అన్వేషించండి

Brahmamudi Serial Today May July 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త ప్లాన్‌ చేసిన రుద్రాణి – నిజం చూసిన రేవతి

Brahmamudi Today Episode: అపర్ణ తన కొడుకుని ఎత్తుకుని ముదాడటం దూరం నుంచి చూస్తుంది రేవతి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: అప్పును నిర్దోషిగా కోర్టు తీర్పు ఇవ్వడంలో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. యామిని మాత్రం కోపంతో రగిలిపోతుంది. ప్రోసీడింగ్‌ అంతా పూర్తయ్యాక అప్పు.. రాజ్‌ దగ్గరకు వచ్చి థాంక్స్‌ చెప్తుంది. కళ్యాణ్‌ కూడా థాంక్స్‌ చెప్తాడు.

రాజ్: అందరూ చెప్తున్నారు కానీ చెప్పాల్సిన వాళ్లు మాత్రం చెప్పడం లేదు.

కావ్య:  ఎందుకు చెప్పాలండి లాస్ట్‌లో నన్ను చాలా టెన్షన్‌ పెట్టారు. మీరు ఇంకా రాలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా..?.. ఊరికే జోక్ చేశాను రామ్‌ గారు థాంక్యూ వెరీ మచ్‌

యామిని: బావ కంగ్రాట్స్‌ బావ

రాజ్‌: థాంక్స్‌ యామిని

యామిని: నిజంగా నువ్వు సూపర్‌ బావ లాస్ట్ మినిట్‌లో ఆ సాక్ష్యం తీసుకొచ్చి అప్పును కాపాడేశావు. నువ్వే కనక లేకుండా ఉంటే అసలు అప్పు ఈ కేసు నుంచి బయట పడేదే కాదు. మరోసారి కంగ్రాచ్యులేషన్‌ బావ

రాజ్: థాంక్యూ… యామిని  కానీ అప్పును కాపాడాను ఇంకొకటి మిగిలిపోయింది.

యామిని: ఏంటది బావ

రాజ్: అప్పుకు ఇలాంటి పరిస్థితి కల్పించిన వారి గురించి తెలుసుకోలేకపోయాను కదా..? వాళ్లెవరో నాకు తెలిసి ఉంటే నా స్టైల్లో వాళ్లకు కరెక్టుగా బుద్ది చెప్పేవాణ్ని.

కావ్య:  మీరేం బాధపడకండి రామ్‌గారు. అప్పుకు మళ్లీ జాబ్‌ తిరిగి వస్తుంది కదా..? ఇక తనే చూసుకుంటుంది. తనకు ఈ పరిస్థితి కల్పించిన వాళ్లను పట్టుకుంటుంది.

అప్పు: అవును అక్కా నన్ను ఇంత కష్టపెట్టిన వాళ్లను ఎలా వదిలేస్తాను. వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం నా బాధ్యత కదా

అంటూ అందరూ మాట్లాడుకుంటుంటే ఇరిటేటింగ్‌ గా యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనం వెంటనే ఇంటికి వెళ్లి అందరికీ ఈ గుడ్‌న్యూస్‌ చెబుదాం పదండి అంటాడు. అందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. ధాన్యలక్ష్మీ మళ్లీ అప్పును జాబ్‌ మానేయమని చెప్తుంది. దీంతో రాజ్‌.. ధాన్యలక్ష్మీని కన్వీన్స్‌ చేస్తాడు. ఇక యామిని, రుద్రాణి, రాహుల్‌ కొత్త ప్లాన్‌ చేస్తుంటారు.

యామిని: ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కావ్యనే గెలుస్తుంది. నా ఇంటికి వచ్చి నా చెంప పగులగొట్టిన ఆ అప్పు చేత చిప్ప కూడు తినిపించాలని ప్లాన్‌ చేసినా ఇప్పుడు కూడా ఆ అప్పును కాపాడి కావ్యనే గెలిచింది. వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను

రుద్రాణి:  ఆవేశపడకు యామిని.. నువ్వు ఎంత ఎక్కువ ఆవేశపడితే అంత ఆ కావ్యకు  ప్లస్‌ అవుతుంది.

యామిని: అంటే ఆ కావ్యను వదిలేయమంటారా..?

రుద్రాణి: అవును వదిలేయమనే చెప్తున్నాను

యామిని: రుద్రాణి గారు మీరేం మాట్లాడుతున్నారు.. దాన్ని నేను వదిలేయడం ఏంటి..?

రుద్రాణి: నేను వదిలేయమంది శాశ్వతంగా  కాదు యామిని టెంపరరీగా టైం మనది కానప్పుడు వదిలేయాలి. ఇప్పుడు నువ్వు ఆ కావ్య మీద కోపంతో ఏమైనా చేస్తే.. అప్పు నీ మీద ఎంక్వైరీ వేస్తుంది. అప్పుడు అప్పును ఇలా ఇరికించింది నువ్వేనని.. రాజ్‌కు తెలిసిపోతుంది. అప్పుడు నీ ఉనికికే ప్రమాదం కదా ఒకసారి ఆలోచించు

యామిని: అంటే ఇప్పుడు నన్ను దాని ముందు తగ్గి బతకమంటున్నారా..?

రుద్రాణి: తగ్గి బతకమని చెప్పడం లేదు యామిని అవసరం మనది అయినప్పుడు తగ్గినా తప్పు లేదంటున్నాను..  ఆ కావ్యను దెబ్బ కొట్టే టైం వచ్చినప్పుడు వెంటనే నీకు కాల్‌ చేస్తాను. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండు  

యామిని: సరే ప్రస్తుతానికి మీరు చెప్పినట్టే సైలెంట్‌గా ఉంటాను

అని చెప్పగానే.. రుద్రాణి వెళ్లిపోతుంది. కారులో వెళ్తున్న రుద్రాణికి జగదీష్‌ కనిపిస్తాడు. వెంటనే జగదీష్‌ కారును ఫాలో అవ్వమని రుద్రాణి, రాహుల్‌కు చెప్తుంది. రేవతి గురించి రాహుల్‌కు చెప్తుంది రుద్రాణి. ఇక అపర్ణ, రేవతి కొడుకు రాజ్‌ ఇద్దరూ మాట్లాడుకోవడం రేవతి చూస్తుంది. ఎమోషనల్‌గా ఫీలవుతూ.. వెంటనే జగదీష్‌కు ఫోన్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget