అన్వేషించండి

Brahmamudi Serial Today May June 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్యకు యామిని వార్నింగ్‌ -  యామినికి రుద్రాణి క్లాస్‌

Brahmamudi Today Episode: రుద్రాణి మాటలకు కన్వీన్స్‌ అయిన యామిని..  సూసైడ్‌ చేసుకోకుండా కావ్యపై రివేంజ్‌ తీర్చుకోవాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode:   సూసైడ్‌ చేసుకోవడానికి రూంలోకి వెళ్లిన యామిని డోర్‌ తెరుచుని బయటకు వస్తుంది. యామినిని చూసిన వైదేహి, రాజ్‌ షాక్‌ అవుతారు. రాజ్‌ ను తిడుతున్న వైదేహి ఆగిపోతుంది.

యామిని: ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు. చావడానికి వెళ్లిన నీ కూతురు తిరిగి వచ్చి ప్రాణాలతో ఎలా నిలబడిందని చూస్తున్నావా..? బావ నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పగానే.. ఆ క్షణం చనిపోవాలనే అనిపించింది. కానీ అదే క్షణంలో బావ వైపు నుంచి కూడా ఆలోచించాను. బంధువుల అందరి ముందు పెళ్లికి ఒప్పుకుని చివరి క్షణంలో వద్దని ఎందుకు చెప్పాడా అని అప్పుడే నాకు అర్థం అయింది. నా బలవంతం మీద నాకు ఏమౌతుందోనని ఒప్పుకున్నాడు. బావ మనసులో ఇంకెవరో ఉన్నారు అందుకే నాకు తాళి కట్టలేదు. ఏం బావ నిజమేనా..?

రాజ్‌: అది యామిని…

యామిని:  నా కోసం ఇష్టాన్ని చంపుకుని నా మీద జాలితో ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అంతేగా బావ. నాకు కావాల్సింది నీ జాలి కాదు బావ నీ ప్రేమ. అయినా నీ మనసులో ఇంకొకరు ఉండగా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు బావ మనఃస్పూర్తిగా చెప్తున్నాను బావ నువ్వు ఎవరినైతే ప్రేమించావో వారినే నువ్వు పెళ్లి చేసుకో బావ.

రాజ్‌: నిజంగా నా మీద నీకు కోపంగా లేదా… యామిని

యామిని: ఫస్ట్‌ కోపం వచ్చింది బావ. కానీ నువ్వంటే నాకు ఎంతిష్టం అంటే ఆ కోపాన్ని కూడా మర్చిపోయేంత

రాజ్‌: సారీ యామిని అంత మంది ముందు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను ఒకరకంగా అవమానించాను

యామిని:  బావ ఇంక ఆ విషయం వదిలేయ్‌.. జరగాల్సిన దాని గురించి వదిలేయ్‌ అసలు అడగడమే మర్చిపోయాను నీ మనసులో ఉన్న ఆ లక్కీ గర్ల్‌ ఎవరు..? నేను తెలుసుకోకూడదా..? బావ

రాజ్‌: అదీ.. కళావతి.. యామిని

యామిని: కళావతియా..? చాలా మంచి అమ్మాయి. నీకు మంచి జోడీ బావ. నేను కాకపోతే నీ లైఫ్‌లోకి ఎవరు వస్తారోనని భయపడ్డాను. గుడ్‌ డిసీజన్‌ బావ. అవును నీ మనసులో మాట తనకు తెలుసా..?

రాజ్‌: ఇన్‌డైరెక్టుగా తెలుసు

యామిని: ఇన్‌డైరెక్టుగా ఏంటి బావ ఇప్పుడే వెళ్లి కళావతికి నీ ప్రేమ సంగతి చెప్పు

అంటూ రాజ్‌ను బలవంతంగా కళావతి దగ్గరకు పంపిస్తుంది యామిని. రాజ్‌ వెళ్లిపోగానే కోపంగా చూస్తుంది.

యామిని: మమ్మీ ఆకలేస్తుంది ఏదైనా టిఫిన్‌ చేయవా..?

వైదేహి:  నువ్వు నిజంగా బాగానే ఉన్నావా…?

యామిని:  నాకేంటి మమ్మీ బాగానే ఉన్నాను కదా

వైదేహి: రాజ్ చేసిన పనికి నువ్వు ఏమైపోతావోనని ఎంత భయపడ్డామో తెలుసా..? కానీ నువ్వు

యామిని: బావతో కళావతిని పెళ్లి చేసుకోమని చెప్తానని ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు కదా

వైదేహి: అదే నాకు అర్థం కావడం లేదు బేబీ రాజ్‌ లేకపోతే నాకు జీవితమే లేదని చెప్పిన దానివి సడెన్గా ఎలా మారిపోయావు

యామిని:  ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మమ్మీ.. రాజ్‌ లేకుండా నాకు జీవితమే లేదు. నేను లైఫ్‌లాంగ్‌ రాజ్‌తోనే కలిసి బతుకుతాను. ఏంటి నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారా..?  

యామిని ఫాథర్‌: అనుకోవడం కాదు నీకు నిజంగా పిచ్చి పట్టింది అనిపిస్తుంది

అనగానే రుద్రాణి ఫోన్ చేసి తనను కన్వీన్స్‌ చేసిన విషయం చెప్తుంది. దీంతో వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇక ఆ కావ్యను అసలు వదలను అంటుంది. తర్వాత కావ్యకు ఫోన్‌ చేసి రాజ్‌ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు అని చెప్తుంది. దీంతో నేను అదే చెప్తున్నాను మా ఆయన మీద ఎక్కువ ఆశలు నువ్వు పెట్టుకోకు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
Godavari Serial Today October 5th: 'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
Nindu Manasulu Serial Today October 5th: నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!
నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!
Podarillu Serial Today Oct5:కన్నా వాళ్ల అమ్మ గురించి చక్రికి చెప్పిన మహా..గట్టిగా నిలదీసినా నిజం చెప్పని నారాయణ
పొదరిల్లు: కన్నా వాళ్ల అమ్మ గురించి చక్రికి చెప్పిన మహా..గట్టిగా నిలదీసినా నిజం చెప్పని నారాయణ

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget