫ్యామిలీకి మరో కష్టం వచ్చింది కావాలనే రేవతిని కావ్య కలిసేలా చేస్తుంది యామిని దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: కావ్యకు ప్రపోజ్‌ చేయడానికి దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజ్‌ కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలియక బాధపడతాడు. ఇంతలో అప్పు స్టేషన్‌కు వెళ్తుంటే కావ్య గురించి అడుగుతాడు. తనకు తెలియదని అబద్దం చెప్పి అప్పు వెళ్లిపోతుంది.

అపర్ణ:  నాన్నా రామ్‌  ఆఫోన్‌ ఏదో నువ్వే చేయ్యోచ్చు కదా

రాజ్‌: లేదమ్మా నేను తనను డిస్టర్బ్‌ చేయదలుచుకోలేదు

ఇందిరాదేవి:  మేము కూడా నిన్ను డిస్టర్బ్‌ చేయమనడం లేదురా మనవడా..? జస్ట్‌ ఇలా కాల్‌ చేసి అలా తెలసుకోమంటున్నాం

సుభాష్‌: అవును రామ్‌ ఒకసారి కాల్ చేయ్‌

రాజ్‌: లేదు నాన్నా ఇందాక కాల్ చేసినప్పుడు నాతో చాలా కంగారుగా మాట్లాడింది. ఆవిడేదో  ముఖ్యమైన పనిలో ఉంటే తప్పా అలా మాట్లాడరు. నేను అస్తమానం ఫోన్ చేసి విసిగిస్తే చిరాకు పడుతుంది. కళావతి గారిని విసిగించే పనేది నేను చేయను నాన్న

ఇందిరాదేవి: అబ్బో కాబోయే భార్యను బాగానే అర్థం చేసుకుంటున్నావు

రాజ్‌:  తను మంచి మనసుకు మంచి మాటకు ఎవ్వరైనా మంత్రముగ్దులు అయిపోవాల్సిందే. కళావతి గారు విరబీసిన రోజా పువ్వు లాంటి వారు నాన్నమ్మ. అలాంట రోజా పువ్వును నీళ్లు పోసి మంచిగా చూసుకోవాలి

రుద్రాణి: ఈ రోజు కావ్యకు రాజ్‌ ప్రపోజ్‌ చేయకుండా ఆపాలనుకుంది యామిని ఆపేసింది. పాపం అక్కడ ఆ కావ్య, స్వప్నల పరిస్థితి ఎలా ఉందో

అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు ఒక రూంలో భయపడుతూ కావ్య, స్వప్న ఉంటారు. వారిని ఒకావిడ సేవ్‌ చేస్తుంది. ఇంతలో అప్పు వచ్చి స్వప్న, కావ్యను తీసుకుని వెళ్లిపోతుంది. కావ్యను కాపాడిన వ్యక్తి రేవతి రూంలోకి వెళ్లి ఫోటో చూసి బాధపడుతుంది. కారులో వెళ్తున్న స్వప్న కోపంగా యామినిని తిడుతుంది.

స్వప్న: ఒక్క క్షణ గుండె ఆగిపోయింది తెలుసా..? ఇక వాళ్ల చేతికి దొరికిపోయాము చంపేస్తారు అనుకునే సమయానికి కావ్య వచ్చింది కాబట్టి సరిపోయింది

కావ్య:  వచ్చింది నేనే అయినా కాపాడింది రేవతి గారు అక్క ఆవిడకు థాంక్స్‌ చెప్పాలి

స్వప్న: ఆవిడకు థాంక్స్‌ చెప్పేశాము కదా..? మనం ఆలోచించాల్సింది ఆ యామిని గురించి దానికి ఎంత ధైర్యం ఉంటే మన జోలికి వస్తుంది

అప్పు: అవును అక్కా మన ముగ్గురి జోలికి వస్తే నరకానికి దానికి టికెట్‌ వేసేయాలి

స్వప్న: నువ్వు లేటుగా వచ్చావే.. కొంచెం ముందుగా వచ్చి ఉంటే వాళ్లు దొరికే వాళ్లు

కావ్య: మీరు ఊరుకోండి మరీ దారుణంగా మాట్లాడుతున్నారేంటి.. ఆ యామిని చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నేను చెప్పేవరకు సైలెంట్ గా ఉండండి

అని చెప్తుంది. ఇంతలో ఇల్లు రాగానే కావ్య, స్వప్నలను దించేసి యామిని దగ్గరకు వెళ్తుంది. స్వప్న, కావ్య ఇంట్లోకి వెళ్తారు. అందరూ కావ్య వైపు అదో రకంగా చూస్తుంటారు.

కావ్య:  ఏంటి అమ్మమ్మ గారు అందరూ నా వంక అలా చూస్తున్నారు

ఇందిరాదేవి: నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టేయాలన్నంత కోపం వస్తుంది మాకు

కావ్య:  ఇప్పుడు మీరు నన్ను కొట్టేంత పని నేనేం చేశాను మామ్మ

అపర్ణ: ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకు. నీకు అసలు భయం భక్తి ఉన్నాయా..? వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే భయపడవు. అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు.. వాడు నీకు ప్రపోజ్‌ చేయాలని ఇంటికి వచ్చాడు. నీకోసం వెయిట్‌ చేశాడు. కానీ నువ్వు బంగారం లాంటి అవకాశాన్ని వృథా చేశావు

అంటూ తిడుతుంటే జరిగిన విషయం స్వప్న చెప్తుంది. అందరూ యామిని తిడుతూ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేద్దామని అంటారు. వద్దని చెప్పి కావ్య వెల్లిపోతుంది.  యామిని దగ్గరకు వెళ్లిన అప్పు యామినిని కొట్టి వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget