అన్వేషించండి

Brahmamudi Serial Today December 23rd:  ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర కాళిలా రెచ్చిపోయిన కావ్య – రుద్రాణి, ధాన్యలక్ష్మీకి డైరెక్ట్‌ వార్నింగ్‌

Brahmamudi Today Episode:  ఆఫీసులో ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసిన కావ్య ఇంట్లో కూడా సమస్యను తానే పరిష్కరిస్తానని రాజ్‌కు చెప్పడంతో రాజ్‌ థాంక్స్‌ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:   కావ్య ప్రపోజల్‌కు బ్యాంకు వాళ్లు సరే అంటారు. ఇన్‌స్టాల్‌ మెంట్‌ ఎలా కడతారో చెప్పండి అని అడుగుతారు. దీంతో కావ్య ఐదు ఇన్‌స్టాల్‌ మెంట్లలో కడతామని మొదటిది ఈరోజే 20 కోట్లు చెల్లిస్తామని అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్‌ రెడీ చేయమని చెప్తుంది. దీంతో బ్యాంకు వాళ్లు  సరేనని వెళ్లిపోతారు.

కావ్య: ఎంటలా చూస్తున్నారు..?

రాజ్‌: చాలా బాగా మాట్లాడావు. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడావు. గుడ్‌ జాబ్‌, కీపిటప్‌

శృతి: ఏంటి మేడం  రాబోయే 24 గంటల్లో ఏవైనా తుఫాను వస్తుందా..? అసలు రాజ్ సార్‌ ఏంటి ఇంతలా మారిపోయారు. మీరేదే మ్యాజిక్‌ చేశారు మేడం.

అంటూ శృతి అడగ్గానే సరే కానీ పని చూసుకో శృతి అంటుంది కావ్య. మరోవైపు ధాన్యలక్ష్మీ కాఫీ చేసుకుంటుంటే రుద్రాణి వస్తుంది.

రుద్రాణి: తాపీగా కాపీ చేసుకుంటున్నావా..? ధాన్యలక్ష్మీ.. పనిలో పనిగా టీ కూడా బాగా చేయడం నేర్చుకో ఎందుకంటే రేపోమాపో బయటకు వెళ్లి టీ కొట్టు పెట్టుకోవాలి కదా..?

ధాన్యలక్ష్మీ: రుద్రాణి మతిపోయిందా నీకు.. నేనేంటి టీ, కాఫీలు అమ్ముకోవడం ఏంటి..? ఏం మాట్లాడుతున్నావు నువ్వు

రుద్రాణి: నీకు ఇంకా అర్థం కాలేదా… అక్కడ రాజ్‌ ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా అడుగుపెట్టనివ్వను అని చాణక్య శపథం చేశాడు. ఇప్పుడు ఏమైంది. ఇంట్లోనే కాదు ఆఫీసుకు కూడా కావ్యను తీసుకుని వెళ్లాడు. నువ్వు ఇలాగే కళ్లు మూసుకుని ఉంటే ఆ కావ్యను ఈ ప్యాలెస్‌కు రాణిని చేస్తాడు.

అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీని మళ్లీ రెచ్చగొడుతుంది. ఆఫీసులో రాజ్‌ హ్యాపీగా ఉంటాడు. ఎదురుగా కావ్య కూర్చుని ఉంటుంది.

రాజ్‌: ఫస్ట్‌ టైం నా క్యాబిన్‌లోకి థర్డ్‌ పర్సన్‌ నా పర్మిషన్‌ లేకుండా వచ్చాడు. నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. ఈ విషయం ఎవరికి  చెప్పాలో అర్థం కాక తల పట్టుకున్నాను. నాకేం సంబంధ లేదు అంటే అవతల తాతయ్య మాట పోతుంది. ఎవరో ఒకరితో షేర్‌ చేసుకుంటే తప్పా నా బాధ తగ్గదు. అందుకే నీతో చెప్పాను. నేను ఆశించినట్టుగానే నువ్వు దీనికి సొల్యూషన్‌ చెప్పావు. నీకు ఎలా థాంక్స్‌ చెప్పాలో అర్థం కావడం లేదు.

కావ్య: మీరు నన్ను భార్యగా అంగీకరిస్తే నాకు థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏదీ కాదు అసలు బయటి దానిలా బావిస్తే నాకు ఇంకా ఏదీ అవసరం లేదు.

రాజ్‌: మొత్తానికి బ్యాంకు సమస్య 20శాతం తగ్గిపోయింది. ఇంకా నెలా నెలా 4 నెలలు ఎలా కట్టాలి..?

కావ్య: ఏవండి ఒక్క నెల అని ఆలోచించకుండా 30 రోజులు అని ఆలోచిచండి పరిష్కారం మీకే దొరుకుతుంది.

అని కావ్య చెప్పగానే.. రాజ్‌ మేనేజర్‌ను పిలిచి ఈ రోజు నుంచి వర్క్‌ పాస్ట్‌ గా అవ్వాలి అని చెప్తాడు. స్వప్న ఫోన్‌ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతుంటే రుద్రాణి, రాహల్‌ వచ్చి   డబ్బులు కావాలని వచ్చి అడుగుతారు. స్వప్న  ఇవ్వనని చెప్పగానే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేము ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తాము అని రుద్రాణి బెదిరిస్తుంది. స్వప్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటే కావ్య వచ్చి ఆపుతుంది. ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు అక్కా అని అడుగుతుంది కావ్య. డబ్బులు ఇవ్వకపోతే ధాన్యలక్ష్మీకి చెప్తామని బెదిరించారు అని స్వప్న చెప్పగానే.. ఈ ఇంట్లో అందరికీ చెప్తున్నాను.

   ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇక  నుంచి ఇంట్లోకి ఏం కావాలో నేను చూసుకుంటాను. డబ్బు అవసరం అయి ఎవరైనా అడిగితే తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలి. కారులో పెట్రోల్‌ పోయించినా నాకు బిల్లు చూపించాలి అంటూ కావ్య ఆర్డర్‌ వేస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీ కోపంగా కావ్యను తిడతారు.   ఎవరు ఏమనుకున్నా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు నిజంగా అనవసరం. ఈ రూల్స్‌ను స్టిక్ట్‌గా పాటించాలి ఇట్స్‌ మై ఆర్డర్‌ అంటుంది కావ్య.  ఇక నుంచి నేను చెప్పిందే ఈ ఇంట్లో అమలవుతుంది. అర్థమైందా…? ఎనీ డౌట్స్‌ అని కావ్య అడగ్గానే ప్రకాష్‌ అబ్బే నో డౌట్స్‌ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget