అన్వేషించండి

Brahmamudi Serial Today February 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌, కావ్యలను తిట్టిన సుభాష్‌ - పండగ  చేసుకున్న రుద్రాణి, రాహుల్‌, రేఖ  

Brahmamudi serial today episode February 17th: కిడ్నాపర్లను వెతుక్కుంటూ వెళ్లిన రాజ్, కావ్యలకు షాక్ తగులుతుంది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రుద్రాణి ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందని హ్యాపీగా ఫీలవుతుంది. అప్పు, కళ్యాణ్‌ల కిడ్నాప్‌ తో ఇంట్లో ట్రస్ట్‌ పెట్టాలనే ఆలోచన ఆగిపోయిందని రేఖ సంతోషిస్తుంది. వాళ్లిద్దరిని తీసుకురాలేక రాజ్‌, కావ్యలు కూడా దుగ్గిరాల ఇంటికి దూరం అవుతారని సంతోషిస్తాడు. అయితే మిస్టర్‌ ద్వారా తాను త్వరలోనే ఇంట్లోకి వస్తానని అంతవరకు మీరు చాలా చేయాలని రుద్రాణి వాళ్లిద్దరికి సూచిస్తుంది. వాళ్లు కూడా సరే అంటారు. తర్వాత ఇంట్లో పాపకు జ్వరం తగ్గడం లేదని స్వప్న, రాహుల్‌కు కాల్‌ చేస్తుంది.

స్వప్న: రాహుల్‌ ఎక్కడున్నావు..?

రాహుల్‌: స్వప్న నేను ఆఫీసులో ఉన్నాను.. ఎందుకు స్వప్న అలా అడిగావు..

స్వప్న: రాహుల్‌ పాపకు ఫీవర్ తగ్గడం లేదు. డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్పింది. నువ్వు త్వరగా వస్తే హాస్పిటల్‌కు వెళ్దాం.

రాహుల్‌: అయ్యో స్వప్న నేను ఇప్పుడు రాలేను ఆఫీసులో అర్జెంట్‌ వర్క్‌ ఉంది. రేపు ఉదయం కల్లా ఒక ఫైల్‌ సబ్మిట్‌ చేయాలి. ఒక పని చేయ్‌ స్వప్న నువ్వు పాపను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లు వర్క్‌ పూర్తి కాగానే నేను డైరెక్టుగా హాస్పిటల్‌కు వస్తాను

అంటూ రాహుల్‌ అబద్దం చెప్పగానే.. స్వప్న కూడా నమ్మేస్తుంది. సరే అంటూ చెప్తుంది. ఇక రాహుల్‌, స్వప్న దగ్గర మట్లాడుతున్నదంతా విన్న రుద్రాణి తిడుతుంది.

రుద్రాణి: దానిని అంతలా బతిమాలుతున్నావేంట్రా

రాహుల్‌:  మంచివాడిగా నటించడం మహాకష్టం మామ్‌

రుద్రాణి: అవునులే.. మన ప్లాన్ సక్సెస్ అయితే ఎవ్వరి ముందు మనం తలవంచాల్సిన అవసరం ఉండదిక

అంటూ ముగ్గురు కలిసి నవ్వుకుంటారు. ఇక అప్పు, కళ్యాణ్‌ లకోసం సెర్చ్‌ చేస్తున్న రాజ్‌కు ఎస్సై ఫోన్ చేసి కిడ్నాప్‌ వీడియో షేర్‌ చేసిన నెంబర్‌ ను సెండ్‌ చేయమని అడుగుతాడు. సరే అంటూ నెంబర్ పంపిస్తున్న రాజ్‌కు స్వప్న కాల్‌ చేస్తుంది. కావ్యకు పాప గురించి చెప్పి హాస్పిటల్‌కు రమ్మని చెప్తుంది. రాజ్‌, కావ్య సరే అంటారు. స్వప్న ఒక్కతే పాపను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంటే.. వెంట సుభాష్ వెళ్తాడు. కట్‌ చేస్తే హాస్పిటల్‌ లో పాపను డాక్టర్ టెస్టు చేస్తుంటుంది. స్వప్న బాధపడుతుంది. కావ్య ఓదారుస్తుంది.

స్వప్న: నువ్వు రాజ్ ఇంట్లో ఉండుంటే నేనింత కంగారు పడేదానిని కాదు.. కానీ కాసేపు పాపని అలా చూసి నా గుండె ఆగినంత పని అయ్యింది కావ్య

కావ్య: చిన్నత్తయ్య తన అనుమానంలో తనుంది.. కళ్యాణ్, అప్పూల విషయంలో భయపడుతోంది, అప్పూ, కళ్యాణ్‌లను వెతికి తీసుకురాకపోతే ఆమెను ఆపలేము

సుభాష్: ఆ ధాన్యలక్ష్మీ అమాయకురాలో, మూర్ఖురాలో అర్ధం కావడం లేదు.. అప్పూ, కళ్యాణ్‌లను మీరే కిడ్నాప్ చేశారని నింద వేసింది.

కావ్య: ఎందుకులేండి మామయ్య గారు అందరికీ అన్నీ అర్ధమవుతాయి..

సుభాష్‌: అది కాదు కావ్య.. మీరు రేవతి ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది.. మీరు అక్కడ సంతోషంగా ఉన్నారట, అప్పూ- కళ్యాణ్‌ల కోసం ఏ ప్రయత్నం చేయడం లేదని ఏదేదో మాట్లాడుతోంది ఆ ధాన్యలక్ష్మీ

రాజ్‌: కొడుకు, కోడలు  కనిపించలేదన్న బాధలో పిన్ని అలా మాట్లాడుతోంది, ఎంత కష్టమైనా కళ్యాణ్, అప్పూలను వెతికి తీసుకొస్తాం డాడ్‌.. మాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం హెల్ప్ చేస్తుంది.

ఇంతలో డాక్టర్‌ వచ్చి పాపకు ఏం ప్రాబ్లమ్‌ లేదని చెప్తుంది. అప్పుడే ఎస్సై ఫోన్‌ చేసి కిడ్నాపర్ల లొకేషన్‌ దొరికిందని రాజ్ కు లొకేషన్‌ షేర్ చేస్తామని చెప్పడంతో రాజ్, కావ్య హ్యాపీగా ఫీలవుతారు. స్వప్న, సుభాష్ లను ఇంటికి వెల్లమని చెప్పి రాజ్‌, కావ్యలు కిడ్నాపర్ల లొకేషన్ కు బయలుదేరుతారు. పోలీసులు, రాజ్‌, కావ్య వెళ్లి లొకేషన్‌ లో వెతికితే ఎవ్వరూ కనిపించరు. కానీ అక్కడ ఒక ఫోన్‌ కావ్యకు దొరుకుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget