అన్వేషించండి

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంటికి వచ్చిన యామిని – కోర్టుకు వెళ్తానన్న అపర్ణ

Brahmamudi serial today episode August 7th: రాజ్‌ ఏం చేశారని కావ్యను నిలదీస్తూ కేసు పెడతానని యామిని బెదిరిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రూంలో ఉన్న సీతారామయ్యకు కాపీ తీసుకెళ్తుంది కావ్య. కాఫీ తీసుకున్న పెద్దాయన కావ్యను ఆగమ్మా అంటాడు కావ్య ఆగిపోతుంది.

సీతారామయ్య: ఎందుకమ్మా నిన్న అలాంటి పని చేశావు. ఈ ఇంట్లో అందరి కంటే నేన నిన్నే నమ్ముతాను ఎందుకో తెలుసా..? నా మనవరాలు ఎప్పుడూ పొరపాటు చేయలేదు.. చేయదు అని కానీ నువ్వు నిన్నటితో నా ఆలోచన తప్పు అని నిరూపించావు.  నిన్న నువ్వు వాడితో ఎందుకు అలా మాట్లాడావో నాకు తెలియదు. కారణం కూడా నేను అడగను.. ఎందుకంటే అది పూర్తిగా నీ సొంత నిర్ణయం నీ జీవితానికి సంబంధించిన విషయం. మన జీవితం గాజుబొమ్మ లాంటిది అమ్మా దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటే అంత బాగుంటుంది. ఒక్కసారి చేయి జారిందంటే ముక్కలయిపోతుంది. నిన్న నువ్వు ఏ ఉద్దేశంలో ఆ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియదు కానీ నువ్వు చేసింది మాత్రం కచ్చితంగా తప్పు. ఒకపక్క ఆ యామిని ఎప్పుడొప్పుడు వాణ్ని ఎత్తుకుపోదామని రాబందులా చూస్తుంది. ఎందుకమ్మా ఇలా చేశావు

కావ్య: (మనసులో) చెప్పలేను తాతయ్యగారు.. నా కడుపులో మన ఇంటి వారసుడు పెరుగుతున్నాడని ఎలా చెప్పగలను.

సీతారామయ్య: సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగానా అమ్మా..?

కావ్య:  లేదు తాతయ్యగారు మీరు అడిగిన ప్రశ్న సరైనదే కానీ నా దగ్గరే దానికి సమాధానం లేదు

అంటూ కావ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యామిని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. కావ్య అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ హల్లోనే ఉంటారు.

ఇందిరాదేవి: ఎందుకు వచ్చావు.. మా కుటుంబానికి చేసిన అన్యాయం చాలదా మళ్లీ ఏం  చేయడానికి వచ్చావు.

యామిని:  మీరు అలా అనుకుంటే భ్రమ. న్యాయంగా ఆలోచిస్తే ఈ ఇంటికి కోడలిగా రావాల్సింది నేను. అన్యాయం జరిగింది నాకు.

అపర్ణ: రాతలో లేదని తెలిసి కూడా సిగ్గు లేకుండా నా కొడుకును సొంతం చేసుకోవాలని చూస్తున్న నువ్వు నీతులు గురించి మాట్లాడుతున్నావా.?

యామిని: నీతులు నాకు అనవసరం ఇంతకీ కావ్య ఎక్కడ..?

కావ్య:  ఇక్కడ.. ఇక్కడ ఉన్నాను.. ఎందుకొచ్చావు

అప్పు: ఏముంటుంది అక్కా మళ్లీ ఏదో ఒక పనికిరాని పని చేసి ఉంటుంది. మళ్లీ నీ చేతుల్లో ఓడిపోవడానికి వచ్చి ఉంటుంది.

స్వప్న: మా ఫ్యామిలిలో కూడా నీచులు ఉన్నారు కానీ నీలాంటి దాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. అయినా నీలాంటి దాన్ని  మా ఇంట్లోకి రానివ్వడమే పాపం.

యామిని: నేనేం ఇక్కడ కాపురం చేయడానికి రాలేదు. మా బావ కోసం వచ్చాను. బావ ఎక్కడ..? ఎక్కడ దాచి పెట్టారు మా బావని

అపర్ణ: ఎంటీ వాగుతున్నావు.. రాజ్‌ మా దగ్గర ఉండటమేంటి..? నిన్నే మీ ఇంటికి వచ్చాడు కదా..?

యామిని: వచ్చుంటే నేన ఇక్కడికి ఎందుకు వస్తాను. రాజ్‌ రాత్రి నుంచి ఇంటికి రాలేదు. (అందరూ షాక్‌) ఏం చేశారు నా రాజ్‌ను ఎక్కడ దాచిపెట్టారు.

రుద్రాణి:  అదేంటి యామిని నిన్న రాజ్‌ ఇంటికి వచ్చాడు కదా..? రాత్రంతా ఇంటికి రాలేదా..?

యామిని: అదే కదా చెప్తున్నాను.. ఈ కావ్యకు తన మనసులో మాట చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని వచ్చినవాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు.. ఏం  చేశారు నా బావను

రుద్రాణి:  అయిపోయింది అంతా అయిపోయింది. నిన్న కావ్య అన్న మాటలకు రాజ్‌ చిన్న బుచ్చుకుని ఎటో వెళ్లిపోయి ఉంటాడు.

యామిని: అవమానించిందా..?

అవును అంటూ జరిగింది రుద్రాని చెప్తుంది. యామిని కోపంగా కావ్యను తిడుతూ కేసు వేస్తానంటూ బెదిరిస్తుంది. దీంతో అపర్ణ యామిని మీదే కేసు వేస్తానని తాను తలుచుకుంటే యామిని జైలుకు పంపిస్తానని వార్నింగ్‌ ఇస్తుంది. యామిని అక్కడి  నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కావ్య బాధపడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి ఓదారుస్తారు. ఇంతలో రేవతి ఫోన్‌ చేసి రాజ్‌ తన దగ్గరే ఉన్నాడని చెప్తుంది. దీంతో సంతోషంగా కావ్య రేవతి ఇంటికి వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 12th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
Meghasandesam Serial Today October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget