అన్వేషించండి

Brahmamudi Serial Today May July 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్‌ మోసం కనిపెట్టిన స్వప్న – ఆఫీసుకు వెళ్లిన రాజ్‌

Brahmamudi Today Episode: రాహుల్‌ వర్జినల్‌ నగలు మార్చేశాడన్న విషయం స్వప్నకు తెలియడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode:   రామ్‌ను రాజ్‌లా మార్చేందుకు కావ్య ప్రయత్నిస్తుంటే.. రుద్రాణి చూస్తుంది. ఇదేదో పెద్ద ప్లాన్‌ వేస్తుంది అదేంటో తెలుసుకోవాలని చాటు నుంచి చూస్తుంది. రాజ్‌ను గార్డెన్‌లోకి తీసుకెళ్తుంది కావ్య.   

కావ్య: రామ్‌ గారు ఇప్పుడు ఆఫీసులో మీరు లంచ్‌ చేసిన తర్వాత రిలాక్స్‌ అవుతారు కదా ఎలా రిలాక్స్‌ అవుతారో చూపించండి

రాజ్‌: ఇలాగే రిలాక్స్ అవుతాను

కావ్య: కానీ మా బాస్‌ ఇలా రెస్ట్‌ తీసుకోరండి

రాజ్‌: మరి ఎలా రిలాక్స్‌ అవుతారు

కావ్య: అది ఇంకో రకంగా అండి

రాజ్‌: మనిషి అన్నవాడు ఎవడైనా ఇలాగే రిలాక్స్‌ అవుతాడండి

కావ్య: ఇలా అయ్యేవాళ్లను పనోళ్లు అంటారు. మా బాస్‌ అలా అవ్వరు

రాజ్‌: ఎవడండి మీ బాస్‌

కావ్య: రామ్‌ గారు మీరే చెప్పారు కదా మా బాస్‌లా చేస్తానని మళ్లీ ఇలా కొప్పడతారేంటి మీ వల్ల కాదంటే చెప్పండి

రాజ్‌: ఓ సరే కళావతి గారు.. చేస్తాను.. చెప్పండి ఎలా రిలాక్స్‌ అయ్యేవారో

అంటూ అడగ్గానే కావ్య చూపిస్తుంది. రాజ్‌ ట్రై చేస్తుంటాడు. చాటు నుంచి రాజ్‌, కావ్యలను గమనిస్తున్న రుద్రాణి, యామినికి కాల్‌ చేస్తుంది.

రుద్రాణి: ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు కూల్‌గా ఉన్నావా..?

యామిని: ఏం జరిగిందో విషయం చెప్పకుండా అలా మాట్లాడతారేంటి..? మ్యాటర్‌ ఏంటో చెప్పండి సొల్యూషన్‌ ఏంటో నేను చెప్తాను.

రుద్రాణి:  ఆ కావ్య, రాజ్‌కు కంపెనీ ఎండీగా ట్రైనింగ్‌ ఇస్తుంది (యామిని నవ్వుతుంది.) నేను ఇంత సీరియస్‌ మ్యాటర్‌ చెప్తుంటే నువ్వు నవ్వుతావేంటి..? రేపు ఆ రాజ్‌ గానీ గతం గుర్తొచ్చిన రాజ్‌లా వచ్చాడంటే ఇక మన ప్లాన్స్‌ అన్నీ స్మాష్‌ అయిపోతాయి.. ఏదో ఒకటి చేసి ఆ రాజ్‌ ఆఫీసుకు రాకుండా చేయ్‌

యామిని: మీరేం టెన్షన్‌ పడకండి ఆ కావ్య తీసుకునే గుంతలో కావ్యనే పడే ప్లాన్‌ నేను వేస్తాను కదా

అని చెప్పి కావ్య నీ ప్లాన్‌ మొత్తం అట్టర్‌ ప్లాప్‌ అయ్యేలా చేయకపోతే నా పేరు యామినియే కాదు అని మనసులో అనుకుంటుంది. నగలు తీసుకుని బయటకు వెళ్లిన అప్పు కోపంగా వస్తుంది.

స్వప్న: ఏంటి అప్పు నగలకు మెరుగు పెట్టించడం అప్పుడే అయిపోయిందా..?

అప్పు: ఏంటి అయిపోయేది నీకు నన్ను పూల్‌ చేయాలని అంత సరదాగా ఉంటే ఏ ఏఫ్రిల్‌ ఫస్ట్‌కో చేసుకో కానీ ఇలా గిల్టీ నగలు ఇచ్చి అందరి ముందు నేను తల దించుకునేలా చేయకు అక్క

స్వప్న: గిల్టీ నగలా ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను పూల్‌ చేయాలనుకోవడం ఏంటి..? నీకు గిల్ట్‌ నగలు ఇవ్వడం ఏంటి..?

అప్పు: లేకపోతే వీటిని ఏమంటారు..? వర్జినల్‌ నగలు అంటారా..?

స్వప్న: అవును అప్పు నేను నీకు ఇచ్చింది నా ఏడు వారాల నగలు అప్పు నాకు తాతయ్యగారు  ఇచ్చింది ఇవే అప్పు వీటిని గిల్ట్‌ నగలు అంటావేంటి

అప్పు: నేను అనడం కాదక్కా కంపెనీ వాడు చెక్‌ చేసి మరీ చెప్పాడు ఇవి రోల్డ్‌ గోల్డ్‌ అని

స్వప్న: ఇది ఎవరి పనో నాకు అర్థం అయింది అప్పు.. ఆ రోజు రాహుల్‌ నా నగలు దొంగతనం చేయాలనుకోలేదు. ఆల్‌రెడీ వర్జినల్‌ నగలు తీసుకెళ్లి గిల్ట్‌ నగలు ఇక్కడ పెట్టాడు

అని చెప్పి ఎలాగైనా రాహుల్‌ ను పట్టుకోవాలని అప్పుకు చెప్తుంది. అలాగేనని ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేస్తారు. వాళ్లిద్దరి ప్లాన్‌లో రాహుల్‌ దొరికిపోతాడు. తర్వాత రోజు రాజ్‌ ఆఫీసుకు వెళ్లి అక్కడి ఉద్యోగులతో ఎక్స్‌ట్రా యాక్టింగ్‌ చేస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget