అన్వేషించండి

Brahmamudi Serial Today April 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత వంట చేయించిన రాజు – అపర్ణకు మాటిచ్చిన నందు  

Brahmamudi serial today episode April 18th: తన బయటి భోజనం ఇష్టం లేదని చెప్పిన ఇందు చేతే ఇంట్లో వంట చేయిస్తాడు రాజు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: గార్డెన్‌లో కూర్చున్న అపర్ణ ఇందు గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. పక్కనే ఉన్న స్వాతి ఓదారుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నందు ధైర్యం చెప్తుంది. కిడ్నాపర్లకు కావాల్సింది డబ్బు. అది ఇచ్చే వరకు అక్కను ఏమీ చేయరని అపర్ణకు చెప్తుంది. దీంతో అపర్ణ కొంచెం కూల్‌ అవుతుంది. మరోవైపు ఇందు కోసం భోజనం తీసుకెళ్తారు రాజు, లక్కీ.

రాజు: నీ పనే బాగుంది కూర్చున్న దగ్గరకే అన్ని వస్తున్నాయి. భోజనం తీసుకొచ్చాను తిను

ఇందు:  నాకు ఏమీ వద్దు

లక్కీ: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ముందుకు వచ్చిన అన్నాన్ని కాదనకూడదు తిను

ఇందు: మీరు తీసుకొచ్చిన దాన్ని కూడా భోజనం అంటారా..? ఇందాకా తీసుకొచ్చిన అన్నం ఉడకనేలేదు.. నోట్లో పెట్టుకుంటే మెతుకులు గుచ్చుకుంటున్నాయి. పప్పును తుప్పు పట్టించారు. కూరనేమో కకృతిగా వండారు. రసం పేరుతో నీళ్లు పోశారు

లక్కీ: తను చెప్పేది నిజమే మామ నాకు కూడా తినబుద్ది కావడం లేదు

రాజు:  ఏంట్రా బిర్యానీ కోసం సపోర్టు చేస్తున్నావా..?

ఇందు: నాకు బిర్యానీ కూడా ఏమీ వద్దు

రాజు: మరి ఇంకేం కావాలమ్మా

ఇందు: నాకు ఇంటి ఫుడ్డు కావాలి

రాజు:  అత్తారింటి పుడ్డు ఏమీ వద్దా

లక్కీ: సూపర్‌ ఐడియా  మామ మీ అమ్మకు చెప్పి వండించి తీసుకొస్తే

రాజు: చెప్పు తీసుకుని కొడుతుందిరా..? మనకు తిండి పెట్టడమే దండగ అని మా నాన్న ఫీల్ అవుతున్నాడు. మళ్లీ దీనికి కూడానా..?

ఇందు: నీలాంటి కొడుకు ఉంటే అలానే ఫీల్ అవుతాడు. నాకు ఇంటి ఫుడ్డే కావాలి.. అదైతేనే తింటాను

రాజు: అయితే తినకు మానేయ్‌

ఇందు:  హలో నాకు ఏమైనా అయితే మీకు డబ్బులు కాదు కదా చిల్లర కూడా రాదు

లక్కీ: మామ తను చెప్పింది కూడా నిజమే కదరా..? ఒకసారి ఆలోచించు..

రాజు: ఎంత ఆలోచించినా మనకు వండటం రాదు కదరా..?

లక్కీ: తనకు వచ్చు కదా మావ

అని లక్కీ చెప్పగానే.. రాజు, లక్కీ ఇందు చేత వంట చేయిస్తారు. అందరూ తినడానికి రెడీ అయ్యాక ఇందు తాను తర్వాత తింటానని చెప్తుంది. లక్కీ అదుర్దాగా తినబోతుంటే..

రాజు: ఆగరా ఆ భోజనం తినోద్దు..

లక్కీ: ఎందుకు మావ..

రాజు: ఈ భోజనంలో ఏ విషమో మందో కలిసి మనం తిని పడిపోతే మేడం తప్పించుకోవాలని ప్లాన్‌ చేసి ఉండొచ్చు

ఇందు: తినే భోజనంలో విషం కలిపేంత చెడ్డదాన్ని కాదు నేను. అయినా మీరు నమ్మాలంటే నేనేం చేయాలి

రాజు: అయితే ముందు నువ్వు తిను తర్వాత మేము తింటాము

అని చెప్పగానే.. ఇందు అన్నం తీసుకుని తింటుంది. తర్వాత రాజు, లక్కీ భోజనం చేస్తుంటారు. ముగ్గురూ కలిసి భోజనం చేస్తుంటే బయట నుంచి వచ్చిన నందు కిటికీ తెరచి చూస్తుంది. ఇందు భోజనం చేయడం చూసి షాక్‌ అవుతుంది.

నందు: అక్కేంటి వీళ్లతో కలిసి భోజనం చేస్తుంది. బెదిరించి భోజనం చేయిస్తుంటారు. ఎలాగైనా అక్కతో మాట్లాడాలి

అనుకంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో ఉన్న పోలీసులకు వండి పెట్టడం తన వల్ల కాదని భ్రమరాంబ బాధపడుతుంది. ఎవరైనా వంట మనిషిని చూడమని రేఖకు చెప్తుంది. అప్పుడే చక్రి అప్పు కోసం వస్తాడు. రేఖ తన దగ్గర డబ్బులు లేవని చెప్పగానే.. అయితే మీ ఒంటి మీద ఇంట్లో ఉన్న నగలు ఇవ్వండని డిమాండ్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget