అన్వేషించండి

Brahmamudi Serial Today February 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శ్రీశైలం బయలుదేరిన దుగ్గిరాల ఫ్యామిలీ – చంపేందుకు రెడీగా ఉన్న రుద్రాణి

Brahmamudi serial today episode February 24th: దుగ్గిరాల ఫ్యామిలీ వెళ్తున్న వ్యానులో రుద్రాణి బాంబు పెట్టిస్తుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాహుల్‌, రేఖ వ్యాన్‌ దగ్గరకు వెళ్లి డ్రైవర్‌తో కీస్‌ తీసుకుని భోజనం చేయమని లోపలికి పంపిస్తారు. వెంటనే రుద్రాణికి రాహుల్‌ ఫోన్‌ చేస్తాడు.

రాహుల్‌: మమ్మీ యమదూత వచ్చేసింది.

రుద్రాణి: యమకింకరులు కూడా బయట సిద్దంగా ఎదురుచూస్తున్నారు.

రాహుల్‌: అవునా ఎక్కడా

రుద్రాణి: అక్కడే ఉంటారు చూడు వస్తారు

ఒక రౌడీ అక్కడకు వస్తాడు.

 రాహుల్‌: మమ్మీ యమకింకరలు వచ్చేశారు. పని పూర్తి చేసి ఫోన్‌ చేస్తాను

రుద్రాణి:  ఓరేయ్‌ రాహుల్‌ జీవితంలో మనకు దొరికిన లాస్ట్‌ చాన్స్‌ ఇది. ఏ చిన్నపొరపాటు జరిగినా మన జీవితాలు తలకిందులు అయిపోతాయి.

రాహుల్‌: డోంట్‌ వర్రీ మామ్‌.. అన్ని నేను చూసుకుంటాను. ఇంతవరకు వాళ్ల టైం నడిచింది. ఇప్పుడు మన టైం వచ్చింది

రుద్రాణి: సరే కానీ నువ్వు ఆ వ్యాన్‌లో ఉండకుండా ఉండటానికి నువ్వు ఏం ప్లాన్‌ చేశావు..

రాహుల్‌: ఈ పాటికి స్వప్నకు ఫోన్‌ వచ్చి ఉంటుంది. తనే నన్ను ఈ వ్యాన్‌లో కూర్చోకుండా చేస్తుంది. చెప్పాను కదా మామ్‌ ఈ సారి మన ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుంది. నేను చూసుకుంటాను

రౌడీ: బాంబు పెట్టాల్సింది ఈ వ్యాన్‌లోనేనా..?

రాహుల్‌:  అవును ఇదే వ్యాన్‌ లో పెట్టాలి.

రౌడీ: ఇప్పుడే పెట్టనా..?

రేఖ: ఇప్పుడెందుకు..? కాసేపయ్యాక అందరూ వస్తారు. వాళ్ల ఒపినీయన్‌ కూడా తీసుకుని అప్పుడు పెట్టు

రౌడీ: ఏంటి మీకు కామెడీగా ఉందా..?

రాహుల్‌: బాబు తన మాటలు వదిలేసెయ్‌  బాంబు ఎక్కడ (రౌడీ బాంబు చూపిస్తాడు.) సరే నీ పని మొదలు పెట్టు

అనగానే.. రౌడీ వ్యాన్‌ కిందకు పడుకుని బాంబు పెడుతుంటాడు. అప్పుడే లోపల నుంచి స్వప్న వస్తుంటుంది. స్వప్నను చూసిన రాహుల్‌, రేఖ షాక్‌ అవుతారు.

స్వప్న: ఇక్కడేం చేస్తున్నావు రాహుల్‌ (రాహుల్‌, స్వప్న టెన్షన్‌ పడుతుంటారు.) మైంది ఎందుకు అంత టెన్షన్‌ పడుతున్నారు

రాహుల్‌: శ్రీశైలం వెళ్లాలి కదా వ్యాన్‌ చెక్‌ చేయడానికి వచ్చాము.. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు

స్వప్న: విజయవాడ మేనేజర్ కాల్ చేశారు రాహుల్‌.. ఏదో టాక్స్‌ విషయంలో ప్రాబ్లమ్‌ అయిందట. నువ్వు వెళ్లి మాట్లాడాలట..

రాహుల్‌: అవునా..? అయితే టైం చూసకుని వెళ్లి మాట్లాడతానులే

స్వప్న: లేదు రాహుల్‌ రేపే వెళ్లి మున్సిపాలిటీ వాళ్లతో మాట్లాడాలట

రాహుల్‌: సరే ఎలాగూ శ్రీశైలం వెళ్తాము కదా..? అక్కడి నుంచి విజయవాడ వెళ్దాం

స్వప్న: అయ్యో శ్రీశైలం మనం వ్యానులో వెళ్తాము కదా అక్కడి నుంచి ఎలా వెళ్లగలం

రాహుల్‌: అయితే మనం కారులో శ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళ్దాం

అనగానే స్వప్న సరే అంటూ పాపను రాహుల్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతలో రౌడీ బాంబు పెట్టి టైం సెట్‌ చేశానని ఆ టైంకి వ్యాన్‌ ఘాట్‌ రోడ్‌లో ఉండేలా చూసుకోమ్మని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత లోపల బారసాల, నామకరణం అన్ని అయిపోయాక అందరూ రెడీ అయి వచ్చి వ్యాన్‌ ఎక్కుంతుంటారు. రాహుల్‌, స్వప్న కారులో వెళ్తుంటే.. రాజ్‌ వెళ్లి వ్యాన్‌ ఎక్కమని చెప్తాడు. విజయవాడ మేనేజర్‌ ఫోన్‌ చేసిన విషయం స్వప్న చెప్పగానే.. రాజ సరే అంటూ వెళ్లిపోతాడు. అందరూ బయలుదేరాక రేఖ, రుద్రాణికి ఫోన్‌ చేసి చెప్తుంది. మీరు చెప్పు శుభవార్త కోసం నేను ఎదురుచూస్తుంటాను అని రుద్రాణి చెప్తుంది. వ్యానులో అందరూ హ్యాపీగా శ్రీశైలం వెళ్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
Nindu Noorella Saavasam Serial Today August 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget