అన్వేషించండి

Brahmamudi Serial Today February 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పాపకు ఆపరేషన్‌ - రౌడీలను పంపిన రుద్రాణి

Brahmamudi serial today episode February 9th: పాపను చంపేందుకు ప్రయ్నతించిన రుద్రాణిని మినిస్టర్‌ కొడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్యలు మినిస్టర్‌ వాళ్ల పాపకు ఆపరేషన్‌ చేయించడానికి హాస్పిటల్‌కు వెళ్తారు. హాస్పిటల్‌ లో పాపను తీసుకుని డాక్టర్లు ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్తుంటే కావ్య ఏడుస్తుంది.

కావ్య: నా పాప ఇంకోకరి ఒడిలో క్షేమంగా ఉందని నాకు తెలుసు, అయినా ఈ నెల రోజులు నా రక్తం పంచుకున్న బిడ్డ దూరమైపోయింది. ఇప్పుడు ఇంకొక పాపని ఈ చేతులతో ఆపరేషన్‌ కోసం పంపించాను, ఏదైనా జరగరానిది.. జరిగితే పాప తిరిగి రాకపోతే, ఈ బిడ్డను కన్నతల్లికి ఏ సమాధానం చెబుతాం. శాశ్వతంగా బిడ్డ దూరమైందని చెబితే ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది?

రాజ్‌: నువ్వు నీ బిడ్డ కోసం ఎంత తపిస్తున్నావో? ఈ బిడ్డను తన కన్నతల్లి దగ్గరికి చేర్చాలని అంతకంటే ఎక్కువగా ఆశపడుతున్నావు. నీ పేగు బంధం గట్టిది కాబట్టి.. నీ బిడ్డ ఎక్కడుందో తెలిసింది, నీ బిడ్డ నీ చుట్టూనే తిరుగుతోంది. అలాగే ఆ తల్లి అమ్మతనమే ఈ బిడ్డ ప్రాణాన్ని నిలబెడుతుంది, అమ్మకి దగ్గర చేస్తుంది

అంటూ ఓదారుస్తుంటాడు రాజ్‌. ఇక రుద్రాణి రౌడీలకు ఫోన్‌ చేసి హాస్పిటల్‌లో ఉన్న పాపను చంపేయాలని చెప్తుంది. కానీ తాము ఆపరేషన్‌ థియేటర్‌లోకి ఎలా వెళ్లాలని అడుగుతారు. అక్కడ ఒక నర్సు మీకు హెల్ప్‌ చేస్తుందని చెప్పి వెంటనే నర్సు నీలవేణికి కాల్‌ చేస్తుంది రుద్రాణి.

రుద్రాణి: నీలవేణి నాకు ఒక సాయం కావాలి చేస్తావా..?

నీలవేణి: ఒకసారి మినిస్టర్ గారికి సాయం చేసి ఇరుక్కుపోయాను, ఆ కావ్య గారు మంచోళ్లు కాబట్టి కొట్టి వదిలేశారు ఇక నేనే సాయం చేయలేను

రుద్రాణి: ఈసారి నువ్వు అంత రిస్క్ చేయాల్సి పనిలేదు.. ఆపరేషన్ థియేటర్‌లోకి నా మనుషుల్ని తీసుకెళ్తే సరి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను

నీలవేణి: నాకు ఏ డబ్బు వద్దు.. మళ్లీ మీరు పాపకి ప్రమాదం తలపెట్టబోతున్నారని నాకు అర్థం అవుతుంది. ఈసారి నన్ను ఈ గొడవలోకి లాగొద్దు మేడం

రుద్రాణి: ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయకపోతే .. నా మనుషులు హాస్పిటల్ కన్నా ముందు నీ ఇంటికి వెళ్తారు. నీ పిల్లలు ఈరోజు స్కూల్‌కి వెళ్లలేదనుకుంటా.. చూడు నేను ఏదైనా ఫస్ట్ అడుగుతాను, వినకపోతే ఇలాగే బెదిరిస్తాను..

నీలవేణి: సరే మేడం నేను మీకు హెల్ప్‌ చేస్తాను. నా పిల్లల జోలికి వెళ్లకండ. ఇంతకీ ఆ పాపను ఏం చేయబోతున్నారు మేడం.

రుద్రాణి: శాశ్వతంగా ఈ భూమ్మీదే లేకుండా చేయబోతున్నాము

అని చెప్పగానే.. సరే మేడం కానీ నా పేరు బయటకు రాకుండా మీరే చూసుకోవాలి అంటూ కాల్‌ కట్‌ చేసి కంగారుగా బయట ఉన్న రాజ్‌, కావ్యల దగ్గరకు వెళ్తుంది నీలవేణి. విషయం మొత్తం  చెప్తుంది. దీంతో రాజ్‌, కావ్య కంగారు పడతారు. ఇంతలో ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని డాక్టర్‌ బయటకు వచ్చి చెప్తుంది. దీంతో రాజ్‌ అంతా తాను చూసుకుంటానని చెప్తాడు. తర్వాత రుద్రాణి మనుషులు హాస్పిటల్‌కు రావడం చూసిన నీలవేణి, రాజ్‌కు ఫోన్‌ చేసి చెప్తుంది. రాజ్‌ వెళ్లి వాళ్లతో ఫైట్‌ చేస్తుంటాడు. మరోవైపు రుద్రాణి, మినిస్టర్‌ దగ్గరకు వెళ్లి తాన పాపన చంపడానికి రౌడీలను పంపినట్టు చెబితే మినిస్టర్‌ కోపంగా రుద్రాణిని కొట్టి హాస్పిటల్‌కు వెళ్తాడు. ఒక రౌడీ కత్తితో రాజ్‌ను పొడవబోతుంటే మినిస్టర్‌ అడ్డుగా వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget