అన్వేషించండి

Brahmamudi Serial Today Fabruary 1st:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు సినిమ చాన్స్‌ – మర్డర్‌ కేసు నిందితుడిని పట్టుకోవడం కష్టమేనన్న ఎస్సై  

Brahmamudi Today Episode: లిరిక్‌ రైటర్‌ దగ్గర ఉన్న కళ్యాణ్‌ను పిలిచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ త్వరలోనే కలిసి పని చేద్దా అని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.      

Brahmamudi Serial Today Episode:  రాజ్, కావ్యతో కలసి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవడం రుద్రాణి తెలుసుకుంటుంది. అటు కావ్య కూడా బుక్‌ తీసుకుని ఇంగ్లీష్‌ నేర్చుకోవడం చూస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఆస్తిని మొత్తం డాలర్ల రూపంలోకి మార్చుకుని విదేశాలకు చెక్కేయాలనుకుంటున్నారు అనుకుంటుంది. డౌటుగా కావ్య దగ్గరకు వెళ్తుంది.

రుద్రాణి: ఈ టెన్షెస్‌ చదవడం చాలు కానీ నాకో డౌటు ఉంది క్లారిటీ ఇస్తావా.. అసలు నువ్వేం చేస్తున్నావు.. ..

కావ్య: మీటింగ్‌ లలో మాట్లాడాలి అంటే ఇగ్లీష్‌ రావాలి కదా..?

రుద్రాణి: ఈ బుక్‌ చదివి ఇంగ్లీష్‌ నేర్చుకుంటావా

కావ్య: ఈ బుక్కులో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి.

రుద్రాణి:  కన్ఫం రూపాయలలో ఉన్న ఆస్థిని డాలర్లలోకి మార్చి విదేశాలకు చెక్కేస్తున్నారు

అని  రుద్రాణి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి పరుగున ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది.  

రుద్రాణి: ధాన్యలక్ష్మీ నువ్వు ఇక్కడు ఉన్నావా..? నీకో ముఖ్యమైన విషయం చెప్పలి..

ధాన్యలక్ష్మీ:  ఈ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా నువ్వు దాన్ని ముఖ్యమైన విషయంగానే చెప్తావు కదా..?

రుద్రాణి: ఈ చిన్నచూపే వద్దన్నది

ధాన్యలక్ష్మీ: ఇందులో చిన్నచూపు ఏముంది. ఇంతకీ ఏం మోసుకొచ్చావో చెప్పు.

రుద్రాణి:  మోసుకురాలేదు. నువ్వు షాక్‌ అయ్యే వార్తను నా చెవులారా విని.. కళ్లారా చూసి చేతులారా తీసుకొచ్చాను

ధాన్యలక్ష్మీ:  ఏం విషయం అది

రుద్రాణి: ఇన్నాళ్లు రాజ్‌, కావ్య ఈ ఆస్థిని ఏం చేస్తున్నారో అన్న సందేహంతో ఉన్నాం కదా.. దానికి ఈరోజు ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. ఆస్థిని మొత్తం కరిగించేసి డాలర్ల రూపంలోకి మార్చేశారు

అంటూ మొత్తం చెప్తుంది రుద్రాణి..

ధాన్యలక్ష్మీ: వాళ్లు ఏం మాట్లాడుకున్నా..? నువ్వు అర్థం చేసుకున్నదే మోసుకొచ్చి నాకు చెప్తావు. నన్ను బకరాను చేస్తావు. నన్ను ఎక్కువగా రెచ్చగొట్టే పనులు చేయకుండా వేరే పనులు ఉంటే చేసుకో

అని ధాన్యలక్ష్మీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డాక్యుమెంట్స్‌ కలెక్ట్ చేసుకోవడానికి సతీష్‌ ఫోన్‌ చేస్తాడు. ఎక్కడికి రావాలని రాజ్‌ను అడుగుతాడు. ఇంటికి రమ్మని రాజ్‌ చెప్తాడు. మనం ఇంట్లో ఉండము కదా డాక్యుమెంట్స్‌ ఎవరిస్తారు అని కావ్య అడుగుతుంది. స్వప్నకు ఇచ్చి వెళ్దాం తను ఇస్తుంది అని రాజ్‌ చెప్తాడు. సరేనని ఆఫీసుకు వెళ్తూ కావ్య, స్వప్నకు డాక్యుమెంట్స్‌ ఇస్తుంది. మరోవైపు పాట రాసుకుని కళ్యాణ్‌ రైటర్‌ దగ్గరకు వెళ్తాడు. సాంగ్‌ చూసిన రైటర్‌ కళ్యాణ్‌ను మెచ్చుకుంటాడు. సాంగ్‌ బాగుందని చెప్తుంటాడు. ఇంతలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ వస్తాడు. రైటర్‌ కళ్యాణ్‌ రాసిన సాంగ్‌ అతనికి ఇస్తాడు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌: సాంగ్‌ బాగుంది సార్‌ .. ఇది మీరు రాసిందేనా..? ఎందుకంటే మీ శైలికి భిన్నంగా ఉంది.

రైటర్‌: నేనే రాశాను యూత్‌ కోసం నా స్టైల్‌ మార్చాను

మ్యూజిక్‌ డైరెక్టర్‌: సార్‌ అంతా బాగుంది కానీ ఇందులో ఎద లోతుల్లో అనే పదాన్ని మారిస్తే ఎలా ఉంటుంది.

రైటర్‌: అది అలాగే ఉండాలి సార్‌.. లేదంటే అర్థమే మారిపోతుంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌: సార్‌ ఇక నేను వెళ్తాను..

అని చెప్పగానే సరే అంటూ రైటర్‌ ఇంట్లోకి వెళ్లిపోతాడు. కళ్యాణ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లి సార్‌ మీరు చెప్పింది నిజమే అక్కడ ఎద లోతుల్లో కాకుండా హృదయపు లోతుల్లో అటే బాగుంటుంది అని చెప్తాడు. ఈ సాంగ్‌ కూడా బాగా రాశావు. ఇది నువ్వు రాసిందే అని  నాకు తెలుసు. త్వరలోనే మనం కలిసి పని చేద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌.  మరోవైపు ఆఫీసుకు వెళ్తున్న రాజ్‌కు ఎస్సై ఫోన్‌ చేసి ఆ మర్డర్‌ చేసిన వాడు వాడిన బైక్‌ నెంబర్‌ ఫేక్‌ ఇక వాడిని పట్టుకోవడం కొంచెం కష్టమే అని చెప్తాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget