అన్వేషించండి

Prema Entha Madhuram July 22th: అనుకి రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. నీరజ్ ను కాపాడటానికి ప్లాన్ చేసిన ఆర్య?

అను పుట్టినరోజు సందర్భంగా ఆర్య రింగ్ గిఫ్ట్ ఇవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram July 22th: అను దగ్గరికి తమ టీం లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలు వచ్చి బర్త్డే విష్ చేసి అరేంజ్ చేసిన చిన్న కేకును కట్ చేయమని అంటారు. మరోవైపు ఆర్య బటర్ఫ్లై ను ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అను కేక్ కట్ చేస్తూ ఉండగా అప్పుడే బట్టర్ ఫ్లై వచ్చి అను మీద వాలుతుంది. అప్పుడే అను బటర్ఫ్లై చూసి ఆ తర్వాత ఆర్య ను చూసి షాక్ అవుతుంది.

ఇక ఆర్యకు అను పుట్టినరోజు అని తెలియటంతో అప్పుడే చెబితే సెలబ్రేషన్స్ చేసే వాళ్ళం కదా అని అంటాడు. ఇక తనకు బర్త్డే విష్ చేయటంతో అప్పుడే అంజలి వాళ్ళు కూడా వచ్చి బర్త్డే విషెస్ చేస్తారు. ఇక అందరూ విషెస్ చేస్తున్నారు గిఫ్టులు మాత్రం లేవు అని జెండే అనటంతో వెంటనే ఆర్య తన చేతికి ఉన్న రింగ్ తీసి అను కి ఇస్తుండగా అను వద్దు అని అంటుంది. కానీ రేష్మ తీసుకొని ఆ రింగు అనుకి పెడుతుంది.

ఆ తర్వాత నీరజ్ అంజలితో రేపు కోర్టులో మాన్సీ ఏం చేస్తుందో అని భయపడుతూ ఉంటాడు. తను ఆస్తి కోసం ఏమైనా చేస్తుంది అని అనటంతో.. అంజలి నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు కావాలంటే నా ఆస్తులు కూడా ఇస్తాను అని అంటుంది. వెంటనే ఆర్య వచ్చి అవసరం లేదు అంజలి అని.. నా తమ్ముడు కోసం నేను ఏ మాత్రం ఆలోచించకుండా ఆస్తులు ఇస్తాను కానీ ముందు తన పొగరు మొత్తం తగ్గించాలి అంటాడు.

ఇక నీరజ్ మాన్సీ గురించి భయపడుతూ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉండటంతో ఆర్య భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి జెండే తో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడగటంతో అన్ని ఏర్పాట్లు చేశాను అని.. రావాల్సిన వాళ్ళు అందరూ వస్తున్నారు అని అంటాడు జెండే. ఇక ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు అని చెబుతాడు.

మరోవైపు అను ఆ కేక్ ఆర్య తింటే ఏదో అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆయన మంచితనానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అని.. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆయనను టార్గెట్ చేస్తుంటారో అని భయపడితే ఏడుస్తూ ఉండటంతో రేష్మ కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పుట్టినరోజున ఏడవకూడదు అని ఒక పాట పాడటంతో అప్పుడు అను కాస్త నవ్వుతుంది.

మాన్సీ లాయర్ తో మాట్లాడుతూ ముందే ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రేష్మ, అను గుడికి వెళ్ళగా అక్కడ దేవుడి దర్శనం అనంతరం ఈరోజు నీరజ్ విడాకుల వ్యవహారం తేలనుందని.. ఎలాగైనా అంజలి, నీరజ్ లు సంతోషంగా ఉండాలి అని అనటంతో అప్పుడే వెనకాల నుండి మాన్సీ మేడం ఓడిపోవాలి కదా అని మాన్సీ అంటుంది. ఇక మాన్సీ అనుపై కోపంతో మాట్లాడటంతో పక్కనే ఉన్న రేష్మ మాన్సీ పై మరింత రగిలిపోతుంది.

ఇక తానే కోర్టులో గెలుస్తాను అని మాన్సీ అంటుంది. ఇక అను గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తుండగా అంజలి, నీరజ్ లు కనిపించటంతో రేష్మ ని తీసుకెళ్లి ఒక చోట దాచుకుంటుంది. గుడి లోపలికి వస్తుండగా నీరజ్ వాళ్లకు మాన్సీ ఎదురవటంతో వెనక్కి వెళ్తుండగా మాన్సీ వచ్చి వారికి మండే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు తిరిగి తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు.

ఆ తర్వాత మాన్సీ లాయర్ కు ఫోన్ ఏర్పాట్లు చేయమని అంటుంది. వెంటనే అను వాళ్ళు కూడా కోర్టుకు బయలుదేరుతారు. ఇక ఆర్య వాళ్ళంతా కోర్టుకు బయలుదేరగా.. అక్కడ లాయర్ ఈ కేసు మనమే గెలుస్తాము అని అంటాడు. ఈ కేసు గెలవడమే కాదు మాన్సీ లాంటి అమ్మాయిల ఆలోచనలు మరొకరికి రాకుండా చేయాలి అని అంటాడు.

also read it : Krishnamma kalipindi iddarini July 21th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సీరియల్ : అమృత, ఆదిత్యల ప్రేమ గురించి తెలుసుకొని నిప్పు పెట్టే ప్లాన్ చేస్తున్న సౌదామిని


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Jammalamadugu MLA Sudheer Babu Attacked | జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి | ABP DesamYSRCP TDP Members Fight With Bombs | బాంబులు విసురుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP DesamMadhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| ఎదురుపడిన ఒవైసీ-మాధవి లత.. ఆ తరువాత ఏం జరిగింది.?Madhavi Latha | Old city Elections 2024 | పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణంలో పోలింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Telangana CEO Vikas Raj: నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Telangana Elections 2024 ends: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Embed widget