అన్వేషించండి

Ammayi garu Serial Today January 13th:  ‘అమ్మాయి గారు’ సీరియల్ : కలవనున్న రాజు, రూప - టైం బాగాలేదని బాధపడ్డ విజయాంభిక 

Ammayi garu Today Episode:  గోపీ, పింకీల పెళ్లి చేయడం కోసం రూప, రాజు కలవాలనుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Ammayi garu Serial Today Episode: రూప పింకీకి ధైర్యం చెప్తుంది. బాధ పడొద్దని అంటుంది. నా కోసం గోపీ ఇంత చేస్తే ఇంటికి వచ్చిన వాడిని అలా మెడ పట్టుకొని గెంటేయడం ఏంటి అని అడుగుతుంది. నాన్నా సైలెంట్‌ గాఉన్నారంటే పెళ్లి జరిపించరని ఎలా అనుకోవాలి. పెళ్లి ఎలా జరిపించాలో ఆలోచిస్తుండొచ్చు కదా అంటూ ఓదారుస్తుంది. నాన్నా పిన్ని బాబాయ్‌లో వాళ్లకు లేనిపోనివి కల్పించి చెప్తున్నారు అంటుంది. మరోవైపు గోపీని ఇంటికి తీసుకెళ్లిన రాజు ఇంట్లో నిజం చెప్తాడు.

విరూపాక్షి:  ఆ విజయాంబిక దీపక్‌లు అంత పని చేశారా..? అయినా గోపీ పింకీల పెళ్లి జరిపిస్తానని సూర్య మాటిచ్చాడు కదా రాజు.

అప్పలనాయుడు: పెద్దొల్లు మాటిస్తారు అమ్మగారు. కానీ పాటించరు. ఒకవేళ అయ్యగారు మంచిగా పాటించినా అడ్డుపడటానికి ఆ విజయాంబిక వాళ్లు ఉన్నారు కదా..?

మరోవైపు విజయాంబిక.. దీపక్‌ ఆలోచిస్తుంటారు.

విజయాంబిక: దీపక్‌ నువ్వు చెప్పినట్టు మన టైం రివర్స్‌ అవుతున్నట్టు ఉంది. మందారం బతికే ఉంది. అది కూడా మాయం అయిపోయాడు అనుకున్న ఆ రాఘవ దగ్గరే ఉంది. వాళ్లిద్దరూ ప్రాణాలతో ఉన్నా ఇక్కడికి ఎందుకు రాలేదో అనుమానంగా ఉంది.

దీపక్‌: అవును మమ్మీ అయినా మందారం సిచ్యుయేషన్‌ చూస్తుంటే..తను లేచే పరిస్తితుల్లో ఉన్నట్టు గానీ.. మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నట్టు గానీ అనిపించడం లేదు మమ్మీ.. ఆ రాజు రూప లేకుండా ఉండి ఉంటే హాస్పిటల్‌ లోనే లేపేసేవాణ్ని.. ఈలోగా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రా మమ్మీ..

ముత్యాలు: అయినా గోపీ మేము అందరం ఉండగా నువ్వు నేరుగా అక్కడికి ఎందుకు వెళ్లావు.

గోపి: అన్నయ్యా అక్కడే ఉంటాడనుకున్నాను పెద్దమ్మా.. అక్కడికి వెళ్లాక అర్థం అయింది. అన్నయ్యా వదినలు కలిసి లేరని..

ధనాలు: ఇంత జరిగినా నువ్వు ఇంకా పింకీనే పెళ్లి చేసుకుంటావా..?

విరూపాక్ష: ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకోవడంలో తప్పేం ఉంది ధనాలు.  

ముత్యాలు: పెళ్లికి ప్రేమ పునాది… ప్రేమ పెళ్లికి సమాధి  అన్నారు పెద్దలు. అది మీ విషయంలోనూ రాజు విషయంలోనూ నిజం అయింది కదా అమ్మగారు.

అని ముత్యాలు చెప్పగానే.. రాజు, రూపను గుర్తు చేసుకుంటాడు. తనతో గడిపిన క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుని ఎమోషనల్‌ అవుతుంటాడు. మరోవైపు పింకి ఏడుస్తూ.. ఇదంతా నువ్వు రాజు విడిపోవడం వల్లే వచ్చిందక్కా అంటుంది. నేను రాజు విడిపోలేదు పింకీ.. విడిగా ఉంటున్నాము అంతే అంటుంది రూప.

విజయాంబిక: మళ్లీ మన పింకీని ఎలా పంపించాలి తమ్ముడు..

చంద్ర: అన్నయ్యా పిల్లల విషయంలో దేవుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి.

విజయాంబిక: చంద్ర తను ఆలోచించుకోవడానికైనా టైం ఇవ్వాలి కదా..? తమ్ముడు నువ్వు వెళ్లి రెస్ట్‌ తీసుకో.. వెళ్లు..

అని చెప్పగానే సూర్యప్రతాప్‌ వెళ్లిపోతాడు. మరోవైపు గోపీ పింకిల పెళ్లికోసమైనా నువ్వు రూపకు ఫోన్‌ చేయ్‌ రాజు అని అప్పలనాయుడు చెప్తాడు. అటువైపు నుంచి పింకీ కోసం రూప రాజుకు ఫోన్‌ చేస్తుంది. ఇద్దరూ బిజీ వస్తుందని చెప్తారు. ఇంతలో రూప చేయడంతో రాజు ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తాడు.

రూప: చెప్పు రాజు ఫోన్‌ చేసినట్టు ఉన్నావు.

రాజు: మీరు కూడా ఫోన్‌ చేసినట్టు ఉన్నారు.. చెప్పండి..

రూప: చెప్పండినా..?

రాజు: అవును..

రూప: నాకోసమే చెశాను అని చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా…

రాజు: మీ కోసమైతే కాదు పింకీ, గోపీల పెళ్లి కోసం చేశాను.

అని రాజు చెప్పగానే.. అప్పుడు మనం భార్యాభర్తలం కాబట్టి చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదు కదా మనం ఎలా చేస్తాం.. కానీ ఈ పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు అంటుంది రూప. ఎలా చేస్తారు అని రాజు అడగ్గానే.. ఎలా చేస్తానో చెప్పాలి అంటే మనిద్దరం ఒకసారి కలవాలి అంటుంది రూప. రాజు సరే అంటాడు. ఇంతలో లోపలికి వచ్చిన సూర్య ప్రతాప్‌ ఎవరిని కలుస్తావు అంటూ నిలదీస్తాడు. రూప, పింకీ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
Illu Illalu Pillalu Serial Today July 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌లో మార్పు వస్తుందా! వేదవతి సంతోషానికి కారణమేంటి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌లో మార్పు వస్తుందా! వేదవతి సంతోషానికి కారణమేంటి?
Karthika Deepam 2 Serial Today July 11th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
Nindu Manasulu Serial Today July 11th: నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!
నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Embed widget